Politics

అసెంబ్లీలో విలపిస్తున్నఅఖిలప్రియ

అసెంబ్లీలో విలపిస్తున్నఅఖిలప్రియ

తండ్రి మరణించిన బాధలోనూ తన కర్తవ్యాన్ని, ప్రజా సంక్షేమాన్నీ వీడక అసెంబ్లీకి వచ్చిన అఖిలప్రియను శాసనసభ్యులంతా పలకరించి, ఓదారుస్తుంటే ఆమె బాధతో తన స్థానంలో కూర్చుండిపోయారు. నిన్న ఆళ్లగడ్డలో భూమా అంత్యక్రియలు ముగిసిన తరువాత, నేడు ఆయనకు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నప్పుడు అఖిలప్రియ కళ్ల నుంచి నీరు కారింది. భూమాతో […]

జైట్లీకే రక్షణ మంత్రి బాధ్యతలు

జైట్లీకే రక్షణ మంత్రి బాధ్యతలు

కేంద్ర రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. ఇంతవరకు ఈ శాఖ బాధ్యతలు చూసిన మనోహర్ పారికర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రేపు గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. పారికర్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. దీంతో తాత్కాలికంగా రక్షణ శాఖ అదనపు బాధ్యతలను అరుణ్ జైట్లీ […]

ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అమితాసక్తి

ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అమితాసక్తి

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ సీటులో పోటీ కోసం అన్ని పార్టీలు, అన్ని వర్గాలూ సమాయత్తం అవుతున్నాయి. ఏప్రిల్ 12 న జరగనున్న ఈ ఎన్నికల కోసం రెడీ అవుతున్న అభ్యర్థుల జాబితా పెద్దగానే ఉంది. జయమరణానంతర రాజకీయ పరిణామాల మధ్యన జరుగుతున్న […]

జూలై 8న వైసీపీ ప్లీనరీ

జూలై 8న వైసీపీ ప్లీనరీ

 వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జూలై 8న నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని, ఆలోపు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు.  వైఎస్సార్‌సీపీపై […]

ఎండ్ లెస్… స్టోరీగా తమిళ పాలిటిక్స్

ఎండ్ లెస్… స్టోరీగా తమిళ పాలిటిక్స్

తమిళ రాజకీయాలు పూటపూటకో మలుపు తిరుగుతున్నాయి. పన్నీర్ సెల్వం విధేయతా, శశికళ సాన్నిహిత్యమో ఎంతకీ తేలడం లేదు. ఇద్దరూ నేతలు బలప్రదర్శన చేస్తున్నా… దేనికీ ఎండ్ కార్డు పడడం లేదు. రోజురోజుకు పన్నీర్ బలపడుతుంటే…..శశికళ వర్గం బేజారవుతోంది. సినీ ప్రముఖులు పన్నీర్ ను సపోర్ట్ చేస్తుండడం విశేషం.తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానన్నారు తమిళనాడు […]

లాలు కు మరోసారి అవమానం

లాలు కు మరోసారి అవమానం

బీహార్‌లో నితీశ్‌, లాలూ  మాటలకు చేతలకు పెద్ద పొంతనే ఉండట్లేదు.. ఇద్దరూ  క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. అందులోనూ లాలూ పార్టీ ఆర్జేడీకే ఎక్కువ సీట్లు వ‌చ్చిన సంగ‌తీ తెలుసు. అందుకే త‌ర‌చూ లూలా త‌న పెద్ద‌న్న‌లాంటివాడ‌ని నితీశ్ చెబుతూ ఉంటారు. కానీ ఆయ‌న మాట‌ల‌కు, చేత‌ల‌కు సంబంధం లేద‌ని మ‌రోసారి తేలిపోయింది. గ‌తంలో ప్ర‌ధాని […]

19 నుంచి పరిగి ఎమ్మెల్యే పాదయాత్ర

19 నుంచి పరిగి ఎమ్మెల్యే పాదయాత్ర

పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 19,20 తేదీల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహనరెడ్డి తెలిపారు. టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక పథకాలన్నీ అందని ద్రాక్షగా మారుతున్నాయని, సామాన్య జనాలు నానా ఇక్కట్లకు గురవుతున్నారని ఆరోపించారు. జిరాక్స్‌లు తీయడం అధికారులకు ఇవ్వడం మినహా పథకాలేవీ ప్రజలకు అందడం లేదన్నారు. అధికారంలోకి రాగానే పాలమూరు […]

’నీరు-ప్రగతి‘ పురోగతిపై చంద్రబాబు సమీక్ష

’నీరు-ప్రగతి‘ పురోగతిపై చంద్రబాబు సమీక్ష

పంట సంజీవని, చంద్రన్నబీమాలో నిర్లక్ష్యాన్ని సహించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. . నీరు-ప్రగతి పురోగతిపై  సోమవారం నాడు అయన అధికారులతో టెలికాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు. మొక్కుబడిగా పనులు చేస్తే ఫలితాలు రావని అయన అన్నారు. సమర్థవంతంగా పని చేస్తేనే అనుకున్న […]

కేంద్రం తెలుగు వారికి అన్యాయం చేస్తోంది

కేంద్రం తెలుగు వారికి అన్యాయం చేస్తోంది

ఉత్తరాదికి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చే కేంద్రం ద‌క్షిణాదిని, ముఖ్యంగా తెలుగువారిని ప‌ట్టించుకోలేద‌ని ఏపీ ఇంటెలెక్చువ‌ల్స్ ఫోర‌మ్ ప్రెసిడెంట్ చ‌ల‌సాని శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు. ఏపీ క్యాపిట‌ల్‌ కేంద్రంగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పైవిధంగా స్పందించారు. హోదా కోసం ఆత్మ బ‌లిదానాలిచ్చారు. ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతోంది. హోదా పోరుకు ప్ర‌జ‌లు సిద్ధంకండి. ప్ర‌భుత్వ‌మే కేంద్రంపై పోరాడాలి.. అంటూ […]

మళ్లీ అశోక్ బాబు ప్యానెల్ దే ఎపీఎన్జీవో సంఘం

మళ్లీ అశోక్ బాబు ప్యానెల్ దే ఎపీఎన్జీవో సంఘం

ఏపి ఎన్‌జివో సంఘానికి అధ్యక్షునిగా పి అశోక్‌బాబు రెండోదఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి సైతం మరోమారు ఎన్నికయ్యారు. మొత్తం 20 పదవుల కోసం అశోక్‌బాబు ప్యానెల్ మినహా ఏ ఒక్క పదవికి కూడా మరొకరు నామినేషన్ దాఖలు చేయకపోవటంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టయింది. తొలుత సబ్ కలెక్టర్ కార్యాలయంలో అశోక్‌బాబు భారీ […]

సీఎం కాలేకపోయానన్న బాధలేదంటున్న ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు

సీఎం కాలేకపోయానన్న బాధలేదంటున్న ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు

ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని చాలా కాల‌మే అయ్యింది. ఆయ‌న ప్ర‌స్తుతం ఆధ్యాత్మిక చింత‌న‌తో జీవనం గడుపుతున్నారు. జాతీయ కాంగ్రెస్ నేత‌గా మొద‌లైన ఆయ‌న రాజ‌కీయ‌ ప్ర‌స్థానంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప‌లు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించారు. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం (ప్ర‌కాశం) లో ఆయ‌న‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. నంద‌మూరి తార‌క‌రామారావు […]

వైఎస్సార్ కాంగ్రెస్ లో ఈడీ నోటీసుల కలకలం

వైఎస్సార్ కాంగ్రెస్ లో ఈడీ నోటీసుల కలకలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసులు ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈడీ నోటీసులను పార్టీ శ్రేణులు తేలికగానే తీసుకున్నట్టు […]

ఏపీ పోలీసుల తీరును తప్పుపట్టిన జయప్రకాశ్‌ నారాయణ్

ఏపీ పోలీసుల తీరును తప్పుపట్టిన జయప్రకాశ్‌ నారాయణ్

రాష్ట్రంలో పోలీసులు రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ తీవ్రంగా విమర్శించారు. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రజాస్వామ్య పాలన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోందా అని జేపీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో సామాన్య […]

చెల్లికి కృతజ్ఞతలు చెప్పిన పవన్

చెల్లికి కృతజ్ఞతలు చెప్పిన పవన్

“అదేంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాకు తెలియకుండా చెల్లి ఎక్కడి నుంచి వచ్చింది..ఆమెకు ఆయన కృతజ్ఞతలు చెప్పడం ఏమిటా అనుకుంటున్నారు కదూ..మీరేమీ గాబరా పడకండి..చెల్లి అంటే తోడ పుట్టింది కాదు..ఆయన చెల్లిగా సంబోధించే తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత అన్న మాట. ఇక కృతజ్ఞతలు ఎందుకు చెప్పారా అనేదే కదా […]

చిన్నమ్మకు మళ్ళీ జైలు కూడు తప్పదా?

చిన్నమ్మకు మళ్ళీ జైలు కూడు తప్పదా?

జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న శశికళపై సుప్రీంకోర్టు ఏ క్షణమైనా తీర్పు చెప్పవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నేడు తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ తాజాగా జయలలిత పేరును తొలగించాలని కర్ణాటక పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పు వెల్లడి తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ వారంలో ఏదో ఒక రోజున తీర్పు వెల్లడవుతుందని, శశికళను […]