Home > Bhakti > కల్పవృక్ష వాహనంలో వూరేగిన స్వామివారు

కల్పవృక్ష వాహనంలో వూరేగిన స్వామివారు

కాణిపాకం ప్రసాదంలో మేకు
శ్రీవారి భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..క్యూ కాంప్లెక్సుల్లో ఉచిత ఫోన్ సౌకర్యం
 
Kalpavruksha Vahanam3-apduniaతిరుపతి లొ కొలువైన శ్రీ గొవిందరాజస్వామి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం కల్పవృక్ష వాహణంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు .కల్పవృక్ష వాహనాన్ని దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం.  ఈ  వేడుకను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు . బ్రహ్మోత్సవాలు సందర్బంగా అలయ పరిసరాలు పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటున్నాయి . బ్రహ్మోత్సవాలకు గజరాజులు, అశ్వాలు  ముందుకు కదులుతుండగా స్వామివారు నాలుగు మాడ వీదుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.  ఈ సందర్బంగా భక్తి సంగీత, సాంస్కతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాల కార్యక్రమలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *