Home > Politics > పోలవరంపై రాజీ పడేది లేదు

పోలవరంపై రాజీ పడేది లేదు

చంద్రన్న మాల్స్ తో మాయ..?
పవన్ కు జగన్ కౌంటర్

chandrababu-apduniaపోలవరంపై చిత్తశుద్ది వుంది : సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు విషయంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడా రాజీ పడేది లేదు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏ విధంగా చేస్తే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్న దానిపై సమీక్షిస్తున్నాని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు ఆగే ప్రసక్తే లేదు. పవన్కల్యాణ్ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుంటే, వైకాపా ఎలా అడ్డుకోవాలా అని చూస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు అనేక బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com