International

కిమ్ తో ఎప్పటికైనా ప్రమాదమే : డోనాల్డ్ ట్రంప్

కిమ్ తో ఎప్పటికైనా ప్రమాదమే : డోనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్‌‌ను చూస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎప్పుడు.. ఎక్కడ తమపై అణ్వాయుధాలతో దాడి చేస్తాడోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చేతిలో అణ్వాయుధాలున్న పిచ్చోడుగా కిమ్‌ను ట్రంప్ అభివర్ణించాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోతో ట్రంప్‌ గత నెలలో జరిగిన అంతరంగిక ఫోన్ సంభాషణ […]

సీలైన్‌ బాలికను లాగేసింది

సీలైన్‌ బాలికను లాగేసింది

భయానకరీతిలో ఓ సీలైన్‌ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఓ బాలిక సముద్రం డాక్‌పై కూర్చోని నీటిలో తేలియాడుతున్న సీలైన్‌ను చూసి ఆనందిస్తోంది. సీలైన్‌ డాక్‌ ఒడ్డుకు రావడంతో దానిని చూసి మరింత ముచ్చటపడింది. ఇంతలో ఆ బాలిక డాక్‌ అంచుల మీద కూర్చోగా […]

ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్

ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్

వానా క్రై రాన్సమ్ వేర్ అటాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మరో బిగ్ షాకింగ్ న్యూస్. ఇలాంటి భారీ సైబర్ దాడి ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఈసారి దాడి డిఫరెంటుగా ఉంటుందని, మరింత డేంజరస్ అని రాన్సమ్ వేర్ నెక్స్ట్ టార్గెట్ స్మార్టుఫోన్లేనని ఇండియన్ కంప్యూటర్ […]

అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం…జాదవ్‌ ఉరిశిక్షపై స్టే

అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం…జాదవ్‌ ఉరిశిక్షపై స్టే

  అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం సాధించింది. కులభూషణ   జాదవ్ కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఇచ్చింది. మరణశిక్ష అమలు నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  తుది తీర్పు వెలువరించే వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఐసీజే ఆదేశించింది. 11 మంది న్యాయమూర్తలు అంతర్జాతీయ […]

బుల్లెట్ ట్రైన్‌‌తో పాటు పరుగెత్తిన ప్రయాణికుడు

బుల్లెట్ ట్రైన్‌‌తో పాటు పరుగెత్తిన ప్రయాణికుడు

ఓ ప్రయాణికుడు బతుకు జీవుడా అంటూ బుల్లెట్ ట్రైన్‌తో పాటు పరుగెత్తాడు. అదీ తన ప్రాణాలు రక్షించుకునేందుకు. చివరకు బుల్లెట్ ట్రైన్ కనికరించడంతో ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అదేంటి.. బుల్లెట్ ట్రైన్ కనికరించడం ఏంటనే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి. చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన స్నేహితులకు […]

పార్లమెంట్‌లో పిల్లాడితో ఆడుకున్న కెనడా ప్రధాని

పార్లమెంట్‌లో పిల్లాడితో ఆడుకున్న కెనడా ప్రధాని

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ తన మూడేళ్ల కుమారుడితో పార్లమెంట్‌కు వచ్చారు. తన మూడేళ్ల కుమారుడిని పార్లమెంట్‌కు తీసుకొచ్చిన ప్రధాని సభ్యులందరినీ ఆకట్టుకున్నారు. తన మూడేళ్ల పిల్లాడు చేసే చిలిపి చేష్టలకు పార్లమెంట్ సభ్యులంతా ముగ్ధులయ్యారు. కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మద్దతును చూరగొన్నారు. వలసదారుల సమస్య […]

ఆకలేస్తుందని హోటల్‌లో హెలికాప్టర్‌ దించాడు

ఆకలేస్తుందని హోటల్‌లో హెలికాప్టర్‌ దించాడు

బాగా ఆకలేస్తే సాధారణంగా ఏం చేస్తాం అందుబాటులో ఉన్న ఏ హోటల్‌కో లేదంటే రోడ్డు పక్కన ఉండే బండి వద్దకో వెళ్లి ముందు ఆ బాధ తీర్చేసుకుంటాం. అలా మనం వెళ్లినప్పుడు ఏ హోటల్‌ వ్యక్తి కూడా మనల్ని చూసి, అవాక్కవడం షాకవడం లాంటివి జరగదు. కానీ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తమ హోటల్‌కు ఆకలితో వచ్చిన […]

పట్టాలపైకి దూకబోతుంటే హీరోలా కాపాడాడు

పట్టాలపైకి దూకబోతుంటే హీరోలా కాపాడాడు

ఫ్లాట్‌ఫాం వద్దకు రైలు రావడం చూసిందో యువతి. ఏమైందో తెలియదు గానీ రైలు వచ్చే సమయంలో పట్టాల పైకి దూకబోయింది. ఇది గమనించిన ఓ యువకుడు వెంటనే ఆమెను వెనక్కి లాగి ప్రాణాలు కాపాడాడు. చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని పుతియాన్‌ స్టేషన్లో ప్రయాణికులంతా రైలు కోసం […]

ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠంపై మేక్రాన్‌

ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠంపై మేక్రాన్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా స్వతంత్య్ర అభ్య‌ర్థి ఇమ్మానియేల్‌ మేక్రాన్‌ విజయం సాధించారు. మేక్రాన్‌కు అనుకూలంగా 66.06శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి అయిన లీపెన్‌కు 33.94శాతం ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో మేక్రాన్‌ పలు రికార్డులు నమోదు చేశారు. 1958 తర్వాత ఫ్రాన్స్‌లోని రెండు ప్రధాన పార్టీల నుంచి కాకుండా మరో వ్యక్తి ఈ పదవికి ఎన్నికయ్యారు. దీంతో […]

ఒబామా లవ్‌స్టోరీ బయటకు రాబోతోంది

ఒబామా లవ్‌స్టోరీ బయటకు రాబోతోంది

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా జీవితంలోకి మిషెల్లీ రాకముందు బయటి ప్రపంచానికి తెలియని మరో స్త్రీ ఉన్నారు. షీలా మియోషి జాగర్‌ అనే మహిళ ఒబామా ప్రేయసిగా ఉన్నారు. ఈ విషయం త్వరలో రాబోతున్న ఒబామా జీవిత చరిత్ర ద్వారా బయటి ప్రపంచానికి తెలియబోతుంది. ‘రైజింగ్‌ స్టార్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ బరాక్‌ ఒబామా’ […]

పర్యాటకం కోసం జపాన్ కళ్లు తిరిగే ట్రైన్

పర్యాటకం కోసం జపాన్ కళ్లు తిరిగే ట్రైన్

పర్యాటకులను ఆకర్శించేందుకు ప్రతి దేశమూ ఏదో ఓ ట్రిక్కు చేస్తూనే ఉంటుంది. అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, జపాన్ అయినా దీనికి ఏమాత్రం తీసిపోదు. పర్యాటకానికి పెద్దపీఠ వేసే దేశాలలో జపాన్ దే పై చేయి. టూరిస్టులను ఆకట్టుకోవడానికి ఇప్పుడా దేశం సరికొత్త ప్రయోగం చేసింది. అది చూస్తే మీరు ఇప్పుడే జపాన్ టూర్ కు […]

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరుతాం : ట్రంప్‌

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరుతాం : ట్రంప్‌

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ వివాదాస్పద భారీ గోడ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేశారన్న వార్తల నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా సందేహాలుంటే తీర్చుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ కట్టితీరతామని కుండబద్దలు కొట్టారు. దీని […]

ట్రంప్ కూతురిపై ఉగ్రవాదుల కన్ను

ట్రంప్ కూతురిపై ఉగ్రవాదుల కన్ను

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భద్రత ప్రమాదంలో పడిందా? ఆమె చుట్టూ ఏర్పడుతున్న భద్రతా వలయం దీన్నే నిరూపిస్తోందా.. జాగింగ్‌కు పోవాలన్నా సీక్రెట్ ఏజెంట్స్ వెనుకంటి వెన్నాడాల్సిన పరిస్థితులు వచ్చేశాయా.. బాల్యంలో బోర్డింగ్ స్కూల్‌ క్రమశిక్షణను కూడా బందీఖానాలాగా భావించి స్వేచ్ఛను కోల్పోయినట్లు ఫీలయిన ఇవాంకా ఇప్పుడు భద్రతా వలయం అనే […]

అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఉత్తర కొరియా

అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఉత్తర కొరియా

అగ్రరాజ్యం అమెరికాకు చిటికెన వేలంతలేని ఉత్తర కొరియా ముచ్చెమటలు పట్టిస్తోంది. తాము తలచుకుంటే క్షణాల్లో అమెరికాను నామరూపాలు లేకుండా చేస్తామంటూ హెచ్చరిస్తోంది. ఇప్పటికే వరుసగా క్షిపణి పరీక్షలతో, పదునైన ప్రకటనలతో దూకుడును ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాను తుడిచిపెట్టేస్తామని గర్జించింది. ఫలితంగా కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, జపాన్ […]

హమ్మయ్య సేఫ్ జోన్ లోకి నవాజ్

హమ్మయ్య సేఫ్ జోన్ లోకి నవాజ్

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనర్హత వేటునుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కుటుంబ సభ్యులపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి వారం రోజుల్లోగా ఒక సంయుక్త దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని అయిదుగురు న్యాయమూర్తుల పాకిస్తాన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయిదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు సంయుక్త దర్యాప్తుకు అనుకూలంగా తీర్పు చెప్పగా, ఇద్దరు ఆయనను […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com