Beauty

పువ్వులతో చర్మ సౌందర్యం

పువ్వులతో చర్మ సౌందర్యం

మల్లెలు, గులాబీలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. – ముఖ చర్మాన్ని మృదువుగా చేసి, తాజాగా వికసించేలా చేయడంలో పువ్వులు అద్భుత ఔషధంలా పనిచేస్తాయి. సూర్యకిరణాలతో నల్లగా మారే చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. – పొడిబారిన చర్మాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురాగలిగే శక్తి మల్లెపూలలో ఉన్నది. – చెంచాడు మల్లెపూలను ముద్దగా గ్రైండ్ […]

అల్లంలో ఔషధ గుణాలన్నెన్నో

అల్లంలో ఔషధ గుణాలన్నెన్నో

వంటింట్లో వున్న ఔషదాల్లో ఒక గొప్ప ఔషదం అల్లం. ఎన్నో ఆరోగ్య సమస్యలకి వంటింట్లో వున్న ఈ దివ్య ఔష్యదంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి: అల్లం ఛాయతో పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో ఉండే ఔషద గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి […]

హెర్బల్‌ నూనెతో శరీరానికి మర్దన

హెర్బల్‌ నూనెతో శరీరానికి మర్దన

ప్రతిరోజూ అందం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే సమయం మీకు ఉండకపోవచ్చు. కానీ వారానికి ఒక్కసారైనా ఆ సమయం ఉంటుంది కదా! ఆ రోజు ఇలా చేసి చూడండి…  హెర్బల్‌ నూనెలతో: వారానికి ఒక్కసారైనా హెర్బల్‌ నూనెలతో శరీరం మొత్తానికి మర్దన చేయండి. దీనివల్ల ఒత్తిడి తగ్గడంతో పాటూ శరీరం కాంతిమంతంగా మారుతుంది.  శరీరం మొత్తానికి: తీరిక ఉన్నప్పుడల్లా ముఖంలో […]

తలస్నానం వారానికి మూడు రోజులే బెస్ట్!

తలస్నానం వారానికి మూడు రోజులే బెస్ట్!

కొంతమందిలో చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంది. వాతావరణ కాలుష్యంతోపాటు తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుందని చాలా మంది నమ్మకం. ఇక జుట్టు రాలిపోతుందన్న విషయం తెలిస్తే మహిళలు తెగ బాధపడిపోతారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయని వారి నమ్మకం. అంతేకాదు, […]