Home > Movies > మలయాళంలోకి ఫిదా…

మలయాళంలోకి ఫిదా…

‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ సెన్సార్ పూర్తి, 24న విడుదల
కమల్...మారారంతే...

fida-apduniaడైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమా భాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు.ఈ సినిమాలలో వరుణ్ తేజ్, సాయిపల్లవి జోడీ తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచింది. కాగా ఫిదా సినిమా ఇప్పుడు మలయాళంలోకి అనువాదం అవుతోంది. మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బింగ్ కూడా పూర్తి కావచ్చిందని తెలస్తుంది. ఈ క్రమంలో మలయాళ ట్రైలర్‌ను హీరో వరుణ్ తేజ్ తాజాగా తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్టు చేశారు. తర్వాతి చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వరుణ్ తెలిపాడు. ఇక సాయి పల్లవి ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రతో మలయాళ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *