Sports

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగిన పాకిస్థాన్ క్రికెటర్ మిస్బావుల్ హ‌క్

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగిన పాకిస్థాన్ క్రికెటర్ మిస్బావుల్ హ‌క్

పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బావుల్ హక్‌(42)ను తప్పుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోర‌గా ఆయ‌న దానికి ఒప్పుకోలేద‌న్న విష‌యం తెలిసిందే. తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ ఆ స‌మ‌యంలో ప్రశ్నించిన ఆయ‌న‌.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తాను అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా త‌ప్పుకుంటున్నాన‌ని అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే సిరీసే తనకు […]

విక్టరీతో సన్ రైజర్స్ శుభారంభం

విక్టరీతో సన్ రైజర్స్ శుభారంభం

ఐపిఎల్ పదో సీజన్ ను గెలుపుతో మొదలు పెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. స్టార్టింగ్ మ్యాచ్ లోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ను ఓడించింది. 35 రన్స్ తో బెంగళూరుపై గెలిచింది సన్ రైజర్స్. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4వికెట్లకు 207 రన్స్ చేసింది. ఓపెనర్ వార్నర్ 14 […]

ఐపీఎల్ 10 ఆరంభ వేడుకలకు ఉప్పల్ స్టేడియం ముస్తాబు

ఐపీఎల్ 10 ఆరంభ వేడుకలకు ఉప్పల్ స్టేడియం ముస్తాబు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వేడుకలు అదిరిపోయే రీతిలో సాగనున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా సాయంత్రం 6:20కి ప్రారంభ వేడుక మొదలవుతుంది. తొలుత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, […]

కొరవడుతున్న క్రీడా స్ఫూర్తి

కొరవడుతున్న క్రీడా స్ఫూర్తి

టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా టీమ్ ఇండియా సగర్వంగా నిలిచింది. ఆస్ట్రేలియా మొదట నుంచి కూడా విపరీతమైన పోకడలు అనుసరించింది. ఆటల్లో గెలుపు, ఓటములు సహజం. అయితే సిరీస్ ఆద్యంతం రెండు జట్ల మధ్య అంతులేని హీట్ పెంచింది. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మరీ శృతిమించింది. భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు […]

2018లో చెన్నై సూపర్ కింగ్ గా ధోనియే

2018లో చెన్నై సూపర్ కింగ్ గా ధోనియే

ఐపీఎల్ తొలి వేలం పాటలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఎంత ధరైనా సరే వెనక్కి తగ్గకుండా కొనుగోలు చేయాలని తన గ్రూప్ సభ్యులకి అప్పట్లో సూచించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ వెల్లడించారు. స్ఫాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు నిషేధించిన […]

ఇండియా సూపర్ సిరీస్ లో సింధూ

ఇండియా సూపర్ సిరీస్ లో సింధూ

సైనా నెహ్వాల్‌‌ని సింధు వరుస సెట్లతో ఓడించి సెమీస్‌కి చేరుకుంది. హోరా హోరీగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను సింధు 21-16తో దక్కించుకోగా.. రెండో సెట్‌ కోసం సైనా నెహ్వాల్ చివరి వరకు పోరాడింది. అయితే సింధు జోరు ముందు సైనా నెహ్వాల్ పోరాటం ఫలించలేదు. దీంతో 22-20తో రెండో సెట్‌ని కూడా సింధు […]

ధోనీ వ్యక్తిగత సమాచారం గుట్టు రట్టు

ధోనీ వ్యక్తిగత సమాచారం గుట్టు రట్టు

ఆధార్ కార్డ్ నిర్వాహకుల నిర్వాకం పుణ్యమా అని భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ వ్యక్తిగత సమాచారం బట్టబయలైపోయింది. తనకు ఆధార్ కార్డు కావాలని ధోనీ పెట్టుకున్న పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వ ఏజెన్సీ సిఎస్‌సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అధికారులు ధోనీ వేలిముద్రలను సిస్టమ్‌లో స్కాన్ చేయడంతో ఆగిపోకుండా అత్యుత్సాహం చూపిన ఫలితంగా ధోనీ […]

సంబరాల్లో టీమిండియా

సంబరాల్లో టీమిండియా

బంతులతో ఆసీస్ బ్యాట్స్ మన్ ను ఇరుకునపెట్టారు. తొలిసారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో రాణించి, ఆసీస్ ను ఆత్మరక్షణలోకి నెట్టారు. పేస్, బౌన్స్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా ఆటగాళ్లు  ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు తీస్తూ ఆకట్టుకున్న బౌలర్లు 53.3 ఓవర్లలో మురళీ విజయ్ పట్టిన క్యాచ్ తో […]

Ranchi: India cricketers appeal for a out during the fifth day of the third cricket test match between India and Australia at the Jharkhand State Cricket Association (JSCA) Stadium complex in Ranchi on March 20, 2017. (Photo: Surjeet Yadav/IANS)

విజయానికి చేరువలో భారత్

ధర్మశాల టెస్ట్ లో టీమిండియా బౌలర్లు తడాఖా చూపించారు. ఆసీస్ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ దారి పట్టించారు. బౌలర్ల ధాటికి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 137 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో 105 పరుగుల లీడ్ సాధించింది. ఉమేశ్ యాదవ్, జడేజా బౌలింగ్ మాయాజాలానికి… అడ్డంగా బుక్కయ్యారు కంగారులు. అటు పేస్.. ఇటు […]

కీలకం కానున్న ఇవాళ ఆట

కీలకం కానున్న ఇవాళ ఆట

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే మరో 52 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభంలోనే జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఓపెనర్ మురళీ విజయ్ (10) అవుటయ్యాడు. […]

పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదంటున్న జ్వాల

పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదంటున్న జ్వాల

ముక్కుసూటిగా మాట్లాడే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా బోల్డ్‌ కామెంట్స్ చేసింది. డేటింగ్‌కి తాను మద్దతిస్తానని చెప్పిన ఆమె పెళ్ళికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదని చెప్పేసింది. 15 ఏళ్ల వయసులో ఒకరితో అపొజిట్ సెక్స్ షేరింగ్ చేసుకోవడం సహజమేనని ఆమె పేర్కొంది. ఇక తాను సింగిల్‌గానే ఉన్నానని […]

వన్ అండ్ వన్ ఓన్లీ జడేజా

వన్ అండ్ వన్ ఓన్లీ జడేజా

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. మొన్నటి వరకు మరో స్పిన్నర్ అశ్విన్ తో కలిసి నెంబర్ వన్ ప్లేస్ పంచుకున్న జడేజా.. రాంచీ టెస్ట్ తో వన్ అండ్ ఓన్లీ అయ్యాడు. అటు బౌలింగ్ లోను.. ఇటు బ్యాటింగ్ లోను చక్కని ప్రదర్శన కనపరిచాడు. […]

పెప్సికో బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు

పెప్సికో బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇకపై పెప్సికో సంస్థకు చెందిన స్పోర్ట్స్ డ్రింక్స్ గేటొరేడ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ కంపెనీతో డీల్ కుదిరింది. ట్రైనింగ్ సమయంలో ఆటగాళ్ల న్యూట్రీషన్ గురించి అవగాహన పెంచుకునేందుకు గేటొరేడ్ స్పోర్స్ట్ సింధుతో కలిసి పనిచేయనుంది. పెప్సికో కుటుంబంలోకి సింధును ఆహ్వానిస్తుమని, గేటొరేడ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పీవీ […]

మూడో  టెస్ట్ డ్రా..

మూడో టెస్ట్ డ్రా..

రాంచీ టెస్టులో చివరి రోజు ఆటను నిలకడగా ఆడి… మ్యాచ్ ను డ్రా చేసేసింది. విజయం ఖాయ‌మ‌నుకున్న టీమిండియా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది. చివ‌రిరోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ పీట‌ర్ హ్యాండ్స్‌కాంబ్‌, షాన్ మార్ష్ తెగువ చూపించారు. 62 ఓవ‌ర్ల పాటు ఊపుమీదున్న భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. […]

తడబడి నిలదొక్కుకున్న భారత్

తడబడి నిలదొక్కుకున్న భారత్

రాంచీ టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 120/1తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. చటేశ్వర్ పుజారా(130 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో వైపు సాహా(18) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ ఇంకా 91 పరుగుల లీడ్ లో […]