Home > Bhakti > గౌరంగబాబుకు దుర్గగుడి ఛైర్మన్ పదవి

గౌరంగబాబుకు దుర్గగుడి ఛైర్మన్ పదవి

లో బావి ప్రాంతంలో నక్షత్ర వనం
సముద్రగర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం

durgamma c_apduniaదుర్గగుడి చైర్మన్‌ గిరి ఎట్టకేలకు టిడిపి సభ్యునికే దక్కింది. యలమంచలి గౌరంగబాబుకు అవకాశం ఇచ్చారు నెలరోజుల పాటు సాగిన టిడిపి, బిజెపి మధ్య నలిగిన  వ్యవహారంలో బిజెపి సభ్యుడు రంగప్రసాద్‌ పోటీ నుండి వైదొలిగారు. చైర్మన్‌గా అవకాశం కల్పించకపోవడంతో ఆయన ధర్మకర్తల మండలి సభ్యుడుగా కూడా కొనసాగబోనని తెగేసి చెప్పారు. దీంతో దుర్గగుడి చైర్మన్‌ పదవికి టిడిపి అధిష్టానం గౌరంగబాబును ఎంపిక చేసింది. సభ్యుల్లో బిజెపి సభ్యుడు రంగప్రసాద్‌ వైదొలిగారు. ఆయన స్థానంలో మరో సభ్యుడికి స్దానం కల్పించకుండానే 15 మంది సభ్యులతోనే చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. ఈ 15 మందిలో కూడా ఒకరు దుర్గగుడి ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడుగా ఉన్నారు. దీంతో ఆయనకు చైర్మన్‌ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో 14 మంది సభ్యులతోనే చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *