Home > Sports > నిరాశ పరిచిన ధావన్

నిరాశ పరిచిన ధావన్

విదేశాల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన కోహ్లీ
సెంచరీ బాదేసిన పుజరా
 
shikkar_apduniaశ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 291 పరుగుల వద్ద ముగియగా అనంతరం బరిలోకి దిగిన భారత్ 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 291 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా భారీ ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఆతిథ్య దేశంతో ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 365 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ హీరోలు శిఖర్ ధవన్ (14), చతేశ్వర్ పుజారా (15) స్వల్ప పరుగులకే అవుటై నిరాశ పరిచారు.తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 291 ర‌న్స్‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు మొద‌టి ఇన్నింగ్స్‌లో 309 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. అయితే శ్రీలంక‌కు ఫాలోఆన్ ఇవ్వ‌కుండానే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. 154 ప‌రుగుల‌కు 5 వికెట్లతో ఇవాళ మూడవ రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక మ‌రో 137 ర‌న్స్ జోడించి మ‌రో అయిదు వికెట్ల‌ను కోల్పోయింది. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా మూడు, ష‌మీ రెండు వికెట్లు తీసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *