Home > Bhakti > భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
కార్తీక మాసం… నదీ స్నానాలకు పోటెత్తిన భక్తులు

sri-kalahasti-apduniaపంచభూత లింగాలలో ఒక్కటైనా వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ది గాంచిన శ్రీకాళహస్తీశ్వరాయాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పొటెత్తెరు . ఈరోజు మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దికి తగ్గట్లు ఆలయంలోని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు నేతి దీపాలు వెలిగించుకునేందుకు ఆలయం వద్ద ఉన్న గ్రౌండ్స్ లొ ఎర్పాట్లు చేశారు . ఇవాల 25వేల నుండి 30 వేల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు . నిత్య అన్నదాన సత్రంలో 2 వేల మందికి భోజన చేసేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తులకు అందుబాటులో ప్రసాదాలను కూడా సిద్ధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *