Home > Politics > చంద్రబాబుతో లగడపాటి సమావేశం

చంద్రబాబుతో లగడపాటి సమావేశం

ప్లస్ టూ వరకు తెలుగు కంపల్సరీ
రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్

chandrababu-lagadapati-apduniaముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి రమ్మన్నారు, అందుకే వచ్చానని అన్నారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల అనంతరం తాను ఎలాంటి సర్వేలు చేయలేదని లగడపాటి తెలిపారు. కాగా గతంలోనూ లగడపాటి ….చంద్రబాబుతో సమావేశం అయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *