Home > Vanitha > Beauty > ఆరోగ్యకరమైన జుట్టుకు కొబ్బరి నూనె-నిమ్మరసం

ఆరోగ్యకరమైన జుట్టుకు కొబ్బరి నూనె-నిమ్మరసం

మంచూరియన్ స్టైల్...క్రిస్పీ పొటాటో ఫ్రై
ఒక్క లాటరీ టికెట్ ఆమె జీవితాన్ని మార్చేసింది

coconut-oil-lemon-apduniaప్రస్తుత కాలంలో అందం విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు.అందమైన చర్మ సౌందర్యంతో పాటు, అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు?జుట్టు అందాన్ని , ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. హెయిర్ కు సెరమ్, ఆయిల్స్, షాంపులు వంటి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం, వల్ల ఇవి కెమికల్స్ తో తయారుచేయబడి ఉంటాయన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆరోగ్యకరమైన , అందమైన జుట్టు పొందడానికి ఏం చేయాలి? కొబ్బరి నూనె, నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమయ్యే తేమను, పోషణనను అందిస్తుంది, ఈ రెండింటి కాంబినేషన్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వీటి కాంబినేసన్ నూనెలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి, ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతాయి. నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్స్ ఉండటం వల్ల దీన్ని వివిధ బ్యూటిఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి అధికగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం చుండ్రును నివారిస్తుంది, ఎక్సెస్ ఆయిల్ తగ్గిస్తుంది, తలలో జిడ్డు పోగొడుతుంది. జుట్టుకు కాంతివంతంగా మార్చుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *