Home > Love Life > పిల్లలు పుడతారని బహిరంగ సెక్స్ చేస్తూ దొరికిపోయారు

పిల్లలు పుడతారని బహిరంగ సెక్స్ చేస్తూ దొరికిపోయారు

ఎక్కువసేపు టీవీ చూస్తే..మగతనం మటాష్
శృంగారానికి బెస్ట్ ప్లేస్ అదేనట

public sex_apduniaఆ జంట పిల్లల కోసం చాలా ఏళ్లుగా తపన పడుతోంది. ఈ క్రమంలో ఓ నది ఒడ్డున బహిరంగంగా సెక్స్ చేస్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పటంతో అందుకు రెడీ అయిపోయింది. అందరూ చూస్తుండగానే రంగంలోకి దిగారు. ఇది చూసి అవాక్కైన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల కోరిక నెరవేరటం సంగతి ఏమో కానీ వారిద్దరూ జైలులో ఊచలు లెక్కించాల్సి వస్తోంది. నార్తంప్టన్‌కు చెందిన ఫ్లోరెన్స్‌, బ్రూన్‌ దంపతులకు వివాహమై చాలా ఏళ్లైనా పిల్లలు కలగలేదు. పిల్ల్లలు పుట్టడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందిన వైద్య రంగాన్ని ఆశ్రయించకుండా ఈ చర్యకు పాల్పడ్డారు. పబ్లిగ్గా శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుడతారనే నమ్మకంతోనే అలా చేశామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *