Politics

చంద్రబాబు, కేసీఆర్ మరోసారి కలుసుకున్నారు

చంద్రబాబు, కేసీఆర్ మరోసారి కలుసుకున్నారు

ఇద్దరు చంద్రలు మరోసారి కలుసుకున్నారు. నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాదులోని నొవాటెల్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే సోఫాలో కూర్చొని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్న వీరిద్దరినీ చూసి చుట్టుపక్కల వారంతా ఆనందంలో మునిగిపోయారు. అనంతరం […]

మోడీని ముంచుతారా… ఉంచుతారా…

మోడీని ముంచుతారా… ఉంచుతారా…

అవినీతిని, నల్లధనాన్ని అంతం చేసేందుకే పెద్దనోట్లను రద్దు చేశానంటున్న ప్రధాని మోదీకి అయిదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిజంగా అగ్నిపరీక్షే. సంచలన విధానాలు, కీలక నిర్ణయాలతో దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తానంటున్న ప్రధానికి ఐదు రాష్ట్రాల ప్రజలు మద్దతు ఇస్తారా? అన్నది ప్రస్తుతం చర్చనీయమైంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో జరుగుతున్న […]

జూఏసీతో దోస్తీకి టీటీడీపీ రెడీ

జూఏసీతో దోస్తీకి టీటీడీపీ రెడీ

తెలంగాణాలో రాజకీయ జె ఏ సి తో కలిసి ఉద్యమాలలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలంగాణ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు జె ఏ సి ఛైర్మెన్ కోదండరాం ను కూడా ఆహ్వానిస్తే మంచిదని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారికి సూచించారు. తెలంగాణాలో ఉన్న పటిష్టమైన క్యాడర్ […]

సొంతగూటికి చేరుకుంటున్న వైకాపా నేతలు

సొంతగూటికి చేరుకుంటున్న వైకాపా నేతలు

కడప జిల్లాలో టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అవుతోంది. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వికటించినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు వైసీపీ నుంచి వస్తున్న వలసలతో బలం పుంజుకున్న టీడీపీకి ఇప్పుడు రివర్స్ లో షాక్ తగులుతోంది. తాజాగా కడప పర్యటనలో వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు టీడీపీని కలవరపెడుతున్నాయి. మొన్నటి వరకు సైకిలెక్కేందుకు క్యూ […]

హిందూపూర్ తెలుగు తమ్ముళ్ల వర్గపోరు

హిందూపూర్ తెలుగు తమ్ముళ్ల వర్గపోరు

హిందూపూర్ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. బాలకృష్ణ పీఏ మద్ధతుదారులు ఒకవైపు, మాజీ ఎమ్మెల్యే వెంకట రాముడు వర్గం ఒకవైపు సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నాయి… ర్యాలీలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. దీనిపై బాలయ్య స్పందన ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో తెలుగు […]

పార్టీ బలోపేతం దిశగా కేసీఆర్ చర్యలు

పార్టీ బలోపేతం దిశగా కేసీఆర్ చర్యలు

క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ బలోపేతానికి ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై అందుబాటులో ఉన్న నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో స్వీప్ చేసిన గులాబీ పార్టీ ..దక్షిణ తెలంగాణలో మిక్స్ డ్ ఫలితాలు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రవ్యాప్తంగా పార్టీని స్ట్రెంథెన్ చేసే పనిలో పడ్డారు కేసీఆర్. […]

లోకేష్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించలేనన్న చంద్రబాబు

లోకేష్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించలేనన్న చంద్రబాబు

తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించలేనని తనను కలిసిన టీ టీడీపీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీ టీడీపీ నేతలు లోకేశ్‌కు తెలంగాణ పార్టీ […]

పెద్దపల్లి జిల్లాలో వర్గపోరు

పెద్దపల్లి జిల్లాలో వర్గపోరు

 కోత్త జిల్లాలో పోలీటికల్ గేమ్ ఆరంభమైంది. జిల్లాల పునర్విభజనతో రాజకీయ నేతల మధ్య పోటి పెరిగి నువ్వా నేనా అన్నరీతిలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా అదికార పార్టీ టిఆర్ఎస్ నేతల మధ్య నెలకోన్న కోల్డ్ వార్ తో  కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. జెండ పట్టిన నేతలకు వలస వచ్చిన నేతల మధ్య పోటి పెరిగి ఎన్నికల […]

