Vanitha

ఆనియన్ రింగ్స్

ఆనియన్ రింగ్స్

కావాల్సిన పదార్ధాలు: ఉల్లిపాయలు-5(విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి) నూనె-వేయించడానికి సరిపడినంత కారం-1 టీ స్పూను మైదా-1 1/2 కప్పు ఎండబెట్టిన మిక్స్డ్ హెర్బ్స్-1 టీ స్పూను త్రాగే సోడా-2 కప్పులు ఉప్పు-రుచికి సరిపడా ఉల్లిపాయ పొడి-1 టీ స్పూను మిరియాలు-1/2 టీ స్పూను(మెత్తగా దంచుకోవాలి) బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పూ ఆవ పొడి-1/2 టీ స్పూను కారంఫ్లేక్స్-1/2 […]

జుట్టుకు దివ్య ఔషధం జామ ఆకులు

జుట్టుకు దివ్య ఔషధం జామ ఆకులు

జామ కాయలు ఆరోగ్యానికి మంచి ఔషధం. జామ పండులో ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. అలాంటి గుణాలు జామ ఆకుల్లో కూడా ఉన్నాయని చాలా మందికి తెలియని విషయం. జామ ఆకులు జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో ఉండే అధిక పోషకాలు దీనికి కారణం. జామ […]

రాత్రిపూట అమ్మాయిలు లైబ్రరీకి రాకూడదని నిబంధన

రాత్రిపూట అమ్మాయిలు లైబ్రరీకి రాకూడదని నిబంధన

పుణేలోని బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల అమ్మాయిలపై ఆంక్షలు విధించి విమర్శలకు గురవుతోంది. ఇక్కడి లైబ్రరీని 24 గంటలూ తెరిచే ఉంచుతారు. పీజీ వైద్యులు, యువ రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్ షిప్ చేసేవారు ఎప్పుడైనా వచ్చి చదువుకుంటుంటారు. రాత్రిళ్లు సైతం లైబ్రరీ సందడిగానే ఉంటుంది. తాజాగా అమ్మాయిలను రాత్రి 11:15 గంటలకెల్లా హాస్టళ్లకు పంపేస్తున్నారు. […]

అందమైన లిప్స్ కోసం సింపుల్ లిప్ కేర్ టిప్ ..!

అందమైన లిప్స్ కోసం సింపుల్ లిప్ కేర్ టిప్ ..!

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చలికాలం వచ్చేసింది. ఈ క్రమంలో చలి తెచ్చే ఇబ్బందులూ మొదలైపోయాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది పెదవులు పగలడం. ఈ కాలంలోనైతే చర్మమే కాదు, పెదవులు కూడా పగిలి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. దీంతో చాలా మంది పెదవులను రక్షించుకోవడం కోసం పలు రకాల క్రీములు రాస్తుంటారు. బ్యూటీ టిప్స్ కూ పాటిస్తుంటారు. […]

దివాళి స్పెషల్ : మలై లడ్డు

దివాళి స్పెషల్ : మలై లడ్డు

కావలసిన పదార్థాలు : మైదాపిండి: 1/2kg నెయ్యి: 400grm పంచదార పొడి: 1kg జీడిపప్పు: 1/4kg హార్లిక్స్: 200grm అమూల్ స్ప్రే: 800grm జాజికాయ, జాపత్రి: 5grm యాలకుల పొడి: 10grms కిస్‌మిస్: 50grms పిస్తాపప్పు: 100 బాదంపప్పు: 100grms తయారుచేసే విధానం: 1. ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి నెయ్యి వేసి అది […]

మష్రూమ్ పకోడా…

మష్రూమ్ పకోడా…

కావలసిన పదార్థాలు : మష్రూమ్స్ : రెండు కప్పులు బ్రెడ్ : ఆరు ముక్కలు శనగపిండి : రెండు కప్పులు బియ్యం పిండి : అర కప్పు కారం, ఉప్పు, నూనె : తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ జీడిపప్పు : 10 సోపు : అర టీ స్పూన్ […]

పెరుగుతో మటన్ బిర్యాని

పెరుగుతో మటన్ బిర్యాని

కావలసిన పదార్థాలు : మటన్ : అరకేజీ బియ్యం : అర కేజీ పెరుగు : ముప్పావు లీటర్ నెయ్యి : కప్పు (వంద గ్రాములు ) ఉల్లిపాయలు : రెండు ధనియాలపొడి టీ స్పూన్ దాల్చినచేక్కపొడి : టీ స్పూన్ మిరియాలపొడి : అర టీ స్పూన్ లవంగాలు : పది అల్లంవెల్లుల్లి : […]

సంతానం కలుగడానికి ఉపయోగపడే ఔషదాలు….

సంతానం కలుగడానికి ఉపయోగపడే ఔషదాలు….

ఆధునిక యుగంలో పిల్లలు కలగకపోవడమనేది ఒక శాపంగా మారింది. ప్రస్తుతకాలంలో వంధ్యత్వం అనేది చాలా మంది స్త్రీలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. మహిళల్లో గర్భం పొందే సామర్థ్యం కలిగి లేకపోవటాన్ని వంధ్యత్వంగా అభివర్ణిస్తారు. ఇది కేవలమ స్త్రీలలో మాత్రమేకాదు పురుషుల్లో కూడా కలుగుతుంది. ఇది మీ వయస్సు , ఆహారం , జీవనశైలి , […]

బెంగాలీ మాల్పువా స్వీట్

బెంగాలీ మాల్పువా స్వీట్

కావాల్సిన పదార్ధాలు: మైదా లేదా రీఫైండ్ ఫ్లోర్-ఒక కప్పు సేమోలీన-400 గ్రాములు వాము-అర టేబుల్ స్పూను ఎల్లో ఫుడ్ కలర్ పాలు-2 కప్పులు పంచదార-1 కప్పు నీళ్ళు-ఒక కప్పు గార్నిషింగ్ కోసం-కుంకుమ రేకులు, బాదాం,రబ్రీ స్వీట్ తయారు చేయు విధానం: 1.ఒక పెద్ద గిన్నెలో మైదా(రీఫైండ్ ఫ్లోర్), సెమోలీనా, వాము, ఎల్లో ఫుడ్ కలర్, పాలు […]

అన్నం గంజిలో దాగున్న బ్యూటి సీక్రెట్స్..!!

అన్నం గంజిలో దాగున్న బ్యూటి సీక్రెట్స్..!!

ఒకప్పుడు.. మన అమ్మవాళ్లు ఇంట్లో అన్నం వండిన తర్వాత.. ఆ నీటిని అలానే పక్కనపెట్టేవాళ్లు. దాన్ని అన్నం గంజి అని పిలిచే వాళ్లు. ఇప్పుడు రైస్ వాటర్ అని పిలుస్తారు. ఇది బంకగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎవరికీ నచ్చదు. కానీ.. ఈ అన్నం గంజిని.. రకరకాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించుకునేవాళ్లు. కానీ రోజులు గడిచిన […]

కేశసౌందర్యానికి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా!

కేశసౌందర్యానికి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా!

కేశ సంరక్షణ అంటే చాలా ఆశక్తి ఉన్నా, దానిని సరిగ్గా పర్యవేక్షించుకోకపోవటంతో కేశాలు ఊడిపోవటం, రాలటం జరుగుతుంటుంది. కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మం మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది.మన వంటగదిలోని చాలా రకాలు […]

చర్మ సౌందర్యానికి ఉప్పు….

చర్మ సౌందర్యానికి ఉప్పు….

ఉప్పు వంటకాల్లో రుచినే కాదు.. అందానికి వన్నె తెస్తుంది. మెరిసే చర్మానికి ఉప్పు ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్ క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. అసలు ఉప్పు అందాన్ని రెట్టింపు చేయడంలో ఎలా ఉపయోగపడుతుందని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి, జుట్టు […]

పనీర్ లాలీ పాప్

పనీర్ లాలీ పాప్

కావలసిన పదార్దాలు : బంగాళదుంపలు – 2 బేబీ కార్న్ – 6 పనీర్ – 1/4 కప్పు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి – 4 కొత్తిమిర – 3 tsp అల్లం వెల్లుల్లి ముద్ద – 1 tsp సోయా సాస్ – 1/4 tsp అజినొమొటొ – చిటికెడు కార్న్‌ఫ్లోర్ – […]

చర్మ సౌందర్యానికి స్ట్రా బెర్రీ

చర్మ సౌందర్యానికి స్ట్రా బెర్రీ

ఎర్రని రంగుతో నోరు ఊరించే చిరు పులుపుతో ఉండే స్ట్రా బెర్రీస్ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు మరియు వేడుకల ముందు ఒకటి,రెండు స్ట్రా బెర్రీ పండ్లతో ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది. ఈ పండ్లలో చర్మాన్ని సంరక్షించే ఆల్ఫా – హైడ్రాక్సీ ఆమ్లం ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని తాజాగా […]

పాలకూర దోస…

పాలకూర దోస…

కావలసిన పదార్దాలు : మినప్పప్పు – 1 కప్పు బియ్యం – 3 కప్పులు, మెంతులు – 1/4 tsp కందిపప్పు – 2 tsp పాలకూర – 4 కట్టలు ఉప్పు – తగినంత నూనె – 1/4 కప్పు తయారు చేయు విధానం : మినప్పప్పు, బియ్యం కడిగి కందిపప్పు, మెంతులు వేసి […]