Tirumala News

స్వామి వారి క్యాలండర్లపై జీఎస్టీ

స్వామి వారి క్యాలండర్లపై జీఎస్టీ

జులై 1 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను కలియుగ వైకుంఠం తిరుమలపై భారీ ప్రభావం చూపింది. దీని వల్ల భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీల ధరలు అమాంతం పెరగనున్నాయి. వచ్చే ఏడాది క్యాలెండర్, డైరీల ధరలను భారీగా పెంచక తప్పడం లేదని టీటీడీ పేర్కొంది. ఆయిర్ ప్రింటింగ్‌‌తో నాణ్యంగా […]

బ్రహ్మొత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల

బ్రహ్మొత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల

శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవ పనుల కోసం రూ.8 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్ల […]

పాలకమండలి లేకుండా బ్రహ్మోత్సవాలు

పాలకమండలి లేకుండా బ్రహ్మోత్సవాలు

నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవాల తో పండుగ వాతావరణమే కనిపిస్తుంది. అలాంటిది ఇక బ్రహ్మోత్సవాలంటే మాటలా.. 10రోజులపాటూ అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకుల కోసం మూడునెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ఏ చిన్నలోపం ఏర్పడినా టీటీడీ పేరుప్రతిష్టలకే […]

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న నేపధ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అధికారులు. ఆలయ ప్రధాన గోపురం పై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకు చిన్నచిన్న మరమత్తులు చేసి గోపురాలకు సున్నం వేస్తున్నారు. ఇక నాలుగు మాడ వీధులను అందమైన రంగవల్లులతో చూడముచ్చటగా […]

బ్రహ్మోత్సవాలకు 8 కోట్లతో సర్వభూపాల వాహానం రెడీ

బ్రహ్మోత్సవాలకు 8 కోట్లతో సర్వభూపాల వాహానం రెడీ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 26వ తేదీ రాత్రి స్వామి విహరించడానికి దాదాపు రూ.8కోట్లతో టిటిడి నూతన సర్వభూపాల వాహనాన్ని సిద్ధం చేసింది. సర్వభూపాల వాహన తయారీకి 8.89 కిలోల బంగారం, 355 కిలోల రాగిని కలిపి చెక్క బరువుతో కలిపి 1020 కిలోల బరువుతో ఈ రథం సిద్ధమైంది. ఇప్పటికే ఈ వాహనాన్ని […]

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడోరోజు బుధవారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ […]

బ్యాంక్ లో  స్వామి వారి బంగారం 2,780 కిలోలు

బ్యాంక్ లో స్వామి వారి బంగారం 2,780 కిలోలు

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో 2.5 శాతం వడ్డీకి 2,780 కిలోల బంగారాన్ని దీర్ఘకాలిక ప్రాతిపదికన 12 సంవత్సరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం  డిపాజిట్ చేసింది.  ఎస్‌బిఐ అధికారులు ఈ మేరకు డిపాజిట్ పత్రాలను స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఎఫ్‌ఏఅండ్‌సిఏఓ ఓ బాలాజీకి అందించారు. టిటిడి […]

భద్రత కరువు

భద్రత కరువు

 ఓ వైపు నిఘా హెచ్చరికలు. మరోవైపు హై అలెర్ట్. ఉన్నప్పటికీ తిరుమల శ్రీ వారి ఆలయ భద్రత మాత్రం గాల్లో దీపంలా తయారైంది. ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో మూడంచెల భద్రత ఉంటుంది. కానీ ఆలయం ఎదురుగానే ఉన్న గొల్లమండపంపై కొంతమంది ప్రముఖుల పేర్లు రాసి ఉడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాక ఆలయ పరిసరాల్లో […]

ఎట్టకేలకు దిగొచ్చిన టీటీడీ

ఎట్టకేలకు దిగొచ్చిన టీటీడీ

తిరుమల ఆలయంలో వివాదానికి కారణమైన ఇనుప నిచ్చెనల ఏర్పాటును టీటీడీ ఉపసంహరించుకుంది. వెండివాకిలి ప్రాకారానికి ఆనుకుని 30 అడుగుల ఎత్తులో ఇనుప నిచ్చెనలు ఏర్పాటు చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని భక్తులు, ఆధ్యాత్మిక, ధార్మిక సం ఘాలు  వ్యతిరేకించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చించింది. వివాదాస్పద నిచ్చె నలు తొలగించకపోతే దాని ప్రభావం ప్రభు త్వంపై పడే […]

ఆగస్టు 7 మధ్యాహ్నం నుంచి శ్రీ వారి ఆలయం మూసివేత

ఆగస్టు 7 మధ్యాహ్నం నుంచి శ్రీ వారి ఆలయం మూసివేత

శ్రీవారిని దర్శించుకోడానికి ఆగస్టు 7 న భక్తులు తిరుమలకు రాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని టిటిడి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి ఆలయాన్ని ఆ రోజు మూసేయనున్నారు కాబట్టి రాకపోవడమే ఉత్తమని అంటున్నారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7న మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. ఆగస్టు 7 రాత్రి 10.52 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 12.48 […]

నెలరోజులపాటు పుష్కరిణీ మూసివేత

నెలరోజులపాటు పుష్కరిణీ మూసివేత

తిరుమలలో శ్రీవారి పుష్కరిణిని 30 రోజుల పాటు మూసి వేశారు. ప్రతీ ఏటా నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు నెలలో ప్రారంభం కానున్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా పుష్కరిణీ శుద్దీ, మరమ్మత్తుల పనులు టీ.టీ.డీ చేపట్టింది. వచ్చేది స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో, చివరి రోజు ఉత్సమూర్తులు, స్వామి వారి సుదర్శన చక్రంకు […]

పవిత్రోత్సవాలకు అంకురార్పణం

పవిత్రోత్సవాలకు అంకురార్పణం

తిరుమల శ్రీవారి ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం ప్రతిఏటా ఆగస్టు నెలలో పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఆగమ శాస్రోక్తంగా అంకురార్పణ బుధవారం నాడు జరిగింది. రేపటి నుండి మూడు రోజుల పాటు తిరుమలలో ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయి. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా తిరుమలలో నిర్వహించేవారు. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన […]

నిఘా కెమెరాలతో  చిక్కుతున్నారు…

నిఘా కెమెరాలతో చిక్కుతున్నారు…

తిరుమలలో ఆధునిక టెక్నాలజీ సత్ఫలితాలిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న చిన్నారుల అపహరణ విషయంలో తిరుమలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారానే నిందితులను పట్టుకోగలిగారు. అలాగే లగేజీలు పోగొట్టుకున్న భక్తులకు తిరిగి ఇప్పించడంలోనూ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో తిరుమలపై ఇప్పుడు భద్రత నిఘా కెమెరాల నీడలో కొనసాగుతోంది….ప్రపంచ ప్రఖ్యాత నగరమైన తిరుపతిని సురక్షిత నగరంగా తీర్చిదిద్దడంలో […]

ఒక శాస్త్రీయంగా వెంకన్న దర్శనం

ఒక శాస్త్రీయంగా వెంకన్న దర్శనం

  తిరుమల వెంకన్న వారి దర్శనం ఇకపై శాస్త్రీయంగా నిర్వహించాలని టీటీడీ దేవస్థానం సంకల్పిం చింది. దర్శనం టికెట్ల కేటాయింపుల్లో అక్రమాలను అరి కట్టడం, ఆలయంతో పాటు భక్తుల సెక్యూరిటీ, ఎక్కువసార్లు భక్తులు రాకుండా నియంత్రించడం, అందరికీ దర్శనభాగ్యం కల్పించడం ధ్యేయంగా చర్యలు తీసుకోనున్నారు. ముందుగానే రిజర్వ్ చేసుకుని కేటాయించిన సమయంలోనే స్వామి వారిని దర్శంచుకునే […]

ఆగస్టు 7 న శ్రీవారి ఆలయం మూపివేత

ఆగస్టు 7 న శ్రీవారి ఆలయం మూపివేత

  చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఆ రోజు  రాత్రి 10.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఆగస్టు 8న ఉదయం 12.48 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. […]