Sports

కీలకం కానున్న ఇవాళ ఆట

కీలకం కానున్న ఇవాళ ఆట

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే మరో 52 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభంలోనే జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఓపెనర్ మురళీ విజయ్ (10) అవుటయ్యాడు. […]

పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదంటున్న జ్వాల

పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదంటున్న జ్వాల

ముక్కుసూటిగా మాట్లాడే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా బోల్డ్‌ కామెంట్స్ చేసింది. డేటింగ్‌కి తాను మద్దతిస్తానని చెప్పిన ఆమె పెళ్ళికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదని చెప్పేసింది. 15 ఏళ్ల వయసులో ఒకరితో అపొజిట్ సెక్స్ షేరింగ్ చేసుకోవడం సహజమేనని ఆమె పేర్కొంది. ఇక తాను సింగిల్‌గానే ఉన్నానని […]

వన్ అండ్ వన్ ఓన్లీ జడేజా

వన్ అండ్ వన్ ఓన్లీ జడేజా

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. మొన్నటి వరకు మరో స్పిన్నర్ అశ్విన్ తో కలిసి నెంబర్ వన్ ప్లేస్ పంచుకున్న జడేజా.. రాంచీ టెస్ట్ తో వన్ అండ్ ఓన్లీ అయ్యాడు. అటు బౌలింగ్ లోను.. ఇటు బ్యాటింగ్ లోను చక్కని ప్రదర్శన కనపరిచాడు. […]

పెప్సికో బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు

పెప్సికో బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇకపై పెప్సికో సంస్థకు చెందిన స్పోర్ట్స్ డ్రింక్స్ గేటొరేడ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ కంపెనీతో డీల్ కుదిరింది. ట్రైనింగ్ సమయంలో ఆటగాళ్ల న్యూట్రీషన్ గురించి అవగాహన పెంచుకునేందుకు గేటొరేడ్ స్పోర్స్ట్ సింధుతో కలిసి పనిచేయనుంది. పెప్సికో కుటుంబంలోకి సింధును ఆహ్వానిస్తుమని, గేటొరేడ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పీవీ […]

మూడో  టెస్ట్ డ్రా..

మూడో టెస్ట్ డ్రా..

రాంచీ టెస్టులో చివరి రోజు ఆటను నిలకడగా ఆడి… మ్యాచ్ ను డ్రా చేసేసింది. విజయం ఖాయ‌మ‌నుకున్న టీమిండియా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది. చివ‌రిరోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ పీట‌ర్ హ్యాండ్స్‌కాంబ్‌, షాన్ మార్ష్ తెగువ చూపించారు. 62 ఓవ‌ర్ల పాటు ఊపుమీదున్న భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. […]

తడబడి నిలదొక్కుకున్న భారత్

తడబడి నిలదొక్కుకున్న భారత్

రాంచీ టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 120/1తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. చటేశ్వర్ పుజారా(130 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో వైపు సాహా(18) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ ఇంకా 91 పరుగుల లీడ్ లో […]

ధోనీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

ధోనీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీ వెళ్లిన ధోనీ నగరంలోని ఓ హోటల్‌‌లో జట్టు సభ్యులతో కలిసి బసకు దిగారు. ఈ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆటగాళ్లు అక్కడ్నుంచి పరుగులు తీశారు. పెను ప్రమాదం తప్పడంతో […]

టెస్టు క్రికెట్‌కు 140 వసంతాలు

టెస్టు క్రికెట్‌కు 140 వసంతాలు

ప్రపంచంలోని క్రికెట్‌ అభిమానులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. అంత ప్రత్యేకత ఏమిటా అనుకుంటున్నారా!.. తొలి టెస్టు జరిగి నేటికి 140 సంవత్సరాలు పూర్తైంది. మొదటి టెస్టు 1877 మార్చి 15న ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌ మార్చి 19న ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై […]

ఐసీసీ చైర్మన్‌గా శశాంక్‌ రాజీనామా

ఐసీసీ చైర్మన్‌గా శశాంక్‌ రాజీనామా

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవి నుంచి శశాంక్‌ మనోహర్‌ అనూహ్యరీతిలో తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. భారత క్రికెట్‌ సంఘం (బీసీసీఐ) గతకొంతకాలంగా శశాంక్‌ తీరుపై గుర్రుగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐసీసీ చైర్మన్‌గిరీ నుంచి శశాంక్‌ అర్ధంతరంగా తప్పుకున్నారని అంటున్నారు. గతంలో […]

రైనా సిక్సర్ తో విలవిల్లాడిన చిన్నారి!

రైనా సిక్సర్ తో విలవిల్లాడిన చిన్నారి!

    బెంగళూరులో ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ సురేష్ రైనా చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. 45 బంతులను ఎదుర్కొన్న రైనా ఐదు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ గా నిలిచిన రైనా… 140 స్ట్రైక్ రేటుతో రెచ్చిపోయాడు. ఈ […]