Home > Sports > పోకర్ స్పోర్ట్స్ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా విశ్వనాథ్ ఆనంద్

పోకర్ స్పోర్ట్స్ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా విశ్వనాథ్ ఆనంద్

అనుష్క తో విరాట్ కు ముహర్తం కుదిరినట్టే
హాకీకి మోక్షం ఎప్పుడు

viswanathan-anand-apduniaప్రముఖ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ క్రీడల సంస్థ పోకర్ స్పోర్ట్స్ లీగ్ బహుళ ప్రయోజనాల ఆటలను మనదేశం లో ప్రారంభిన్స్తుంది.దీనిలో బాగంగా ప్రముఖ ‘చెస్’ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.ప్రజల అభీష్టం మేరకు పోకర్ గేమ్ ను మరింత చేరువ చేయడానికి కృషిచేస్తున్నామని,ఈ గేమ్ ద్వారా యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం తో పాటు విజ్ఞాన పరంగా లబ్ది పొందుతారని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన విశ్వనాథ్ ఆనంద్ అభి ప్రాయ పడ్డారు.విదేషి విశ్వవిద్యాలయాలు కూడా ఈ క్రీడకు ప్రాదాన్యత ఇస్తున్నాయని తెలిపారు.ఖోజికోడ్ ఇండియన్ ఇంస్తుతీ ఆఫ్ మానేజిమెంట్ ఈ పోకర్ స్పోర్ట్స్ కోర్స్ ను ప్రారంబించడానికి సన్నాహాలు చేస్త్తుందని ఆయన తెలిపారు.చెస్ క్రీడా మాదిరిగానే సృజనాత్మటక ఫై ఈ క్రీడా ఆడార పడి ఉందని పేర్కొన్నారు.సంస్థ సహాయ వ్యవస్తాపకులు అమీద్ బర్మన్ మాట్లాడుతూ చెస్ మరియు పోకర్ ఓకే విదమైన క్రీడా లని అన్నారు ఎత్తుకు ఫై ఎత్తులు వేసి గెలవడానికి దోహదపడతాయని అన్నారు.సంస్థ మరొక వ్యవస్తాపకులు ప్రనవ్ బాగై మాట్లాడుతూ భారతదేశం లో పోకార్ గేమ్ మైండ్ గేమ్ గా గుర్తించ బడిందని, విశ్వనాధ్ ఆనంద్ లాంటి క్రీడా కారులు 5 సార్లు ప్రపంచ స్టాయ్ చెస్ పోటీలకు హాజరయ్యారని ఆయన మాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఏన్నికావడం గొప్పవిషయమని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com