Home > Love Life > ప్ర‌తి రాత్రి శోభ‌నం రాత్రిలా ఉండాలంటే..

ప్ర‌తి రాత్రి శోభ‌నం రాత్రిలా ఉండాలంటే..

వక్షోజాల సైజుకు..సెక్స్ కోర్కెలకు సంబంధం ఉందా?

thappu-tamil-movie-hot_apduniaనేటి ఉరుకుల పరుగుల జీవితంలో వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించే సమయమే ఉండడం లేదు. ముఖ్యంగా భార్యాభర్తలు ఉద్యోగులు అయితే వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి ఇంటికి రాగానే అలిసిపోతున్నారు. ఇక వేరే వాటి గురించి ఆలోచించే ఓపిక లేక నిద్రకు ఉపక్రమిస్తున్నారు. దీనికితోడు రోడ్ల‌పై జంక్ ఫుడ్స్ తిని ఆరోగ్యం పాడు చేసుకోవ‌డ‌మే గాక శృంగార జీవితానికి పనికి రాకుండా పోతున్నారు. అలాంటి వారి ఆరోగ్యం మెరుగుపడాలన్నా.. ప్ర‌తి రాత్రీ శోభ‌నం రాత్రిలా ఉండాలన్నా వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సెక్స్ హార్మోన్ల‌ను ప్రేరేపించేందుకు నిత్యం పాలు, తేనె తీసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. వీటితో పాటు బాదం, ఖ‌ర్జూరం, మొల‌కెత్తిన విత్త‌నాలు, గుడ్లు, తాజా ఆకు కూర‌లు తీసుకుంటే మెద‌డుకు మేలు చేసి, ర‌సాస్వాద‌న క‌లిగిస్తాయ‌ట‌. కీర దోసకాయ‌, క్యార‌ట్‌, బీట్‌రూట్‌తో త‌యారు చేసిన జ్యూస్‌ను రోజు ఉద‌యం ఓ గ్లాసు తీసుకోవాలట. యాపిల్‌, జామ‌, దానిమ్మ‌, ద్రాక్ష‌, నేరేడు వంటి తాజా పండ్ల‌ను విధిగా తీసుకుంటే బెడ్‌పై సామ‌ర్థ్యం పెరుగుతుందట. ఇంకెందుకు ఆలస్యం వారు చెప్పింది చేసేసి మధుర రాత్రులను ఆహ్వానించేద్దామా మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *