Home > Crime > తమిళనాడులో కాల్ మనీ..కుటుంబం ఆత్మహత్య

తమిళనాడులో కాల్ మనీ..కుటుంబం ఆత్మహత్య

కర్ణాటకలో మరో నిత్యానందుడు
వైజాగ్ లో మతిస్థిమితం లేని యాచకరులిపై రేప్

call-money-apduniaఓ కుటుంబ ఆత్మహత్యా యత్నం తమిళనాడులో కలకలం రేపింది. తిరున్వేలి లో కలెక్టర్ కార్యాలయం ముందు ముత్తు తన భార్య, ఇద్దరు కూతుళ్లతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను తీసుకున్న అప్పు కోసం వడ్డీ వ్యాపారి,పోలీసుల వేధింపుల తో ముత్తు కిరోసిన్ పోసికుని నిప్పంటించుకున్నారు. మ సమస్య గురించి కలెక్టర్కు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినిపించుకోకపోవడంతో వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. నిప్పంటించుకున్న ఆ కుటుంబాన్ని స్థానికులు, పోలీసులు కాపాడారు. వెంటనే మంటలను ఆర్పేసి ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ముత్తు, ఇద్దరు చిన్నారులు శరణ్య(5),భరణ్య,(2)లు మృతి చెందారు. ముత్తు భార్య సబ్బలక్ష్మి తీవ్రగాయలలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *