Sports

పద్మ రేసులో ధోని

పద్మ రేసులో ధోని

దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరుని బీసీసీఐ సిఫార్సు చేసింది. ఇటీవల 300 వన్డేల మైలురాయిని అందుకున్న ధోనీ.. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 100 వన్డే అర్ధశతకాలు, 101 స్టంపౌట్స్‌తో అరుదైన రికార్డులను నెలకొల్పాడు. కెప్టెన్‌గా కూడా భారత్‌కి 2007లో టీ20 […]

లాస్ఏంజిల్స్ లో 2028 ఒలింపిక్స్

లాస్ఏంజిల్స్ లో 2028 ఒలింపిక్స్

2028 ఒలింపిక్స్ నిర్వహణ జాక్ పాట్ ను లాస్ ఏంజిల్స్ కొట్టేసింది. 2024లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తాజాగా సంకేతాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయి వివరాలను ఒలింపిక్ కమిటీ త్వరలో వెల్లడించనుంది. నిజానికి 2024లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు […]

ఇది విరాట్ శకం…

ఇది విరాట్ శకం…

టీమిండియాలో మరో శకం మొదలైంది. గతంలో పటౌడీ శకం., కపిల్ శకం, సచిన్ శకం, గంగూలీ శకం., ధోనీ శకం.. ఇలా లెజెండరీ ఆటగాళ్లతో టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. ఇప్పుడు భారత క్రికెట్ లో విరాట పర్వం నడుస్తోంది. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లో విరాట్ కొహ్లీ అందిస్తున్న విజయాలతో భారత క్రికెట్ దూసుకుపోతోంది. తాజాగా […]

నాల్గో వన్డే లో కొత్త వారికి అవకాశం

నాల్గో వన్డే లో కొత్త వారికి అవకాశం

శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలకి జట్టులో మార్పులు ఉండొచ్చని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. వన్డే సిరీస్‌ కోసం సెలక్టర్లు 15 మందితో జట్టుని ఎంపిక చేయగా.. మూడు వన్డేలకి ఒకే తుది జట్టును కోహ్లి కొనసాగించాడు. మూడు వన్డేల్లోనూ తక్కువ […]

శ్రీశాంత్ కు కోర్టులో ఊరట

శ్రీశాంత్ కు కోర్టులో ఊరట

క్రికెట‌ర్ శ్రీశాంత్‌కు ఊర‌ట క‌లిగించే తీర్పు వెలువ‌రించింది కేర‌ళ హైకోర్టు. అత‌నిపై బీసీసీఐ విధించిన జీవిత‌కాల నిషేధాన్ని ఎత్తేసింది. గ‌తేడాది ఢిల్లీలోని ఓ కోర్టు కూడా స్పాట్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పు త‌ర్వాత త‌నపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల‌ని శ్రీశాంత్ బీసీసీఐని కోరినా.. బోర్డు తిర‌స్క‌రించింది. దీంతో అత‌ను […]

మూడో టెస్ట్ కు ప్రయోగాలు

మూడో టెస్ట్ కు ప్రయోగాలు

శ్రీ లంకపై మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు శనివారం నుంచి జరగనున్న చివరి టెస్టులో ప్రయోగాలు చేయాలని యోచిస్తోంది. ఆదివారం ముగిసిన కొలంబో టెస్టులో క్రమశిక్షణ తప్పి మూడో టెస్టు నుంచి నిషేధానికి గురైన స్పిన్నర్ రవీంద్ర జడేజా స్థానంలో.. యువ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి చోటివ్వాలని కెప్టెన్ […]

India's Wriddhiman Saha raises his bat and helmet to celebrate scoring a hundred during the fourth day of their third test cricket match against Australia in Ranchi, India, Sunday, March 19, 2017. (AP Photo/Aijaz Rahi)

మూడో టెస్ట్ కు జడేజా దూరం

శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఫీల్డింగ్ సమయంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కి హాని కలిగించే రీతిలో బంతిని విసిరినందుకు అతనిపై మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యల కింద మూడు డీమెరిట్ […]

మిధాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారు

మిధాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారు

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌.. బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందుకున్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ జట్టు ముంబై మాస్టర్స్ సహ యజమాని చాముండేశ్వరి నాథ్ బీఎండబ్ల్యూ కారును మిథాలీకి బహూకరించారు. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో చాముండి చేతుల మీదుగా […]

మిథాలికి బీఎండబ్ల్యూ కారును బహూకరించిన చాముండి

మిథాలికి బీఎండబ్ల్యూ కారును బహూకరించిన చాముండి

టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ (320 డీ) కారును బహూకరించారు. ఈ రోజు పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో మిథాలికి చాముండి ఈ కారును అందజేశారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్ మాట్లాడుతూ, దేశంలోని క్రీడాకారులను చాముండేశ్వరినాథ్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని […]

విదేశాల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన కోహ్లీ

విదేశాల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన కోహ్లీ

  గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పటిష్టమైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. చివర్లో ముకుంద్ (81) అవుటవగా, కోహ్లి 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కొంత కాలంగా టెస్టుల్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విరాట్ […]

నిరాశ పరిచిన ధావన్

నిరాశ పరిచిన ధావన్

  శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 291 పరుగుల వద్ద ముగియగా అనంతరం బరిలోకి దిగిన భారత్ 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 291 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా భారీ ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. […]

సెంచరీ బాదేసిన పుజరా

సెంచరీ బాదేసిన పుజరా

   శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా శతకం సాధించాడు. 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. ఇన్నింగ్స్ 67వ ఓవర్లో లంక బౌలర్ కుమార వేసిన ఐదో బంతిని మిడాన్ వైపు ఆడి రెండు పరుగులు తీయడంతో […]

డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధు నియామకం

డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధు నియామకం

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బ్యాడ్మింటన్‌ స్టార్, తెలుగుతేజం పీవీ సింధును గ్రూప్ 1 ఉద్యోగం వరించింది. పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ చేయాలని, 30 రోజుల్లో విధుల్లో చేరాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. […]

దుమ్మురేపిన ధావన్

దుమ్మురేపిన ధావన్

శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా శతకాలతో కదంతొక్కారు. వీరిద్దరూ లంక బౌలింగ్‌ను దుమ్మురేపారు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ధావన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 168 […]

సెంచరీ బాదేసిన పుజరా

సెంచరీ బాదేసిన పుజరా

శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా శతకం సాధించాడు. 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. ఇన్నింగ్స్ 67వ ఓవర్లో లంక బౌలర్ కుమార వేసిన ఐదో బంతిని మిడాన్ వైపు ఆడి రెండు పరుగులు తీయడంతో పుజారా […]