World News

బిట్ కాయిన్ పెట్టుబడిదారులకు ఐటీ నోటీసులు

బిట్ కాయిన్ పెట్టుబడిదారులకు ఐటీ నోటీసులు

బిట్‌‌‌కాయిన్‌‌లో పెట్టుబడి పెట్టి ఐటీ రిటన్స్‌‌లో లెక్క చూయించని లక్ష మందికి ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. ‘అసోచామ్’ సమావేశంలో ఈ మేరకు ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్’ ఛైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. పలు మార్గాల ద్వారా సమాచారం అందుకున్న సీబీడీటీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. బిట్‌‌‌కాయిన్‌‌లో పెట్టిన […]

కర్ణాటకలో మొబైల్ క్యాంటిన్లు

కర్ణాటకలో మొబైల్ క్యాంటిన్లు

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నేతలు వేసే ప్లాన్స్ మాములుగా ఉండవు. వారి కోసం ఎంతో చేస్తున్నట్లు చెబుతారు. వరాల జల్లు కురిపిస్తారు. ఆచరణ కానివి కొన్ని ఉంటే.. హామీలు ఇచ్చేవి కొన్ని. అందులో ఆచరణకు వచ్చేవి తక్కువగానే ఉంటాయి. కర్నాటకలో హామీని అమలు చేసారు సి.ఎం సిద్ద రామయ్య. పేదల ప్రజలకు సబ్సిడీ రేట్లకు […]

రాష్ట్రపతి నోట జమలి ఎన్నికల మాట

రాష్ట్రపతి నోట జమలి ఎన్నికల మాట

ఒక దేశం, ఒక ఎన్నికల సిద్ధాంతాన్ని ఇకనైనా అమలు చేయటం మంచిదేనంటూ రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం…తో జమలీ ఎన్నికలు అంశం మరో సారి తెరపైకి వచ్చింది. ఒక దేశం ఒక పన్నుల విధానానికి శ్రీకారం చుట్టిన చోట ఒక దేశం ఒక ఎన్నికల విధానానికి కూడా ఓటు వేయటం మంచిది. గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల […]

అగ్నిప్ర‌మాదంలో 41 మంది మృత్యువాత‌

అగ్నిప్ర‌మాదంలో 41 మంది మృత్యువాత‌

దక్షిణ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో దాదాపు 41 మంది మృతిచెందగా, దాదాపు 80 మంది గాయపడ్డట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాంగ్‌ నగరంలోని సెజాంగ్‌ ఆస్పత్రిలో నేటి ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తులో ఎవర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు అనంతరం భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో […]

ఆ తొమ్మిది కంపెనీ సీఇవోలు ఇండియన్సే

ఆ తొమ్మిది కంపెనీ సీఇవోలు ఇండియన్సే

ఐటీ రంగంలో మన వాళ్ల కృషి గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమలో మన వాళ్లు పనిచేయని కంపెనీ అంటూ లేదు. అయితే కేవలం ఐటీ రంగంలోనే కాకుండా పలు మల్టీనేషనల్ కంపెనీల్లో మన వాళ్లు ఏకంగా సీఈఓ స్థాయి వరకు ఎదిగారు. ఆయా కంపెనీల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. […]

టాలెంట్ ఉంటే గ్రీన్ కార్డులు

టాలెంట్ ఉంటే గ్రీన్ కార్డులు

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులు త్వరలోనే శుభవార్త విననున్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానంలో ఏడాదికి 45 శాతం గ్రీన్ కార్డులను ఇచ్చేందుకు అమెరికా ప్రతినిధుల సభలో చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఈ ఏడాది గ్రీన్ కార్డుల సంఖ్య 1.20 లక్షలు నుంచి 1.75 లక్షలకు […]

కత్తి మీద సామే…బడ్జెట్ తయారీ

కత్తి మీద సామే…బడ్జెట్ తయారీ

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్ధాయి బడ్జెట్‌కు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సిద్ధమవుతున్న క్రమంలో అందరి అంచనాలూ మిన్నంటాయి. వివిధ వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూనే ద్రవ్య లోటుపోట్లు మితిమీరకుండా వ్యవహరించడం జైట్లీకి కత్తిమీద సామే. అందరినీ సంతృప్తి పరుస్తూ.. పరిమితులకు కట్టుబడుతూ బడ్జెట్‌ కసరత్తును విజయవంతంగా చేపట్టేందుకు ఆరుగురు అధికారులు ఆర్థిక మంత్రికి […]

ఆప్ కు కలిసి రాని కాలం

ఆప్ కు కలిసి రాని కాలం

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోసారి చిక్కుల్లోప‌డ్డారు. నీతిమంత‌మైన రాజ‌కీయాలు చేస్తున్నామంటూ ఆద‌ర‌ణ పొందిన ఆమ్ ఆద్మీకి ఇది గ‌ట్టి ఎదురుదెబ్బే..! ఉన్న‌ప‌ళంగా ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ కనిపించడం లేదుగానీ.. ప‌రువు బ‌జారున ప‌డుతోంది క‌దా! 20 మంది ఆమ్ ఆద్మీ శాస‌న స‌భ్యుల్ని అన‌ర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రప‌తికి ఎన్నిక‌ల సంఘం సిఫార్సు చేయ‌డంతో […]

ఒకేసారి పార్ల‌మెంట్‌, అసెంబ్లీ ఎన్నిక‌లు

ఒకేసారి పార్ల‌మెంట్‌, అసెంబ్లీ ఎన్నిక‌లు

పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టిగా సమర్ధించారు. దేశవ్యాప్తంగా కొంతకాలంగా నెలకొన్న కుల రాజకీయాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం జీ న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తనపై వస్తున్న విమర్శలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపైనా తన అభిప్రాయా న్ని కుండబద్దలు కొట్టారు. […]

స్టాలిన్ కు రజనీ టెన్షన్

స్టాలిన్ కు రజనీ టెన్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం ఖాయమని తేలింది. రజినీ ఎన్నికల బరిలో దిగితే ఆయన సీఎం అవుతారో లేదో తెలియదు కానీ డీఎంకే మాత్రం ఓటు బ్యాంకును కోల్పోనుందని తెలుస్తోంది. ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకూ రజినీ పార్టీ పేరును ప్రకటించలేదు. కానీ ఇప్పటికిప్పుడు […]

ఆధార్ పౌరహక్కుల్ని హరిస్తుందా?

ఆధార్ పౌరహక్కుల్ని హరిస్తుందా?

ఆధార్.. ఓ భారీ ఎలక్ట్రానిక్ వల అని – అది దేశాన్ని నిఘారాజ్యంగా మార్చేస్తుందని సుప్రీంకోర్టు ఎదుట పిటిషనర్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశం ప్రజలనుండి కుడా వ్యక్తమవుతున్నాయి.ఆధార్ పౌరహక్కుల్ని హరిస్తుంది. అది పౌరుడి ఉనికినే హత మార్చగల అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతుంది. ఆధార్ తో దేశం నిరంకుశ రాజ్యంగా మారిపోయి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. […]

తాజా జీఎస్టీ సవరణల తరువాత తగ్గనున్న వస్తువుల ధరలు

తాజా జీఎస్టీ సవరణల తరువాత తగ్గనున్న వస్తువుల ధరలు

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్, 29 వస్తువులు, 54 సేవలపై ప్రస్తుతం ఉన్న పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ మండలి ఆదేశాల ప్రకారం మారిన ధరలు ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తాయి. పాత వాహనాల విభాగంలో మధ్య, పెద్ద తరహా కార్లు, ఎస్యూవీలను విక్రయించే […]

మోడీ వర్సెస్ తొగాడియా

మోడీ వర్సెస్ తొగాడియా

ప్రధాని మోడీ, విహెచ్ పికి మధ్య రచ్చ మొదలైంది. ఫలితంగా బిజెపికి దగ్గరగా ఉండే విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ అద్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశాడు. బిజెపిని ప్రదాని మోడీని ఇరుకున పడేసేలా ఆయన మాటలు ఉన్నాయి. ప్రధాని మోడీతో తొగాడియాకు విబేధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అందుకే ఆయనను అరెస్టు చేయడానికి […]

ఎన్నికల బాండ్లు వచ్చేస్తున్నాయ్…..

ఎన్నికల బాండ్లు వచ్చేస్తున్నాయ్…..

రాజకీయ పార్టీలకు వ్యక్తులు, సంస్థల విరాళాలను పారదర్శకం చేస్తామంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు కార్యాచరణ రూపమిస్తూ ఎన్నికల బాండ్లను ప్రకటించారు.బ్యాంకులను మధ్యవర్తులుగా చేసి రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చేందుకు ఈ బాండ్లు దోహదం చేస్తాయి. ఈ కొత్త ఎన్నికల బాండ్లు సంబంధించిన విధివిధానాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. […]

అమరావతికి సింగపూర్ ప్రధాని..

అమరావతికి సింగపూర్ ప్రధాని..

జనవరి నెలలో మన అమరావతికి విశిష్ట అతిధి వస్తున్నారు… ఆయనే సింగపూర్ ప్రధాని లీ… సింగపూర్ ప్రధాని మన అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు… జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గునటానికి అతిధిగా వస్తున్నారు సింగపూర్ ప్రధాని.. ఈ సందర్భంగా అమరావతి పర్యటనకు కూడా రానున్నారు… ఈ మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ […]