Home > Vanitha > Recipes > పాలకూర దోస…

పాలకూర దోస…

చర్మ సౌందర్యానికి స్ట్రా బెర్రీ
మొక్కజొన్నగింజల కబాబ్...

palakura-dosa-apduniaకావలసిన పదార్దాలు :

మినప్పప్పు – 1 కప్పు
బియ్యం – 3 కప్పులు,
మెంతులు – 1/4 tsp
కందిపప్పు – 2 tsp
పాలకూర – 4 కట్టలు
ఉప్పు – తగినంత
నూనె – 1/4 కప్పు

తయారు చేయు విధానం :
మినప్పప్పు, బియ్యం కడిగి కందిపప్పు, మెంతులు వేసి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత మెత్తగా రుబ్బాలి. పిండిని ఆరుగంటల పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి. పాలకూరను శుభ్రం చేసి వేడి నీళ్లలో వేయాలి. చల్లారాక తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక కప్పు దోశ పిండికి పావుకప్పు పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు కలపాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి, వేడెక్కాక నూనె రాసి దోసలు పోసుకోవాలి. దోసలు వేగాక, పచ్చడితో సర్వ్ చేయాలి.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *