International

బ్రిటన్‌ రాణి రథంపై మనసుపడ్డ ట్రంప్‌

బ్రిటన్‌ రాణి రథంపై మనసుపడ్డ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు రాణి ఉపయోగించే బంగారు వర్ణపు వాహనంలో ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనివల్ల ఆయనకు భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని లండన్‌లోని భద్రతాధికారులు పేర్కొంటున్నారు. ట్రంప్‌ను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు తీసుకెళ్లడానికి అధిక భద్రతా సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వాహనం ఉంది. కానీ ఆ వాహనం కాకుండా రాణి వాడే […]

భారత్ బెదిరింపులకు భయపడేది లేదు : పాకిస్తాన్

భారత్ బెదిరింపులకు భయపడేది లేదు : పాకిస్తాన్

నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ ఉరి విషయంలో పాక్ ఇంకా మొండిగానే వెళుతోంది. అతడిని ఉరి తీస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భారత్ హెచ్చరికను కూడా పెడచెవిన పెడుతోంది. జాదవ్ మరణశిక్ష విషయంలో తాము భారత నుంచే ఒత్తిళ్లకు, హెచ్చరికలకు తలవంచేది లేని పాక్ మంత్రి మరియం ఔరంగజేబ్ అన్నారు. న్యాయబద్ధంగా, చట్ట బద్ధంగా […]

శీలాన్ని వేలం వేసిన రుమేనియా యువతి

శీలాన్ని వేలం వేసిన రుమేనియా యువతి

ఆడపిల్లలకు శీలానికి మించింది మరొకటి లేదు. కానీ ఆ యువతికి మాత్రం అది అంగట్లో సరకులా కనిపించింది. అందుకే తన శీలాన్ని వేలం పాటలో అడ్డంగా అమ్మేసింది. రుమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్ అనే 18 ఏళ్ళ యువతికి ఓ ఐడియా వచ్చింది. జీవితాంతం కలిసి ఉంటాడో ఉండడో తెలియని వ్యక్తికి కన్యత్వాన్ని అప్పగించే కంటే […]

మళ్లీ వెనక్కి తగ్గిన ట్రంప్

మళ్లీ వెనక్కి తగ్గిన ట్రంప్

ఆరు ముస్లిం దేశాల నుంచి ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జారీ చేసిన సవరించిన ఆదేశాలను హవాయిలోని అమెరికా ఫెడరల్ జడ్జి శాశ్వతంగా నిలిపివేశారు. ఈ ఆరు ముస్లిం దేశాల నుంచి ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించే ఉద్దేశంతో ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ […]

ఆకాశంలో వేలాడే ఇంటిని చూశారా!

ఆకాశంలో వేలాడే ఇంటిని చూశారా!

సాధారణంగా మనం ఇళ్లు భూమి మీద కడుతాం…ఆకాశాన్ని తాకే అత్యంత భారీ భవనాలు నిర్మిస్తున్నాం.. చంద్రుడు – అంగారకుడిపై కూడా ఇండ్లు కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కానీ న్యూయార్క్ కు చెందిన నిర్మాణ సంస్థ క్లౌడ్స్ ఏవో మాత్రం దీనికి భిన్నం. ఆకాశం నుంచి భూమి మీదికి వచ్చేలా ఓ భారీ బహుళ అంతస్తుల భవనం […]

కన్నీళ్లు పెట్టిస్తున్న పసివాడి చివరి కోరిక!

కన్నీళ్లు పెట్టిస్తున్న పసివాడి చివరి కోరిక!

సాధారణంగా పిల్లలు అది కావాలి.. ఇది కావాలి అని కోరుతూ ఉంటారు. అయితే ఈ బాలుడు మాత్రం అమ్మ పక్కన తనకు ‘శాశ్వత నిద్ర’ను ప్రసాదించమని కోరాడు. కేన్సర్‌కు చికిత్స పొందుతూ లండన్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందిన ఏడేళ్ల బాలుడి ఈ చివరి కోరిక విని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటోంది. శుక్రవారం మృతి చెందిన […]

వీసా దరఖాస్తులే టార్గెట్ : అధికారులకు ట్రంప్ ఆదేశం

వీసా దరఖాస్తులే టార్గెట్ : అధికారులకు ట్రంప్ ఆదేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలపై మరింత దూకుడు పెంచుతున్నారు. అమెరికా వీసాకు దరఖాస్తు చేయడమే ఆలస్యం అన్నట్లుగా సంబంధిత వ్యక్తి వివరాలన్నింటినీ ఆరా తీసేందుకు స్కెచ్ గీశారు. ఇందుకోసం కొత్త ఆర్డర్ జారీ చేశారు. వీసాలు జారీ చేసేందుకు అనుసరించే తనిఖీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని అదనపు స్క్రూటినీ చేయాలని ట్రంప్ […]

ఈపిల్ ట‌వ‌ర్ పై మనసు పారేసుకుంది.. పెళ్లాడింది

ఈపిల్ ట‌వ‌ర్ పై మనసు పారేసుకుంది.. పెళ్లాడింది

పెళ్లి చేసుకుంటే ఎలాంటి బాధ‌లు ఉంటాయో మ‌న్మ‌థుడు సినిమాలో కింగ్ నాగార్జున వివరించిన విషయం మ‌నంద‌రికి తెలిసింది. అలాగే తాను కూడా పెళ్లి చేసుకుంటే ఇలాంటి బాధ‌లే ప‌డాల్సి వ‌స్తుందనుకుందో ఏమో ఓ యువ‌తి ఈఫిల్ ట‌వ‌ర్ ను పెళ్లాడింది. శాన్ ఫ్రాన్స్ సిస్కోలో నివాస‌ముండే ఎరికాలా సైనికురాలిగా ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌హించింది. ఈమె ఫ‌స్ట్ […]

ఆస్ట్రేలియాలోనూ జాత్యహంకార దాడులు

ఆస్ట్రేలియాలోనూ జాత్యహంకార దాడులు

అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయి. ఇప్పుడు ఈ దాడులు ఆస్ట్రేలియాకు కూడా పాకాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఓ భారత క్రైస్తవ మత ప్రచారకుడిపై విద్వేష దాడి జరిగింది. ఆయనపై 72 ఏళ్ల ఆస్ట్రేలియన్ దాడి చేశాడు. జాత్యహంకారంతోనే ఈ దాడి జరిగిందని స్థానిక […]

ట్రంప్ కు దెబ్బ మీద దెబ్బ

ట్రంప్ కు దెబ్బ మీద దెబ్బ

అమెరికాలోకి విదేశీయులు రాకుండా గోడలు కడతా.. రూల్సు పెడతానంటున్న కొత్త ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంపుకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సవరించిన వలస విధానం అమల్లోకి రావడానికి కేవలం కొన్ని గంటలకు ముందు హవాయి న్యాయమూర్తితో పాటు మేరీలాండ్ ఫెడరల్ న్యాయస్థానం ఆ ఉత్తర్వులను నిలిపివేశాయి. ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులను, శరణార్థులను దేశంలోకి […]

రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు..ఎలా?

రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు..ఎలా?

అమెరికాలోని ఇండియానాకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా 435 మిలియన్ డాలర్లు లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. పవర్ బాల్ అనే లాటరీ సంస్థ లాటరీలను విక్రయిస్తోంది. ఇలాంటి సంస్థలు ఇండియానా స్టేట్‌లో దాదాపు 30కి మించే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ మాన్యుఫేక్చరింగ్ కంపెనీలో పనిచేసే కార్మికుడికి […]

కారు ఇల్లెక్కింది

కారు ఇల్లెక్కింది

కొన్ని రోడ్డు ప్రమాదాలు ఘోరంగా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. చైనాలో చోటుచేసుకున్న వింత ప్రమాదం అందరికీ షాకివ్వడంతో పాటు నవ్వించింది. చైనా రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు ఉన్నట్టుండి అదుపు తప్పి రోడ్డుకు సమీపంలోని ఇంటి పై కప్పుపై ఎక్కి కూర్చుంది. ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసిన వారంతా షాక్ తిన్నారు. కారు […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com