Home > Vanitha > Recipes > మెంతులతో లడ్డూ…

మెంతులతో లడ్డూ…

చేప నూనె వలన లాభాలు....
మంచూరియన్ స్టైల్...క్రిస్పీ పొటాటో ఫ్రై

methi-laddu-apduniaకావలసిన పదార్ధాలు:

  • మెంతులు – 1/2కప్పు
  • పాలు – 2కప్పులు
  • గోధుమపిండి – 1/4కిలో
  • నెయ్యి – 1కప్పు
  • బెల్లం లేదా పంచదార – 4కప్పులు
  • జీడిపప్పు, ద్రాక్ష – 1/2కప్పు

తయారు చేసే విధానం:

ముందుగా  మెంతుల్ని పొడి చేసి ముందు రాత్రి పాలల్లో బాగా నానా పెట్టుకోవాలి. (రాత్రంతా మెంతి పొడిని నానపెట్టడం వలన చేదు ఉండదు). తర్వాత బాణలిలో నెయ్యి వేసి పాలు మెంతి పొడిని కలిపి నేతిలో వేసి ఎర్రగా వేయించాలి. తరువాత మరో బాణలిలో నెయ్యి వేసి గోధుమపిండిని కూడా వేయించాలి. తర్వాత  మెంతి పిండిలో గోధుమపిండి, బెల్లం లేదా పంచదార, వేయించిన జీడిపప్పు, ద్రాక్ష, మిగతా నెయ్యి వేసి లడ్డులా చుట్టుకోవాలి. అంతే మెంతి లడ్డూలు రేడి. వీటిని చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *