Home > Vanitha > Recipes > చికెన్ డ్రై వింగ్స్

చికెన్ డ్రై వింగ్స్

కొబ్బరి కాప్సికం ఫ్రై
మటన్ ఎరాచీ పిడి తయారీ
dry wings_apduniaకావలసిన పదార్థాలు :
చికెన్‌ వింగ్స్‌ (రెక్కలు)- పావు కిలో, నిమ్మరసం- ఒకటిన్నర టీ స్పూన్లు, బత్తాయి రసం- మూడు టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌- రెండు టీ స్పూన్లు, నూనె- అర టేబుల్‌ స్పూను, చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను, ఉల్లిపాయలు- రెండు, తరిగిన ఉల్లికాడలు- రెండు, ఉప్పు- చిటికెడు.
తయారీ విధానం:
ముందు రోజు రాత్రే నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. వండేటప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కాక చికెన్‌ ముక్కల్నీ వేసి బంగారు రంగు వచ్చే దాకా వేగించి, పైన ఉల్లికాడల తురుము చల్లుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *