Tirumala News

రథసప్తమికి సిద్ధమవుతున్న తిరుమల

రథసప్తమికి సిద్ధమవుతున్న తిరుమల

తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు టీ.టీ.డీ సిద్దమైంది. 24 వ తేదీ తెల్లవారు జాము నుండి సాయంత్రం వరకు ఈ వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగ నున్నాయి. శ్రీమలయప్ప స్వామి అవతారంలో వెంకన్న స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు […]

టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు…

టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు…

టాలీవుడ్‌‌లో పలు గొప్ప సినిమాలు తీసి ఈతరం దర్శకులకు స్పూర్తిగా నిలిచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు టీటీడీ కీలక పదవి దక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడనున్నట్లు సమాచారం. దర్శకుడు రాఘవేంద్రరావుతో ఈ విషయంపై ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే చర్చించినట్లు తెలిసింది. రాఘవేంద్రరావు నుంచి ఆయనకు సంబంధించిన పూర్తి వివరాల ఫైల్ ప్రభుత్వ […]

పాలక మండలి దిశగా టీటీడీ అడుగులు

పాలక మండలి దిశగా టీటీడీ అడుగులు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి నియామ‌కం గురించి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. టీటీడీ పాల‌క మండ‌లిని త్వ‌ర‌లోనే నియ‌మించ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. అయితే, ఇదే స‌మ‌యంలో టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రికి క‌ట్ట‌బెడ‌తార‌నే ప్ర‌స్థావ‌నకు రావ‌డం గ‌మ‌నార్హం. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ఆ మ‌ధ్య క‌థ‌నాలు […]

తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను జరిపేందుకు టీ.టీ.డీ సిద్దమైంది. 24వ తేదీ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఈ వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై… రోజు మొత్తం సప్త వాహనాలపై స్వామి దర్శనమిస్తారు. ఈ ఒక రోజు ఉత్సవం వైభవంగా జరపటానికి టీటీడీ […]

టీటీడీలో 44 మంది అన్య‌మ‌త‌స్తులు

టీటీడీలో 44 మంది అన్య‌మ‌త‌స్తులు

టీటీడీలో 44 మంది అన్య‌మ‌త‌స్తులు ఉద్యోగులుగా ప‌నిచేస్తున్న‌ట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ఎస్‌వో ర‌వికృష్ణ మాట్లాడుతూ అన్య‌మ‌త‌స్తుల‌ను గుర్తించామ‌న్నారు. ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లామ‌ని చెప్పారు. రెండు రోజుల‌లో అన్య‌మ‌త‌స్తుల‌కు నోటీసులు ఇస్తామ‌ని వివ‌రించారు. వారి వివ‌ర‌ణ ఆధారంగా చ‌ర్య‌లుంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన‌ హిందూ ధార్మిక […]

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

-సిఆర్‌వో వద్దగల కౌంటర్లలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పూజలు డిసెంబరు 18, తిరుమల 2017: తిరుమలలో సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం ప్రారంభమైంది. టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు సోమవారం ఉదయం 6 గంటలకు సిఆర్‌వో వద్ద గల కౌంటర్లలో పూజలు నిర్వహించి […]

అన్నమో… వెంకన్న

అన్నమో… వెంకన్న

తిరుమలలో ఎక్కడా అన్నం దొరకడం లేదా. అన్నం దొరకపోవడానికి ఎవరి నిర్లక్షం ఎంత ఉంది. అస్సలు భక్తులు ఆహార పదార్థాల కోసం అగచాట్లు పడుతుంటే అంత పెద్ద దేవస్థానం ఏం చేస్థున్నది. అంత అధికార వ్యవస్థ చేతులు ముడుచుకుని కూర్చున్నారా…ఏంటి. అస్సలు ఇంతగా భక్తులు ఆహార పదార్థాల కోసం అవస్థలు పడటానికి కారణాలు ఏంటి వాచ్ […]

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. సర్వదర్శనానికీ స్లాట్‌ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ […]

ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న క్యాలెండర్లు, డైరీలను మొదటిసారిగా భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించామని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో 2018 క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్ ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి […]

పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఏడుకొండల స్వామి హృదయ దేవేరి , సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మవతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది .ఈ నేల 15 వ తేదీ బుధవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 23 గురువారం పంచమి తీర్థం తో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతుంది. ఇప్పటికే ఆలయ ప్రాకారాలు, పరిసరాలు, అమ్మవారి పద్మా సరోవరం విద్యుత్ […]

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కగార్ల గుడికి సమీపంలోని రహదారిపై కొండచరియలు పడిపోవడంతో తిరుమల నుంచి తిరుపతి వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. తిరుమల నుంచి తిరుపతికి రావాల్సిన వాహనాలను కొండపై ఉన్న టోల్ గేటుకు ఆవలే నిలిపివేస్తుండటంతో, తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు […]

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 6,744 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళపాద […]

తిరుమలకు భక్తుల పోటు

తిరుమలకు భక్తుల పోటు

తిరుమలలో గురువారం ఆరో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా రుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా […]

గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాలలొ బాగంగా ఇవాల జరగనున్న గరుడవాహనసేవకు భక్తులు పోటెత్తెరు . రాత్రి జరిగే గరుడ వాహనాన్ని వీక్షించడానికి ఇప్పటికే తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. అలిపిరి,  శ్రీవారి మెట్టు నడక మార్గాలు భక్తులతొ కిటకిటలాడుతున్నాయి . టీటీడి మరియు పోలిస్ యంత్రంగం 3700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఎర్పాట్లు చేశారు . తిరుమల […]

క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

-బ్రహ్మోత్సవాల్లో స్వామి మరీ బిజీ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు.ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com