Post Tagged with: "Aadhaar"

ఆధార్ పౌరహక్కుల్ని హరిస్తుందా?

ఆధార్ పౌరహక్కుల్ని హరిస్తుందా?

ఆధార్.. ఓ భారీ ఎలక్ట్రానిక్ వల అని – అది దేశాన్ని నిఘారాజ్యంగా మార్చేస్తుందని సుప్రీంకోర్టు ఎదుట పిటిషనర్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశం ప్రజలనుండి కుడా వ్యక్తమవుతున్నాయి.ఆధార్ పౌరహక్కుల్ని హరిస్తుంది. అది పౌరుడి ఉనికినే హత మార్చగల అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతుంది. ఆధార్ తో దేశం నిరంకుశ రాజ్యంగా మారిపోయి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. […]

ఆధార్ వ్యక్తిగత వివరాలకు చెక్

ఆధార్ వ్యక్తిగత వివరాలకు చెక్

పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) కొత్త భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవలే ఒక పాత్రికేయురాలు ఆధార్ వివరాలను సులభంగా పొందవచ్చునని ఆధారాలతో వెల్లడించడం సంచలనం రేపింది. ఈలోగా ఆర్‌బీఐ అధ్యయనంలో కూడా ఆధార్ వివరాలు వ్యాపారులకు, శత్రువర్గాల కు చేరవచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది. యూఐడీఏఐ ప్రవేశపెడుతున్న […]

ఆధార్‌కు రెండంచెల భద్రత

ఆధార్‌కు రెండంచెల భద్రత

ఆధార్ వివరాలు లీకయ్యాయనే వార్తలు రావడంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. ఆధార్‌కు రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వర్చువల్ ఐడీని క్రియేట్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఎక్కువ సంఖ్యలో ఏజెన్సీలు ఆధార్ నంబర్‌ను తమ వద్ద ఉంచుకోకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం కేవైసీ సేవలను […]

‘ఆధార్‌’తో అడ్డగోలు విక్రయాలకు అడ్డుకట్ట

‘ఆధార్‌’తో అడ్డగోలు విక్రయాలకు అడ్డుకట్ట

ఎరువుల పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థ (ఎఫ్‌ఎంఎస్‌)ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతీ బస్తాకూ లెక్క ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వ్యవస్థ పరిధిలోకి ఎరువుల విక్రేతలను తీసుకువస్తోంది. దేశంలో జోరందుకున్న ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో తుది దశకు చేరువలో ఉంది. జిల్లాలో 264 ఫెర్టిలైజ్ దుకాణాలు ఉన్నాయి. […]

గోవా లో పొందు కావాలన్న ఆధార్ కావాల్సిందే

గోవా లో పొందు కావాలన్న ఆధార్ కావాల్సిందే

పథకాలకు ఆధార్‌ను కేంద్రం తప్పనిసరి చేస్తూ దీనికి గడువు మార్చి 31గా విధించింది. అయితే గోవాలోని నిర్వాహకులు సైతం ఆధార్ తప్పనిసరిగా చూపించాలని అంటున్నారు. బ్యాచిలర్ పార్టీలకు వెళ్లే యువకులు విందు, మందే కాదు పొందు కూడా కోరుకుంటారు. అలాంటి వారికి నిర్వాహకులు సెక్స్ వర్కర్లను సరఫరా చేస్తుంటారు. అడ్డూ అదుపు లేకుండా పోతున్న ఈ […]

ఆధార్‌ అనుసంధానతపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఆధార్‌ అనుసంధానతపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

-మార్చి 31 వరకు గడువు పొడిగింపు వివిధ సేవలకు ఆధార్‌ను అనుసంధానం చేయడానికి గడువును సుప్రీంకోర్టు 2018 మార్చి 31 వరకు పొడిగించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఉదయం ఈ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లు, ఇతర […]

ఆధార్ గడువు మళ్లీ పెరగనుంది…

ఆధార్ గడువు మళ్లీ పెరగనుంది…

ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలకు అధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వివిధ పథకాలకు ఆధార్‌ అనుసంధానానికి గడువును 2018 మార్చి 31 వరకు పొడిగిస్తామని విచారణ సందర్భంగా ధర్మసనానికి కేంద్రం తెలిపింది. మొబైల్ నెంబరుతో పాన్ అనుసంధానానికి గడువు […]