Home > Politics > నిరంతర విద్యుత్ తో రైతుకు నష్టం: వీహెచ్

నిరంతర విద్యుత్ తో రైతుకు నష్టం: వీహెచ్

లక్ష్మారెడ్డి ఒక మున్నాభాయ్ ఆర్ ఎంపీ : రేవంత్ రెడ్డి
పోలవరం మేము వడ్డించిన విస్తరి : రఘువీరా రెడ్డి

vh-apduniaఓట్లకోసం కులాల మధ్య సీఎం కెసిఆర్ చిచ్చుపెడుతున్నారని సీనయర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యెక తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి లో వున్న దర్గా వద్ద కెసిఆర్ ఫ్యామిలీ బిక్షమెత్తుకునేవారని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కి గవర్నర్ అమ్ముడుపోయారు. గవర్నన్ దగ్గరకి వెళ్లద్దని ఎప్పటినుండో మా పార్టీ నేతలకి చుప్తూనే వున్నా. సీఎం కెసిఆర్ కి గవర్నన్ నరసింహన్ చెంచాగిరి చేస్తున్నారని అయన ఆరోపించారు. గుళ్ళు,గోపురాలు తిరగడానికే పనికొస్తాడు గవర్నర్. రైతులకి నాణ్యమైన 9 గంటల విద్యుత్ సరిపోతది..24గంటల విద్యుత్ వల్ల రైతులకి నష్టాలే ఎక్కువని అయన అన్నారు. గవర్నర్, ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకుంటే న్యాయం జరగదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com