Home > Bhakti > గత ఏడాది తిరుమలేశుని ఆదాయం ఎంతో తెలుసా!

గత ఏడాది తిరుమలేశుని ఆదాయం ఎంతో తెలుసా!

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: ఈవో
శబరిమలలో అప్పం ప్రసాదం ఇక ఇవ్వరు

venkateswara swamy_apduniaగ‌త‌ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వ‌చ్చిన ఆదాయం, శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య‌తో పాటు ప‌లు వివ‌రాల‌ను టీటీడీ ఈవో సాంబశివరావు మీడియాకు తెలిపారు. ఈ వివ‌రాల ప్ర‌కారం…
* హుండీ ద్వారా వ‌చ్చిన మొత్తం ఆదాయం 1,018 కోట్ల రూపాయ‌లు ( గత ఏడాది కంటే అదనంగా 114 కోట్ల ఆదాయం)
* డిసెంబర్‌ నెలలో హుండీ ఆదాయం రూ.85కోట్లు
* శ్రీవారిని ద‌ర్శించుకున్న భ‌క్తులు 2 కోట్ల 66 లక్షలు (ఈ సంఖ్య‌ గత ఏడాది కంటే 20.73 లక్షలు ఎక్కువ‌)
* పంపిణీ చేసిన ల‌డ్డూలు 10 కోట్ల 34 లక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *