Home > Movies > రియా ఇరగదీస్తోంది

రియా ఇరగదీస్తోంది

2.0 ఇంకా టైముంది...
దీపికా ను మించిపోయిన మియా మాల్కోవా

riyasen-apduniaఅందంగా ఉండటమే కాదు.. అందాన్ని మరింత అందంగా ఆవిష్కరించడంలో కొంతమంది భామలకు ప్రత్యేక ప్రావీణ్యం ఉంటుంది. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటుంది రియాసేన్. దశాబ్దం పై నుంచినే తన గ్లామర్ ను ఒలికిస్తున్నా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపించడంలో రియాసేన్ కు ఉన్న ప్రావీణ్యం ప్రత్యేకం. ఈ పరంపరలో ఈ బెంగాలీ భామ తాజాగా ఇలా కనిపించింది.గోవా బీచ్ లో రియా ఈ పోజునిచ్చింది. అక్కడ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. ఈ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు చేసి.. అభిమానులను ఆనంద పెడుతోంది రియా. కామెంట్లతో, లైకులతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈమె ఫాలోయర్లు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *