Home > Politics > ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు పలికిన సీఎం కేసీఆర్

ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు పలికిన సీఎం కేసీఆర్

అత్యున్నత పదవికి అత్యుత్తమ ఎంపిక రామ్నాథ్ అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు
నంద్యాల్లో చంద్రబాబు వ్యూహం అదే

NdaKcr_Apduniaఎన్డిఎ పక్షాన పోటి చేసే రాష్ట్ర,పతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ప్రకటించిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్  రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోది.  స్వయంగా ఫోన్ చేసి మద్ధతు కోరారు.    
మీ సూచన మేరకే ఒక దళిత నాయకుడిని రాష్ర్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసామని ముఖ్యమంత్రికి ప్రధాని వివరించారు. అయన మద్ధతు ను కుడా ప్రధాని కోరారు.
ప్రధాని ఫోన్ వచ్చిన తక్షణమే ఆగమేఘాలమీద ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకులను సంప్రదించారు. ఒక దళిత నాయకున్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందులకు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ర్కపతి అభ్యర్థికి తమ పూర్తి మద్ధతు ముఖ్యమంత్రి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *