Politics

బ్యారేజీల గేట్ల నిర్మాణం పై మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష

బ్యారేజీల గేట్ల నిర్మాణం పై మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష

వివిధ సాగునీటి ప్రాజేక్టుల బ్యారేజీల గేట్ల కు సంబంధించి మంత్రి హరీశ్ రావు సెక్రెటేరియట్ లో నిపుణులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇందులో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, ఇరిగేషన్ ఇ.ఎన్.సి. లు మురళీధర్ రావు, నాగేందర్ రావు,దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల గేట్ల ఎరక్షన్ లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నం నాయుడు, గేట్ల డిజైన్స్ నిపుణుడు […]

ఫీజుల బకాయిలు విడుదలకై 16 న కలెక్టరేట్ల ముట్టడి

ఫీజుల బకాయిలు విడుదలకై 16 న కలెక్టరేట్ల ముట్టడి

గత సంవత్సరం ఫీజుల బకాయిలు 1600 కోట్లు వెంటనే విడుదల చేయాలని, అలాగే బి.సి లకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి ల సమావేశం డిమాండ్ చేస్తూ ఈ నెల 16 న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద దీక్షలు, ధర్నాలు జరుపాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, […]

అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు : వై ఎస్ జగన్

అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు : వై ఎస్ జగన్

వైకాపా అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. కడప జిల్లాలో వారం రోజుల పాదయాత్ర ముగించుకుని ఆయన ఈరోజు ర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. ఆళ్లగడ్డ మండలం చాగలమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి కోసం సమష్టిగా కష్టపడదామని పిలుపు నిచ్చారు. ఏం […]

బాలల హక్కులపై అవగాహన : ఎంపీ బండారు దత్తాత్రేయ

బాలల హక్కులపై అవగాహన : ఎంపీ బండారు దత్తాత్రేయ

పిల్లలు దేవుని తో సమాధానం. బాలల హక్కుల పై గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం నాడు రవీంద్రభారతి లో మహిళ శిశు సంక్షేమ శాఖా ఆధ్వర్యం లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మహిళా కార్పొరేషన్ ఛైర్ […]

రేవంత్ పైన కవిత పోటీ

రేవంత్ పైన కవిత పోటీ

కొడంగల్ లో ఉప ఎన్నికల వస్తే రేవంత్ రెడ్డికి పోటీగా కవిత బరిలోకి దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గట్టి పోటీ ఖాయం. దమ్ముంటే నా మీద పోటీ చేయండి. గెలవండని రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మరోవైపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగాను పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే […]

వరుస ఎన్నికల్లో బీజేపీ డీలా

వరుస ఎన్నికల్లో బీజేపీ డీలా

మోదీ హావా తగ్గుతోంది. ఎన్నికల నాటికి అంత ఊపు ఉండే అవకాశం లేదు. ఫలితంగా మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో భాజపాకు షాక్‌ తగిలింది. చిత్రకూట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. కమలం అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 14,333 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. […]

జగన్ కి ఝలక్ ఇస్తున్న సొంతోళ్లు

జగన్ కి ఝలక్ ఇస్తున్న సొంతోళ్లు

వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు ఇంటి సెగ తగులుతోంది. తన సొంత జిల్లా ఎమ్మెల్యేలే ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగన్ కు పాదయాత్రలోనే చుక్కలు కనపడుతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పార్టీ అధినేత‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. తమను కలవకుండానే జగన్ […]

పీకే… పని అయిపోయిందా…

పీకే… పని అయిపోయిందా…

ప్రశాంత్ కిషోర్ – ఈ పేరు ప్రస్తుతం ఎపి రాజకీయాల్లో తెగ వినిపిస్తోంది. వైసిపి లో ఈయనే కొత్త పవరాఫ్ సెంటర్ అనీ, జగన్ సీనియర్లని కాదని పికె చెప్పినట్టు వింటూ బోర్లా పడుతున్నాడనీ, ప్రశాంత్ కిషోర్ ఉత్తరాది రాజకీయాలకి పనికొస్తాడు కానీ దక్షిణాదికి కాదనీ – ఇలా ఎన్ని డైమెన్షన్స్ కి అవకాశం ఉంటే […]

చంద్రబాబుకు పోలవరం కష్టాలు

చంద్రబాబుకు పోలవరం కష్టాలు

అసలే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఎలాగ అని నానా పాట్లు పడుతూ.. నానా రకాల ఆలోచనలతో సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పోలవరం ఒక అదనపు భారంగా మారబోతున్నది. ప్రత్యేకహోదా కావొచ్చు, ఆర్థిక మినహాయింపుల ప్యాకేజీలు కావొచ్చు.. రాష్ట్రానికి పెట్టుబడులను వెల్లువెత్తించగల ఎలాంటి వెసులుబాటును కేంద్రం ఇవ్వకపోగా.. ఏదో ఒక రీతిగా పెట్టుబడులను […]

టీడీపీ వాణి కోసం…తెగ ప్రయత్నాలు

టీడీపీ వాణి కోసం…తెగ ప్రయత్నాలు

మరోసారి మీడియా ముందుకు వచ్చారు సినీ నటి వాణి విశ్వనాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. అది చూసే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీనటి వాణీ విశ్వనాథ్‌ తెలిపారు. ఎన్‌.బి.కె. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన ఆమె మనసులో మాటలను వెల్లడించారు. అనంతపురం […]

కలకలం రేపుతున్న హార్దిక్ పటేల్ రాసలీలలు

కలకలం రేపుతున్న హార్దిక్ పటేల్ రాసలీలలు

పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాసలీలల వీడియో అంటూ గుజరాత్‌లో కలకలం రేపిన వీడియో క్లిప్పింగ్స్‌పై ఆయన స్పందించారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి మురికి రాజకీయాలు చేస్తుందని.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదని, అది ఇతర దేశాల నుండి అప్‌లోడ్ చేశారని, ఫేస్‌ను మార్ఫింగ్ చేసి వీడియోను అప్ […]

ఖచ్చితమైన హామీతో ఎన్నికలకు : వైఎస్ జగన్

ఖచ్చితమైన హామీతో ఎన్నికలకు : వైఎస్ జగన్

  కడప జిల్లా లో 4 వ రోజు ప్రజా సంకల్పం యత్ర లో తీవ్రమైన నడుము నోప్పితో బాదపడుతున్నా జగన్ పాదయాత్ర ను యధావిధిగా కోనసాగించారు. ఉరుటూరు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, హనుమాన్ జంక్షన్, వై.కోడూరు జంక్షన్, ఎర్రగుంట్ల, ప్రకాశ్‌ నగర్‌ కాలనీ మీదుగా పాదయాత్ర సాగనుంది.ఈ రోజు యాత్ర […]

వైద్యానికి జీవం : సీఎం కేసీఆర్

వైద్యానికి జీవం : సీఎం కేసీఆర్

నిర్వీర్యమైన వైద్య ఆరోగ్య శాఖకు జీవం పోశామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ వైద్య ంకోసం వచ్చిన వ్యక్తిని తిప్పి పంపకుండా వైద్యం అందిస్తున్న వైద్యులను అభినందించాలన్నారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని.. విమర్శలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ కిట్ పథకం […]

లక్షా 42 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి..

లక్షా 42 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి..

ప్ర‌జా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర రెండో రోజు క‌డ‌ప జిల్లాలో సాగుతోంది. మంగళవారం వేంపల్లిలోని శ్రీనివాస క‌ల్యాణ మండ‌పంలో ప్ర‌జ‌ల‌తో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు ఆ జాబు మాటే మ‌ర్చిపోయార‌ని […]

శిక్ష పడితే నేతలపై వేటే…

శిక్ష పడితే నేతలపై వేటే…

తీవ్ర నేరాల్లో శిక్షపడిన రాజకీయ వేత్తలను తక్కిన జీవిత కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించడాన్ని తాను సమర్థిస్తానని ఎన్నికల కమిషన్ (ఇసి) సుప్రీంకోర్టుకు తెలిపింది. శిక్షపడిన రాజకీయ వాదులపై జీవిత కాల నిషేధం విధించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో ఇసి ఆ […]