International

అగ్నిప్ర‌మాదంలో 41 మంది మృత్యువాత‌

అగ్నిప్ర‌మాదంలో 41 మంది మృత్యువాత‌

దక్షిణ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో దాదాపు 41 మంది మృతిచెందగా, దాదాపు 80 మంది గాయపడ్డట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాంగ్‌ నగరంలోని సెజాంగ్‌ ఆస్పత్రిలో నేటి ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తులో ఎవర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు అనంతరం భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో […]

ఆ తొమ్మిది కంపెనీ సీఇవోలు ఇండియన్సే

ఆ తొమ్మిది కంపెనీ సీఇవోలు ఇండియన్సే

ఐటీ రంగంలో మన వాళ్ల కృషి గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమలో మన వాళ్లు పనిచేయని కంపెనీ అంటూ లేదు. అయితే కేవలం ఐటీ రంగంలోనే కాకుండా పలు మల్టీనేషనల్ కంపెనీల్లో మన వాళ్లు ఏకంగా సీఈఓ స్థాయి వరకు ఎదిగారు. ఆయా కంపెనీల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. […]

టాలెంట్ ఉంటే గ్రీన్ కార్డులు

టాలెంట్ ఉంటే గ్రీన్ కార్డులు

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులు త్వరలోనే శుభవార్త విననున్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానంలో ఏడాదికి 45 శాతం గ్రీన్ కార్డులను ఇచ్చేందుకు అమెరికా ప్రతినిధుల సభలో చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఈ ఏడాది గ్రీన్ కార్డుల సంఖ్య 1.20 లక్షలు నుంచి 1.75 లక్షలకు […]

అమరావతికి సింగపూర్ ప్రధాని..

అమరావతికి సింగపూర్ ప్రధాని..

జనవరి నెలలో మన అమరావతికి విశిష్ట అతిధి వస్తున్నారు… ఆయనే సింగపూర్ ప్రధాని లీ… సింగపూర్ ప్రధాని మన అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు… జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గునటానికి అతిధిగా వస్తున్నారు సింగపూర్ ప్రధాని.. ఈ సందర్భంగా అమరావతి పర్యటనకు కూడా రానున్నారు… ఈ మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ […]

ప్రవాసీయుల్లో భారతీయులే టాప్

ప్రవాసీయుల్లో భారతీయులే టాప్

విదేశాల్లో నివసిస్తోన్న ప్రవాసీల్లో భారతీయులే ముందున్నారని, భారత్‌కు చెందిన సుమారు 16 మిలియన్ల మంది వివిధ దేశాల్లో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. 2015 నాటికి మొత్తం 243 మిలియన్ల అంతర్జాతీయ ప్రవాసీల్లో భారతీయలే 6 శాతంగా ఉన్నారు. 2010లో వీరి సంఖ్య 10 శాతం పెరిగినట్లు ఐరాస నివేదిక తెలియజేసింది. 2015 నాటికి 7.3 […]

భాగ్యనగర్ ను గుర్తు చేసుకుంటున్న ఇవాంక

భాగ్యనగర్ ను గుర్తు చేసుకుంటున్న ఇవాంక

భాగ్యనగరంలో ఉంది రెండు రోజులే. కానీ మర్చిపోలేక పోతుందామె. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటోది. హైదరాబాద్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆతిధ్యం, ప్రజల జీవన విధానం, గోల్కొండ కోట పరిసరాలను చూసి మురిసిపోయింది. ఆమెనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక. ఈ స‌ద‌స్సును స్మ‌రించుకుంటూ తాజాగా మరో ట్వీట్‌ చేసిమందామె. జీ.ఈ.ఎస్‌-2017లో పాలుపంచుకునే […]

ట్రంప్ పై మండిపడుతున్న ముస్లిమ్ దేశాలు

ట్రంప్ పై మండిపడుతున్న ముస్లిమ్ దేశాలు

ఐదు ముస్లిం దేశాల పై ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు జెరూసలెం విషయం తీసుకున్న నిర్ణయం రచ్చ చేస్తోంది. ఇజ్రాయెల్‌ రాజధానిగా టెల్‌ అవీవ్‌ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. టెల్‌ అవీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించనుంది అమెరికా. అసలే […]

ట్రంప్ ఫై మొదటిసారి గళం వినిపించిన మాజీ దేశాధ్యక్షులు

ట్రంప్ ఫై మొదటిసారి గళం వినిపించిన మాజీ దేశాధ్యక్షులు

మొదటిసారి అమెరికా రాజకీయాలపై ఆదేశ మాజీ అధ్యక్షులు తమ గళం వినిపించారు.అమెరికా మాజీ దేశాధ్యక్షులు సాధారణంగా ఆ దేశ రాజకీయాలపై నోరు విప్పరు. సైలెంట్‌గానే తమ జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ ప్రస్తుత దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న తీరుపై మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా జార్జ్ బుష్‌లు ఫైర్ అయ్యారు. ఒవెల్ ఆఫీస్ నుంచి […]

మళ్లీ ట్రంప్ పై మాటల తూటాలు

మళ్లీ ట్రంప్ పై మాటల తూటాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమతో యుద్ధాన్ని ప్రారంభించారని, దీనికి ఆ దేశం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి హెచ్చరించినట్లు రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో రష్యన్ మీడియా టాస్‌తో తమ అణు, క్షిపణి ప్రయోగాల వల్ల తూర్పు ఆసియా […]

కిమ్ తో చర్చలా…వృధా

కిమ్ తో చర్చలా…వృధా

ఉత్తరకొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాతో చర్చల పేరుతో సమయం వృథా చేసుకోవద్దని విదేశాంగ కార్యదర్శి రెక్స్‌ టిల్లర్సన్‌కు సూచించారు. ‘లిటిల్‌ రాకెట్‌ మెన్‌తో చర్చల పేరుతో సమయం వృథా చేస్తున్నావని మన అద్భుతమైన సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రిక్స్‌ టిల్లర్సన్‌తో ఇప్పటికే […]

ఉత్తక కొరియాపై చర్యలకు సిద్ధం

ఉత్తక కొరియాపై చర్యలకు సిద్ధం

ఐక్యరాజ్యసమితి ఆంక్షలను సైతం ధిక్కరిస్తూ అణు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురి చేస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్యకు సర్వం సిద్ధం చేసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. స్వీయ రక్షణ కోసం తమ భూభాగం మీదుగా ప్రయాణించే […]

ఉక్కు మహిళకు నాలుగోసారి పట్టం

ఉక్కు మహిళకు నాలుగోసారి పట్టం

జర్మనీలో మళ్ళా జాత్యభిమాన పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ 13.3 శాతం ఓట్లతో దాదాపు తొంభై సీట్లు గెలుచుకుంది.జర్మనీ ఛాన్సలర్‌గా నాలుగవ పర్యాయం అధికారం చేపడుతున్న ఏంజెలా మెర్కెల్‌కు ఈ సారి పరిపాలించడం కత్తిమీద సాము. ఎఫ్‌డీపీ వ్యాపారస్తుల అనుకూల పార్టీ. గ్రీన్ పార్టీ వ్యాపార విధానాలను వ్యతిరేకిస్తున్నది. ఈ రెండు పరస్పర భిన్న పార్టీల […]

మెక్సికోలో భారీ భూకంపం

మెక్సికోలో భారీ భూకంపం

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 156కు చేరిందని అధికారులు తెలిపారు. . కూలిన భవనాల కింద కొంత మంది చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు […]

కొరకరాని కొయ్యగా కిమ్ జాంగ్

కొరకరాని కొయ్యగా కిమ్ జాంగ్

అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌ను హత్య చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. కిమ్‌ను అంతం చేయడానికి దక్షిణకొరియాలో పక్కా ప్రణాళికలు రూపొందుతున్నాయి. కిమ్‌ను రాత్రివేళల్లో హతమార్చడానికి ఓ ప్రత్యేక దళాన్ని దక్షిణకొరియా తయారు చేయనుందనే ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే మరో వార్త సంచలనంగా మారింది. అతడిని సులువుగా […]

BEVERLY HILLS, CA - JANUARY 15:  Socialite Ivanka Trump arrives at the NBC/Universal Golden Globe After Party held at the Beverly Hilton on January 15, 2007 in Beverly Hills, California.  (Photo by Frazer Harrison/Getty Images)

నవంబర్లో హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్!

హైదరాబాద్ లో జరిగే ఓ అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొంటారని తెలిసింది. నవంబర్ లో హైటెక్స్ లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆమె ప్రత్యేక అతిథిగా వచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఈ సదస్సును నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా, దేశ […]