Home > Crime > కర్నూలు విషాదం…ఎస్సై భార్య ఆత్మహత్య

కర్నూలు విషాదం…ఎస్సై భార్య ఆత్మహత్య

ఉరి శిక్ష రద్దుపై పిల్
నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

kurnool-apduniaఉరివేసుకుని ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు నగరం నగర్లో అంజుమ్ బేగం (26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అంజుమ్ భర్త ఖాజా హుస్సేన్. అనంతపురం జిల్లా గుడిబండ పోలీస్స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త ఖాజా హుస్సేన్, అత్తమామల వేధింపుల వల్లే అంజున్ బేగం ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈమె ఆత్మహత్యకు వారే కారణమంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి భాషా బెతంచెర్ల లో ఎస్సైగా పనిచేస్తున్నారు. గురువారం పుట్టింట్లో వదిలేసి పోవడంతో అవమానంగా భావించిన ఆత్మహత్య చేసుకుందని మృతురాలు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com