National

31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. 31న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి చెందిన రిహార్సులను విజయవంతంగా నిర్వహించారు. మొబైల్ సర్వీస్ టవర్ […]

అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఏమి కనిపిస్తుందో తెలుసా?

అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఏమి కనిపిస్తుందో తెలుసా?

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ‘అమేజాన్’ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి తమకు కావాల్సిన ప్రొడక్టుల కోసం వెతుకున్న వారికి కుక్కల బొమ్మలు కనిపిస్తూ వెక్కిరిస్తున్నాయి. ఎంతో మంది ఈ విషయమై ఫిర్యాదులు చేయడంతో అమేజాన్ సైతం స్పందించింది. “మా వైపు నుంచే ఏదో తప్పు జరిగింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం” అని అమేజాన్ […]

ధోలా సదియాపై మోడీ హల్ చల్

ధోలా సదియాపై మోడీ హల్ చల్

దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా ప్రసిద్ధిగాంచిన ‘ధోలా సదియా’ వారధిని జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘వంతెనల్లో బాహుబలి’గా అభివర్ణిస్తోన్న ధోలా- సదియా వారధిని.. అసోం, అరుణాచాల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ, బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన లోహిత నదిపై 9.15 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నేటికి సరిగ్గా మూడేళ్లు […]

పేద్ద…. బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ

పేద్ద…. బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ

  దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని  ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. చైనా సరిహద్దులకి సమీపంలో అస్సాంలో బ్రహ్మాపుత్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 9.15 కి.మీ. ధోలా – సదియా బ్రిడ్జిగా పేరున్న ఈ వంతెన నిర్మాణం 2011లో  మొదలైంది. ధోలా-సాదియా వంతెన నిర్మాణానికి దశాబ్దం కిందట […]

రెయిన్ బో విలేజ్

రెయిన్ బో విలేజ్

  ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది… సారీ ఇదేదో సెల్ ఫోన్ స్లోగన్ అనుకునేరు… కానేకాదు… ఒక ఐడియా ఓ గ్రామ స్వరూపాన్ని మార్చేసింది. ఎంతలా అంటే ప్రస్తుతం ఆ గ్రామం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటారా… తెలుసుకుందాం పదండి…ఎటుచూసినా అపరిశుభ్ర వాతావరణం.. మురుగునీరు.. పాడుబడిపోయినట్లు ఉన్న ఇళ్లు.. ఇదంతా […]

అప్ డేట్ కాకపోతే… పింక్ స్లిప్పులే

అప్ డేట్ కాకపోతే… పింక్ స్లిప్పులే

ఐటి హబ్‌ల్లో భారీ ప్యాకేజీ పొందుతున్న ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డాయి కంపెనీలు. ఎప్పటికప్పుడు ఐటి రంగంలో వచ్చే కొత్త టెక్నాలజీని ఆకళింపు చేసుకుని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేవారికి వచ్చే ముప్పు లేదు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నవారికి మాత్రం సమస్యే. వీరిని నాల్గవ రేటింగ్‌లో పెట్టి ఇంటికి వెళ్లాల్సి […]

తాజ్‌మహల్ వద్ద పాము… టూరిస్టులు పరుగో పరుగు

తాజ్‌మహల్ వద్ద పాము… టూరిస్టులు పరుగో పరుగు

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం కోసం పెద్దగా కేకలేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తాజ్‌మహల్ వద్దకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది […]

మిడ్ డే మీల్స్ లో పాము

మిడ్ డే మీల్స్ లో పాము

  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు వున్నాయి. ఈ ఆరోపణలకి బలం చేకూర్చుతూ తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో మరో ఉదంతం వెలుగుచూసింది. ఫరీదాబాద్‌లోని రాజ్‌కీయ గాళ్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో మధ్యాహ్నం విద్యార్థినులకి వడ్డించే మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు భోజనం […]

ఫ్రాన్స్ అధ్యక్షుడి లైఫ్ తో సినిమా తీయోచ్చు టీచర్ ను పెళ్లి చేసుకున్న మేక్రాన్

ఫ్రాన్స్ అధ్యక్షుడి లైఫ్ తో సినిమా తీయోచ్చు టీచర్ ను పెళ్లి చేసుకున్న మేక్రాన్

  ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ విజయం ఓ సంచలనం. అతిచిన్న వయసులోనే అధ్యక్షుడిగా ఎంపికవ్వడమే కాదు… దేశంలో పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చూపించారు. అతని వ్యక్తిగత జీవితం కూడా సంచలనమే. టీనేజీ వయస్సులోనే తీసుకున్న నిర్ణయాలు, వాటిని నిలబెట్టుకున్న విధాలు, అందుకు చేసిన పోరాటాలు అన్నీ […]

నోట్ల రద్దుతో ఎన్ని ఉద్యోగాలు పోయాయో తెలుసా?

నోట్ల రద్దుతో ఎన్ని ఉద్యోగాలు పోయాయో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తాలూకు పరిమాణాలపై వెలువడిన నివేదిక ఆశ్చర్యం గొలిపే నిజాలను వెల్లడించింది. సర్కారు నోట్ల రద్దు నిర్ణయం అసంఘటిత రంగంలోని కార్మికులను కోలుకోలేని దెబ్బతీసింది. మోడీ ఈ నిర్ణయం తీసుకున్నాక ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న రెండు లక్షల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మరో 46 వేల పార్ట్ టైమ్ […]

కయ్యానికి కాలు దువ్వుతున్న కొరియా

కయ్యానికి కాలు దువ్వుతున్న కొరియా

అమెరికా – ఉత్తర కొరియా దేశాల మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు నియంత కిమ్ జాంగ్ ఉన్ మ‌రోసారి మిసైల్ టెస్ట్ నిర్వ‌మించి క‌య్యానికి కాలుదువ్వాడు. అమెరికాతో తాము యుద్ధానికి సిద్ధం అని ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌కే ఉత్త‌ర కొర‌యా అణుర‌హిత మిస్సైల్‌ను ప్ర‌యోగించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీంతో ఆగ్ర‌హానికి గురైన అగ్ర‌రాజ్యం అమెరికా ఆదేశాల‌తో […]

వారానికి ఆరు రోజులే పెట్రోల్ బంక్స్

వారానికి ఆరు రోజులే పెట్రోల్ బంక్స్

వాహనదారులకు ఇకపై ఆదివారాల్లో పెట్రోల్ కష్టాలు తప్పేలా లేవు. మే 10వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు మూసివేస్తామని దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ ఓనర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకిచ్చే కమిషన్ పెంచాలంటూ చాలాకాలంగా చేస్తున్న డిమాండ్‌ను పరిష్కరించకుంటే వచ్చేనెల 10 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతే […]

వీసా ఇవ్వకుండా వేధిస్తున్నారు

వీసా ఇవ్వకుండా వేధిస్తున్నారు

పాపులర్ కమెడియన్ లిల్లీ సింగ్ కెనడాలో తనకు ఇండియన్ వీసా జారీ చేసేందుకు భారతీయ కాన్సులేట్ కార్యాలయ సిబ్బంది నిరాకరిస్తూ తనను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. వారి తీరు చాలా ఘోరంగా, అన్ ప్రొఫెషనల్‌గా ఉందని ఆమె ఆరోపించింది. మరో రెండు వారాల్లో ఈమె టొరంటో నుంచి ఇండియాకు రావలసి ఉంది. అయితే ఏవో కుంటిసాకులు […]

వీసాలపై ఆందోళన వద్దు : నిర్మలా సీతారమన్

వీసాలపై ఆందోళన వద్దు : నిర్మలా సీతారమన్

హెచ్‌1బీ వీసాల ప‌ట్ల ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. లోక్‌స‌భ‌ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో హెచ్‌1బీ వీసాల-అక్రమ వ‌ల‌స‌ల‌ అంశంపై స్పందించారు నిర్మ‌లా సీతారామ‌న్. వీసా విధానంపై అమెరికా ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి ఆ దేశంతో చ‌ర్చిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. భార‌త్‌, అమెరికా మ‌ధ్య ఉన్న వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల‌పై బీజేపీ ఎంపీ […]

వ్యూహాత్మకంగా భారత్ అడుగులు

వ్యూహాత్మకంగా భారత్ అడుగులు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్న భారత్ తాత్కాలికంగా వీటో హక్కును వదులుకోవడానికి కూడా సిద్ధమౌతోంది. భద్రతా మండలిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉన్న ది. వీటికి వీటో హక్కు కూడా ఉన్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా మరికొన్ని దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com