Home > Love Life > పెళ్ళికాని జంటలకు శుభవార్త

పెళ్ళికాని జంటలకు శుభవార్త

శృంగారం తర్వాత మగవాళ్ళు ఎందుకు నిద్రపోతారు?
బెడ్ పైన జరిగినవన్నీ పేరెంట్స్, ఫ్రెండ్స్‌కు చెప్పేస్తున్నాడు

unmarried couple_apduniaపెళ్ళికాని జంటలు రొమాన్స్‌కు అష్టకష్టాలు పడాల్సిందే. ఇకపై ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎంచక్కా రొమాన్స్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే ”ఓయో” హోటల్ రూంలను పెళ్లికాని వాళ్లకు బుక్ చేస్తోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, కరీంనగర్, వరంగల్ సహా పలు పట్టణాలకు ఓయో సేవల్ని విస్తరించింది. పెళ్లి కాని జంటలు ఎంచక్కా ఎంజాయ్ చేయడానికి ఓయో ప్రైవసీ రూంలను ఇవ్వనుంది. ఇందుకు కేంద్రం ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పెళ్లి కాని జంటలు కూడా ‘ఓయో’ రూములను బుక్ చేసుకో వచ్చని సదరు సంస్థ ప్రకటన చేసింది. ఇప్పటివరకు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై 200 నగరాలకు పెరగనుంది. తద్వారా 70వేల హోటల్ గదులను సామాన్యులకు అందుబాటు ధరల్లోకి తెచ్చేందుకు ఓయో రూమ్స్ తాజాగా ఈ ఆఫర్‌‌ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సేవలు కొనసాగుతాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్ సహా పలు పట్టణాలకు ఓయో సేవలను విస్తరించింది. ఇక ఆలస్యం ఎందుకు పెళ్లి కాని జంటలూ.. గెట్ రెడీ ఫర్ రొమాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *