Tirumala News

టీటీడీ కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక నిర్ణయాలు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 7 వతేది నుంచి 10 వారాల పాటు వారాంతంలో బ్రేకు దర్శనాలు రద్దు చేసేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. చైర్మన్ చదలవాడ అధ్యక్షతన సమావేశమైన బోర్డు సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో వసతి సముదాయాల నిర్వహణ కోసం 53.3 కోట్లు కేటాయించిన బోర్డు, వకుళామాత అతిధి […]

మళ్లీ తిరుమల లడ్డు ధర పెంపు!

మళ్లీ తిరుమల లడ్డు ధర పెంపు!

భక్తుల నుంచి వందల కోట్ల రూపాయలను హుండీల రూపంలో, సేవల రూపంలో ఏటా పొందుతున్న టీడీడీకి ఏం పోయే కాలమొచ్చిందో ఏమో కానీ మళ్లీ తిరుమలేశుని లడ్డు ధరలు పెంచాలని చూస్తోంది. లడ్డు ధర మాత్రమే కాదు. తిరుమల శ్రీనివాసుడు ఆర్జిత సేవలు, వీఐపీ టిక్కెట్లు, కాటేజీల అద్దెలు వంటివన్నీ మరోసారి పెంచేసే పథకాలకు బోర్డు […]

ఏడుకొండల వెంకన్న వైభవం నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌లో ప్రసారం

ఏడుకొండల వెంకన్న వైభవం నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌లో ప్రసారం

కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న తిరుమల వెంకన్న వైభవంపై నేడే.. రాత్రి 9 గంటలకు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్(ఎన్‌జీసీ) రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ‘మెగా కిచెన్స్’ కార్యక్రమంలో భాగంగా తిరుమల కొండపై జరుగుతున్న నిత్యాన్నదానాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన చానల్ ప్రతినిధులు దేవదేవుని వైభవాన్ని చూసి ముగ్ధులై ఏకంగా డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి […]

వెంకన్న హుండీలో పాతనోట్లు….

వెంకన్న హుండీలో పాతనోట్లు….

గతేడాది నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తరువాత  డిసెంబర్ చివరి వరకు రద్దయిన నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పించింది. ఆ తరువాత మాత్రం ఏ బ్యాంకులు ఆ నోట్లను తీసుకోలేదు. దీంతో కొందరు తమ దగ్గర ఉన్న నోట్లను ఏం చేయాలో తెలియక దేవుని హుండీల్లో వేశారు. అలాగే కొందరు […]

ధ్వజారోహణంతో  వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక  బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.30 నుండి 8.00 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని […]

టీటీడీలో ఇంటి దొంగలు

టీటీడీలో ఇంటి దొంగలు

శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు నకిలీ విఐపి టికెట్లు అందించి అడ్డదారుల్లో కోట్లు దండుకున్న వారి పాపం పండింది. రూ.500 విలువ చేసే ఒక్కో టిక్కెట్టుకు ఈ మోసగాళ్లు రూ.4000 నుంచి రూ.5000 వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నకిలీ లెటర్‌ప్యాడ్‌లు, టికెట్లను తయారు చేయించడానికి వినియోగించిన కంప్యూటర్లతో పాటు 480నకిలీ […]

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు.. గోడపత్రికల ఆవిష్కరణ

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు.. గోడపత్రికల ఆవిష్కరణ

  కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం  ఈవో  డి.సాంబశివరావు సోమవారం  విష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఏప్రిల్‌ 4 నుంచి 14వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు […]

వీఐపీలతో కిటకిటలాడిన తిరుమల

వీఐపీలతో కిటకిటలాడిన తిరుమల

నిత్యమూ సాధారణ భక్తులతో కిటకిటలాడే తిరుమల గిరులు నేడు వీఐపీలతో నిండిపోయాయి. ఈ ఉదయం బ్రేక్ దర్శన సమయంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్వామి వారిని సందర్శించుకున్నారు. ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డి, పనబాకలక్ష్మి, టీటీడీ బోర్డు సభ్యుడు రాఘవేంద్రరావు, సినీ ప్రముఖులు […]

తిరుమలలో ఎవరైనా అన్నదానం చేసుకొనే అవకాశం

తిరుమలలో ఎవరైనా అన్నదానం చేసుకొనే అవకాశం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే టీటీడీ శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తోంది. అయితే.. ఇకపై భక్తులు కూడా ఇందులో పాలుపంచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు జరుపుకునే వారు తిరుమలకు విచ్చేసే భక్తులకు అన్నదానం చేసే గొప్ప అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఒక్కో భక్తునికి 25 రూపాయల చొప్పున చెల్లిస్తే.. […]

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

  వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి అటవీ ప్రాంతంలోనే కాకుండా ప్రభుత్వాదీనంలోని అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిటిడి    కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.   అటవీప్రాంతంలో తిరుమలలో నాలుగు, తిరుపతలో నాలుగు వాచ్ టవర్లు ఏర్పాటుచేశామని, ఇక్కడ సిబ్బంది 24    గంటల పాటు అప్రమత్తంగా […]

రధ సప్తమి వేడుకులకు తిరుమల సిద్ధం

రధ సప్తమి వేడుకులకు తిరుమల సిద్ధం

రధ సప్తమి వేడుకలకు తిరుమల శ్రీవారి ఆలయం అందంగా ముస్తాబైంది. ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందుకే రథసప్తమి వేడుకలను మినీ బ్రహోత్సవాలు అని పిలుస్తారు. ప్రతి ఏటా మకర సంక్రమణం తర్వాత వచ్చే సూర్య జయంతి వేడుకలను తిరుమలలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆర్జితసేవలైన నిజపాద […]