Sports

లార్డ్స్‌లో చరిత్ర ‘రిపీట్’ అవుతుందా : నేడే ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్

లార్డ్స్‌లో చరిత్ర ‘రిపీట్’ అవుతుందా : నేడే ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్

ఉమెన్ వరల్డ్ కప్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. భారత్‌ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఇంగ్లాండ్ మాత్రం మూడుసార్లు వరల్డ్ కప్‌ను (1973, 1993, 2009) గెలుచుకుంది. 2005లో తొలిసారి వరల్డ్ కప్‌ ఫైనల్‌‌కు చేరిన భారత్‌ మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు అర్హత […]

లార్డ్స్‌ లో  విజేత ఎవరు

లార్డ్స్‌ లో విజేత ఎవరు

  భారత మహిళా క్రికెట్ జట్టు ముందు అద్భుతమైన అవకాశం నిల్చుంది. భారత్ లో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో టీమిండియాకు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ జట్టుకు లేదు. కేవలం ఆదరణ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్, కాంట్రాక్ట్, ఇతర సౌకర్యాల కల్పన వంటి అన్ని విషయాల్లో మహిళా […]

హర్మన్‌ప్రీత్ వీరవిహారం..ఆస్ట్రేలియాపై ఇండియా ఘన విజయం

హర్మన్‌ప్రీత్ వీరవిహారం..ఆస్ట్రేలియాపై ఇండియా ఘన విజయం

మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ కౌర్ వీరవిహారం భారత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్ విజృంభణ అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆసీస్‌పై నా కౌట్ దశలో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన ఆమె అజేయంగా 171 […]

లంక లో టూర్ కు విరాట్ సేన

లంక లో టూర్ కు విరాట్ సేన

రెండేళ్ల క్రితం టెస్టు కెప్టెన్‌గా తాను పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులోనే భారత్ జట్టు ఓడిపోవడంతో షాక్‌కి గురైనట్లు విరాట్ కోహ్లి గుర్తు చేసుకున్నాడు. జులై 26 నుంచి శ్రీలంక‌తో టెస్టు సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో భారత్ జట్టు ముంబయి నుంచి పయనమైంది. ‘ఆ పర్యటన భారత్ జట్టుపై […]

22, 23 తేదీల్లో ఓపెన్‌ స్విమ్మింగ్‌ కాంపిటీషన్లు

22, 23 తేదీల్లో ఓపెన్‌ స్విమ్మింగ్‌ కాంపిటీషన్లు

నగరంలో ఫుట్‌బాల్‌ క్రీడను ప్రోత్సహించ డానికి ఈనెల 25 నుంచి 31వరకు రెడ్‌హిల్స్‌ లోని జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌లో ప్రత్యేక టోర్న మెంట్‌ నిర్వహిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిష నర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. నగరం లోని అన్ని ఫుట్‌బాల్‌ క్లబ్‌లు ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఈనెల 20లోపు తమ ఎంట్రీ లను టోర్నమెంట్‌ జాయింట్‌ సెక్రెటరీ మహ్మద్‌ […]

ధోనికి 44 బైకులు

ధోనికి 44 బైకులు

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కేవలం క్రికెట్‌తోనే కాదు… తన వ్యక్తిగత అభిరుచులతో కూడా ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతూనే ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన దశలోనే జులపాల జుట్టుతో ధోనీ అందరినీ ఆకట్టుకున్నాడు. ధోనీ తర్వాతే టీమిండియా ప్లేయర్లు తమ హేర్ స్టైల్స్ తో ప్రయోగాలు మొదలుపెట్టారు. ఇక అప్పట్లో ధోనీ హేర్ స్టైల్ […]

ముగిసిన నిషేధం.  రానున్న చెన్నై సూపర్ కింగ్స్

ముగిసిన నిషేధం. రానున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్‌లో ఎనిమిదేళ్ల పాటు అంచనాలకి అందని ఆటతో చెరగని ముద్ర వేసిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అభిమానుల్ని అలరించడానికి వచ్చేస్తోంది. స్ఫాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సుప్రీంకోర్టు రెండేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిషేధం గడువు గురువారంతో ముగియడంతో ఈ రెండు జట్లు […]

మిథాలీ ప్రపంచ రికార్డు

మిథాలీ ప్రపంచ రికార్డు

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించింది. కెరీర్‌లో ఇంత వరకూ 183 వన్డేలు ఆడిన ఆమె 52.25 సగటుతో 6,028 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 114 (నాటౌట్). ఆమె ఖాతాలో ఐదు శతకాలు, […]

ఆరువేల పరుగుల మైలు రాయి దాటిన మిథాలీరాజ్‌

ఆరువేల పరుగుల మైలు రాయి దాటిన మిథాలీరాజ్‌

టీమిండియా మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ వాల్డ్ రికార్డు నమోదు చేసుకుంది. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచకప్‌లో భాగంగా బ్రిస్టల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు చేయగానే.. మిథాలీ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ ముందు వరకూ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ […]

మిథాలి వరల్డ్ రికార్డ్!

మిథాలి వరల్డ్ రికార్డ్!

టీమిండియా మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ రికార్డు నమోదు చేసుకుంది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ ఉమన్ గా చరిత్రకెక్కింది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా బ్రిస్టల్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఆమె ఈ మైలురాయిని అందుకుంది. మహిళా వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ 43 […]

బౌలింగ్ కోచ్ గా జహీర్

బౌలింగ్ కోచ్ గా జహీర్

మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను టీమ్ ఇండియా బౌలింగ్‌ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ ఎవరవుతారన్నదే ఇన్నాళ్లు అందరి ఆసక్తి. కానీ బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ ఎంపిక ఆశ్చర్యంగానే జరిగింది. అయితే క్రికెట్‌సలహా కమిటీ (సీఏసీ) నిర్ణయాన్ని అంతాప్రశంసిస్తున్నారు. మంచి క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్న ఆటగాడిగా జహీర్‌ఖాన్‌కు పేరుంది. భారతఅత్యుత్తమ బౌలర్లలో […]

బ్రిటన్ లో రోడ్డున పడ్డ అధ్లెట్స్

బ్రిటన్ లో రోడ్డున పడ్డ అధ్లెట్స్

విదేశీ గడ్డ మీద ఓ భారత మహిళా అథ్లెట్ బిచ్చం అడుక్కోవాల్సి వస్తే? ఇంతకంటే పరువు తక్కువ విషయం మరొకటి ఉంటుందా? క్రీడా అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని కంచన్‌మాల పాండే అనే భారత పారా అథ్లెట్‌కు బెర్లిన్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం కోసం కంచన్‌మాల సహా భారత్ నుంచి […]

స్టేడియంలు సరే.. కోచ్ ల సంగతేంటి…

అదిలాబాద్ జిల్లాలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన స్టేడియాల్లో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి కోచ్‌లు లేరు. దీంతో జిల్లా క్రీడాకారులు ఆధునిక పద్ధతుల్లో శిక్షణకు దూరమవుతున్నారు. క్రీడాభివృద్ధి చేయాల్సిన అధికారులు సైతం కేవలం కాంక్రీటు పనులను చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు తప్ప క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కోచ్ పోస్టుల భర్తీపై ఆసక్తి చూపడం లేదనే […]

కోచ్ లేకుండానే లంక టూర్

భారత క్రికెట్‌ కోచ్‌ ఎంపిక కోసం జరిగిన ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజరు కాగా, వారిలో ఎవరికి పదవీ దక్కుతుందో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో లంక టూర్ కు కోచ్ లేకుండానే సాగనుంది. ప్రస్తుతానికి తాము కోచ్‌ పేరును ప్రకటించడం లేదని, దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉందని సీఏసీ సభ్యుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం […]

కోచ్ రేసులో ఆ పది మంది…

కోచ్ రేసులో ఆ పది మంది…

భారత్ జట్టు ప్రధాన కోచ్ రేసులో చివరికి ఆరుగురు అభ్యర్థులే మిగిలారు. దరఖాస్తు గడువుకి ఆదివారం చివరి రోజు కాగా.. 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హత, అనుభవం ఆధారంగా దరఖాస్తుల్ని క్రమబద్ధీకరిస్తే చివరికి ఆరు మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోచ్‌గా ఏడాది ఒప్పందం గడువు ముగియడంతో […]