National

ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో దినకరన్

ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో దినకరన్

ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అదిరిపోయే ట్విస్ట్‌. ఎన్నికలో తానే స్వయంగా దిగుతున్నట్లు శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌ ప్రకటించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ… స్వయంగా నేనే బరిలో దిగబోతున్నా.. పోటీకి ఎవరొచ్చినా గెలుపు నాదే అంటూ ఆయన తెలిపారు. బలమైన అభ్యర్థుల వేటలో అధికార-ప్రతిపక్షాలు మునిగిపోయి ఉండగా.. స్వయంగా […]

ఆసియా ఖండంలో ఆర్థిక అసమానతలు

ఆసియా ఖండంలో ఆర్థిక అసమానతలు

ఆసియా ఖండంలోని నగరాల్లో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు రోజు రోజుకూ మరింతగా పెరుగుతుండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని, ఇది సామాజిక విభజనలకు దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు మంగళవారం హెచ్చరించింది. పట్టణ ప్రాంతాల్లోని పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు విజ్ఞప్తి చేసింది. ఆసియాలోని మొత్తం […]

12 శాతానికి రెస్టారెంట్ శ్లాబ్

12 శాతానికి రెస్టారెంట్ శ్లాబ్

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను భారీ ఎత్తున సవరించింది. వినియోగదారులు, వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక రంగాలు, వస్తువులపై పన్నుల శాతాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 27 వస్తువులు, 12 సేవల పన్ను రేట్లను తగ్గించింది. అయితే ఏసీ రెస్టారెంట్లలో 18 […]

కులభూషణ్ పై త్వరలో నిర్ణయం

కులభూషణ్ పై త్వరలో నిర్ణయం

పాకిస్తాన్ లో ఢచార్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో భారత్‌కు చెందిన నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌‌‌కు పాకిస్థాన్ మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ ఫిర్యాదు చేయడంతో జాదవ్‌ మరణశిక్షను నిలిపివేయాలని మే 18 న తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో పాకిస్థాన్ వెనక్కు తగ్గింది. అంతకు ముందు ఈ […]

వెలుగులోకి జయలలిత మృతి

వెలుగులోకి జయలలిత మృతి

త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతిపై నెలకున్న రహస్యాలు వెలుగులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు మాజీ న్యాయమూర్తి ఆరుముఖస్వామి. జయ మృతి పై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. శశికళ ఆమెను చంపేసిందని కొందరు, కాదు సహజ మరణం అని మరికొందరు… అసలు జయలలిత చనిపోయేందుకు విషం ఇచ్చారని ఇంకొందరు వాదిస్తున్న […]

చెన్నైలో హై అలెర్ట్

చెన్నైలో హై అలెర్ట్

తమిళనాట అన్ని జిల్లాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ పోలీసు శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా మారింది. ఉన్నఫలంగా ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రోడ్లపై పోలీసులు ఎక్కువగా అగుపిస్తుండటంతో.. ఏం జరుగుతోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో రెండు […]

31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. 31న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి చెందిన రిహార్సులను విజయవంతంగా నిర్వహించారు. మొబైల్ సర్వీస్ టవర్ […]

అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఏమి కనిపిస్తుందో తెలుసా?

అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఏమి కనిపిస్తుందో తెలుసా?

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ‘అమేజాన్’ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి తమకు కావాల్సిన ప్రొడక్టుల కోసం వెతుకున్న వారికి కుక్కల బొమ్మలు కనిపిస్తూ వెక్కిరిస్తున్నాయి. ఎంతో మంది ఈ విషయమై ఫిర్యాదులు చేయడంతో అమేజాన్ సైతం స్పందించింది. “మా వైపు నుంచే ఏదో తప్పు జరిగింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం” అని అమేజాన్ […]

ధోలా సదియాపై మోడీ హల్ చల్

ధోలా సదియాపై మోడీ హల్ చల్

దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా ప్రసిద్ధిగాంచిన ‘ధోలా సదియా’ వారధిని జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘వంతెనల్లో బాహుబలి’గా అభివర్ణిస్తోన్న ధోలా- సదియా వారధిని.. అసోం, అరుణాచాల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ, బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన లోహిత నదిపై 9.15 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నేటికి సరిగ్గా మూడేళ్లు […]

పేద్ద…. బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ

పేద్ద…. బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ

  దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని  ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. చైనా సరిహద్దులకి సమీపంలో అస్సాంలో బ్రహ్మాపుత్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 9.15 కి.మీ. ధోలా – సదియా బ్రిడ్జిగా పేరున్న ఈ వంతెన నిర్మాణం 2011లో  మొదలైంది. ధోలా-సాదియా వంతెన నిర్మాణానికి దశాబ్దం కిందట […]

రెయిన్ బో విలేజ్

రెయిన్ బో విలేజ్

  ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది… సారీ ఇదేదో సెల్ ఫోన్ స్లోగన్ అనుకునేరు… కానేకాదు… ఒక ఐడియా ఓ గ్రామ స్వరూపాన్ని మార్చేసింది. ఎంతలా అంటే ప్రస్తుతం ఆ గ్రామం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటారా… తెలుసుకుందాం పదండి…ఎటుచూసినా అపరిశుభ్ర వాతావరణం.. మురుగునీరు.. పాడుబడిపోయినట్లు ఉన్న ఇళ్లు.. ఇదంతా […]

అప్ డేట్ కాకపోతే… పింక్ స్లిప్పులే

అప్ డేట్ కాకపోతే… పింక్ స్లిప్పులే

ఐటి హబ్‌ల్లో భారీ ప్యాకేజీ పొందుతున్న ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డాయి కంపెనీలు. ఎప్పటికప్పుడు ఐటి రంగంలో వచ్చే కొత్త టెక్నాలజీని ఆకళింపు చేసుకుని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేవారికి వచ్చే ముప్పు లేదు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నవారికి మాత్రం సమస్యే. వీరిని నాల్గవ రేటింగ్‌లో పెట్టి ఇంటికి వెళ్లాల్సి […]

తాజ్‌మహల్ వద్ద పాము… టూరిస్టులు పరుగో పరుగు

తాజ్‌మహల్ వద్ద పాము… టూరిస్టులు పరుగో పరుగు

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం కోసం పెద్దగా కేకలేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తాజ్‌మహల్ వద్దకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది […]

మిడ్ డే మీల్స్ లో పాము

మిడ్ డే మీల్స్ లో పాము

  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు వున్నాయి. ఈ ఆరోపణలకి బలం చేకూర్చుతూ తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో మరో ఉదంతం వెలుగుచూసింది. ఫరీదాబాద్‌లోని రాజ్‌కీయ గాళ్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో మధ్యాహ్నం విద్యార్థినులకి వడ్డించే మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు భోజనం […]

ఫ్రాన్స్ అధ్యక్షుడి లైఫ్ తో సినిమా తీయోచ్చు టీచర్ ను పెళ్లి చేసుకున్న మేక్రాన్

ఫ్రాన్స్ అధ్యక్షుడి లైఫ్ తో సినిమా తీయోచ్చు టీచర్ ను పెళ్లి చేసుకున్న మేక్రాన్

  ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ విజయం ఓ సంచలనం. అతిచిన్న వయసులోనే అధ్యక్షుడిగా ఎంపికవ్వడమే కాదు… దేశంలో పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చూపించారు. అతని వ్యక్తిగత జీవితం కూడా సంచలనమే. టీనేజీ వయస్సులోనే తీసుకున్న నిర్ణయాలు, వాటిని నిలబెట్టుకున్న విధాలు, అందుకు చేసిన పోరాటాలు అన్నీ […]