తలస్నానం వారానికి మూడు రోజులే బెస్ట్!

కొంతమందిలో చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంది. వాతావరణ కాలుష్యంతోపాటు తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుందని చాలా మంది నమ్మకం. ఇక జుట్టు రాలిపోతుందన్న విషయం తెలిస్తే మహిళలు తెగ బాధపడిపోతారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయని వారి నమ్మకం. అంతేకాదు, […]