Vanitha

మీకు మంచి మొగుడు కావాలా..అయితే ఇలా చేయండి

మీకు మంచి మొగుడు కావాలా..అయితే ఇలా చేయండి

పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది, చూడచక్కని రూపం, జ్ఞానం లభిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. సుమంగళీ మహిళలు తమ ఇష్టదైవాన్ని ప్రతిరోజూ దీపారాధన చేసి పూజిస్తే పుణ్యలోకాలు చేరుకుంటారని […]

తలస్నానం వారానికి మూడు రోజులే బెస్ట్!

తలస్నానం వారానికి మూడు రోజులే బెస్ట్!

కొంతమందిలో చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంది. వాతావరణ కాలుష్యంతోపాటు తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుందని చాలా మంది నమ్మకం. ఇక జుట్టు రాలిపోతుందన్న విషయం తెలిస్తే మహిళలు తెగ బాధపడిపోతారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయని వారి నమ్మకం. అంతేకాదు, […]

శిరోజ సౌందర్యం నెయ్యితో ..

శిరోజ సౌందర్యం నెయ్యితో ..

  దేశీయనెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్‌గా పని చేస్తుందట. రెండు చెంచాల నెయ్యిని ఒక చెంచా ఆలివ్ ఆయిల్‌తో కలిపి తల వెంట్రుకలకు రాసి 20 నిమిషాల పాటు అలా ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వెంట్రుకల చివరలు రెండుగా అవుతున్నాయా? ఈ సమస్య నుంచి విముక్తి పొందాలని వెంట్రుల పొడవు తగ్గించుకుంటున్నారా? […]

వంటింటి చిట్కాలు ..

వంటింటి చిట్కాలు ..

వంటగదిలో చీమలు స్వైరవిహారం చేస్తున్నాయా? ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచండి. కూరల్లో మసాలా ఎక్కువైతే? రెండు మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది. చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వాసన వేస్తుంటే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో ఉంచండి. కొద్ది సేపైన తర్వాత […]

చలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే…

చలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే…

చలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే  స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని.. మృదువుగా మర్దన చేసుకుంటే చర్మం పొడిబారదు. చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. పాలు, పంచదార, తేనె మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం లోపల రక్తప్రసరణ సరిగ్గా […]

మనం చేసే  పచ్చళ్ళు , స్వీట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే

మనం చేసే పచ్చళ్ళు , స్వీట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే

-అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిలువ వుండటం లేదా? వాటిని కాగితం కవర్లో వేసి లేదా కాగితంతో పొట్లం కట్టి ఫ్రిజ్లో వుంచండి.  -పంచదార డబ్బాకు చీమలు పడుతున్నాయా? అందులో కొన్ని లవంగాలని వేయండి.  చేప ముక్కల్ని నిల్వచేయాలా? వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్ లో ఉంచండి. ముక్కలు అంటుకోవు. ఐస్ పేరుకోదు.  […]

కూరగాయాలు తాజాగా ఉండాలంటే..

కూరగాయాలు తాజాగా ఉండాలంటే..

పచ్చిమిర్చి తొడిమలు తొలగించి గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. వాటిపై కొద్దిగా పసుపు చల్లి మూతపెట్టేయాలి. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా వుంటాయి. కూరగాయలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. గులాబ్ జామ్ మెత్తగా రావాలంటే పిండిలో కాసిని పాలు, కొద్దిగా నెయ్యి చేర్చి కలిపితే […]

మీ వక్షోజాలు సాగుతుంటే ఇలా చేయండి

మీ వక్షోజాలు సాగుతుంటే ఇలా చేయండి

వయసుతో సంబంధం లేకుండా వక్షోజాలు సాగిపోతుండడంతో మహిళలు చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. మందులు, సర్జరీలు లేకుండా ఇంటి చిట్కాలతోనే వక్షోజాలను నేచురల్‌గా ఉంచుకోవచ్చని న్యూజిలాండ్‌ యూనివర్సిటీ వైద్యులు చెబుతున్నారు. వక్షోజాలు కొవ్వుతో తయారవుతాయి. కణజాలాలు, పాల ఉత్పత్తి గ్రంధులతో కలిసి ఉంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే సాగిపోయి షేప్‌ లెస్‌ గా తయారవుతాయి. దాన్ని నివారించాలంటే […]

ఆనియన్ రింగ్స్

ఆనియన్ రింగ్స్

కావాల్సిన పదార్ధాలు: ఉల్లిపాయలు-5(విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి) నూనె-వేయించడానికి సరిపడినంత కారం-1 టీ స్పూను మైదా-1 1/2 కప్పు ఎండబెట్టిన మిక్స్డ్ హెర్బ్స్-1 టీ స్పూను త్రాగే సోడా-2 కప్పులు ఉప్పు-రుచికి సరిపడా ఉల్లిపాయ పొడి-1 టీ స్పూను మిరియాలు-1/2 టీ స్పూను(మెత్తగా దంచుకోవాలి) బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పూ ఆవ పొడి-1/2 టీ స్పూను కారంఫ్లేక్స్-1/2 […]

జుట్టుకు దివ్య ఔషధం జామ ఆకులు

జుట్టుకు దివ్య ఔషధం జామ ఆకులు

జామ కాయలు ఆరోగ్యానికి మంచి ఔషధం. జామ పండులో ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. అలాంటి గుణాలు జామ ఆకుల్లో కూడా ఉన్నాయని చాలా మందికి తెలియని విషయం. జామ ఆకులు జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో ఉండే అధిక పోషకాలు దీనికి కారణం. జామ […]

రాత్రిపూట అమ్మాయిలు లైబ్రరీకి రాకూడదని నిబంధన

రాత్రిపూట అమ్మాయిలు లైబ్రరీకి రాకూడదని నిబంధన

పుణేలోని బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల అమ్మాయిలపై ఆంక్షలు విధించి విమర్శలకు గురవుతోంది. ఇక్కడి లైబ్రరీని 24 గంటలూ తెరిచే ఉంచుతారు. పీజీ వైద్యులు, యువ రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్ షిప్ చేసేవారు ఎప్పుడైనా వచ్చి చదువుకుంటుంటారు. రాత్రిళ్లు సైతం లైబ్రరీ సందడిగానే ఉంటుంది. తాజాగా అమ్మాయిలను రాత్రి 11:15 గంటలకెల్లా హాస్టళ్లకు పంపేస్తున్నారు. […]

మొక్కజొన్నగింజల కబాబ్…

మొక్కజొన్నగింజల కబాబ్…

కావాల్సిన పదార్దాలు : లేత మొక్కజొన్నగింజలు… 2 కప్పులు, పచ్చిమిర్చి… 6, ఉల్లిపాయ… ఒకటి, అల్లం… చిన్నముక్క, వడకట్టిన పెరుగు… అరకప్పు, గరంమసాలా… పావు టీ, చాట్‌మసాలా… పావు టీ, కొత్తిమీర… 2 కట్టలు, క్యాప్సికమ్… ఒకటి, నిమ్మరసం… నాలుగు టీ, ఉప్పు… తగినంత. తయారు చేయు విధానం : లేత మొక్కజొన్న గింజల్ని ఒలిచి […]

బెండి పకోడీ….

బెండి పకోడీ….

కావలసిన పదార్దాలు : బెండ కాయలు – పావుకిలో శనగపిండి – కప్పు బియ్యప్పిండి – పావు కప్పు ఉప్పు, కారం – తగినంత అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్ నూనె – వేయించడానికి తగినంత తయారు చేయు విధానం : బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. బెండకాయ ముక్కలలో బియ్యపిండి, […]

మార్టినా హింగిస్, సానియా ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే!

మార్టినా హింగిస్, సానియా ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే!

మార్టినా హింగిస్ – సానియా మీర్జా 2015 మార్చిలో జత కట్టిన వీరిద్దరూ మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సహా ఈ 16 నెలల్లో 14 పోటీల్లో విజయం సాధించి, మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ సీడింగ్ పొందారు. తాజాగా వీరిద్దరి జోడీ విడిపోయింది. తామెందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విషయమై హింగిస్ వివరణ ఇచ్చింది. […]

నీతా అంబానీ అరుదైన రికార్డు

నీతా అంబానీ అరుదైన రికార్డు

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సపోర్టర్ గా కనిపిస్తూ అందరినీ ఉత్సాహపరిచే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అరుదైన రికార్డు సృష్టించి వార్తల్లో నిలిచారు. ఇప్పటివరకూ ఏ భారతీయ మహిళకీ దక్కని అరుదైన గౌరవం ఆమెకు దక్కడం విశేషం. ఒలింపిక్ కమిటీలో తొలి భారతీయ మహిళా సభ్యురాలిగా ఆమె ఎంపికై చరిత్ర సృష్టించారు. తాజాగా […]