మారుతున్న ముద్రగడ పద్మవ్యూహాం

మారుతున్న ముద్రగడ పద్మవ్యూహాం

ముద్రగడ పద్మనాభం వ్యూహం మార్చుకున్నారు. ఇకపై కాపేతరులను కూడా తమ ఉద్యమానికి మద్దతుగా కూడగట్టాలని నిర్ణయించుకున్నారు.  గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గంపై మిగిలిన సామాజికవర్గాలు ఆగ్రహంతో ఉన్న వైనాన్ని గ్రహించిన ముద్రగడ, అక్కడ ఇతర కులాలను కమ్మ వర్గానికి దూరం చేస్తే సర్కారు చిక్కుల్లో పడుతుందన్న వ్యూహంతో, కాపులు మిగిలిన కులాలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపించే […]

సీఎం కొంపకే నిప్పు పెట్టేశారు

సీఎం కొంపకే నిప్పు పెట్టేశారు

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో జరగాల్సిన పురపాలక ఎన్నికల్లో తమ డిమాండ్ కు ప్రభుత్వం ఆమోదముద్ర వేయకపోవడంతో ఆందోళనకారులు ఏకంగా సీఎం ఇంటికే నిప్పుపెట్టారు. మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కొద్దికాలంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]

తెలంగాణ డిప్యూటీ సీఎంకు స్వైన్ ఫ్లూ

తెలంగాణ డిప్యూటీ సీఎంకు స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 13మందికి హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యుల పరీక్షల్లో తేలింది. 85 మంది రోగులను పరీక్షించగా వారిలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు […]

ఎర్రబెల్లి, రమణ భేటీ వెనుక రహస్యమేమిటి?

ఎర్రబెల్లి, రమణ భేటీ వెనుక రహస్యమేమిటి?

తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉంటూ టీఆర్ ఎస్ లో చేరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇంటికి వెళ్లి నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఎర్రబల్లి మళ్ళీ టీడీపీలోకి రాబోతున్నారని కొందరు అంటుంటే కాదు..కాదు.. రమణను కారెక్కించేందుకు ఎర్రబెల్లి సంప్రదింపుల కోసం వచ్చారని […]

సీబీఐ నాతో ఫుట్ బాల్ ఆడుకుంటోంది : మాల్యా

సీబీఐ నాతో ఫుట్ బాల్ ఆడుకుంటోంది : మాల్యా

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్మాల్యా మరోమారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనను ఫుట్బాల్ గేమ్ లాగా ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి మధ్యవర్తి లేకుండానే తాను టీమ్ యూపీఏకు, టీమ్ ఎన్డీఏకు ఓ ఫుట్బాల్లాగా మారినట్టు శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్కు రప్పించాలని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు […]

వ్యూహం మార్చిన ముద్రగడ

వ్యూహం మార్చిన ముద్రగడ

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన పోరాట వ్యూహాన్ని మార్చుకున్నట్లు చెప్తున్నారు. కేవలం తన సామాజికవర్గం దన్నుతోనే పోరాడుతుండటంతో సర్కారు తమపై ఇతర సామాజికవర్గాలను ఉసిగొల్పుతోందని గ్రహించిన ముద్రగడ ఇకపై కాపేతరులను కూడా తమ ఉద్యమానికి మద్దతుగా కూడగట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా అధికార పార్టీ సామాజికవర్గానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ వర్గాల మద్దతు […]

అమెరికాను ఆదర్శంగా తీసుకున్న కువైట్ : ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

అమెరికాను ఆదర్శంగా తీసుకున్న కువైట్ : ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఐదు దేశాల వలసదారులు, శరణార్థులు తమ దేశం వీసాకు దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులు వలస వస్తారనే […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com