Home > World News > National > వీసాలపై ఆందోళన వద్దు : నిర్మలా సీతారమన్

వీసాలపై ఆందోళన వద్దు : నిర్మలా సీతారమన్

వీసా ఇవ్వకుండా వేధిస్తున్నారు
వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
nirmala seetharaman_apduniaహెచ్‌1బీ వీసాల ప‌ట్ల ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. లోక్‌స‌భ‌ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో హెచ్‌1బీ వీసాల-అక్రమ వ‌ల‌స‌ల‌ అంశంపై స్పందించారు నిర్మ‌లా సీతారామ‌న్. వీసా విధానంపై అమెరికా ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి ఆ దేశంతో చ‌ర్చిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. భార‌త్‌, అమెరికా మ‌ధ్య ఉన్న వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల‌పై బీజేపీ ఎంపీ ప్ర‌హ్లాద్ జోషి వేసిన ప్ర‌శ్న‌కు సీతారామ‌న్ సమాధానమిస్తూ హెచ్‌1బీ వీసాల ప‌ట్ల ఆందోళన అవసరం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *