Post Tagged with: "Amaravathi"

ఏపీ ప్రభుత్వం ఇగో హర్ట్ చేసింది :ఐవైఆర్

ఏపీ ప్రభుత్వం ఇగో హర్ట్ చేసింది :ఐవైఆర్

ఫేస్ బుక్ లో తన అకౌంట్ ద్వారా షేర్ అయిన వివాదాస్పద పోస్టులపై స్పందించారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని తనను బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై ఐవీఆర్ స్పందించారు. ముందుగా..ఆ ఫేస్ బుక్ పోస్టులను తనే పోస్టు చేశానని, తనే షేర్ […]

అత్యున్నత పదవికి అత్యుత్తమ ఎంపిక రామ్నాథ్ అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

అత్యున్నత పదవికి అత్యుత్తమ ఎంపిక రామ్నాథ్ అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాధ్  కోవింద్ కు  తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ‘అత్యున్నత పదవికి జరిగిన ఇది అత్యుత్తమ ఎంపిక’ అని ఆయన  ప్రధానమంత్రితో అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు కూడగట్టేందుకు సంప్రదింపులు జరిపి సమన్వయకర్తగా వ్యవహరిస్తానని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి […]

బస్సెక్కితే బాదుడే

బస్సెక్కితే బాదుడే

రాష్ట్రవ్యాప్తంగా అరుణాచల్‌ప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ అయిన బస్సులను రవాణా అధికారులు నిలిపివేయడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు దోపిడీకి తెర తెరిచారు. జిల్లాలో కూడా పలు ఏసీ స్లీపర్‌ బస్సులు నిలిచిపోయాయి. ఉన్న బస్సులకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఈ సమయంలో సర్వీసులను పెంచాల్సిన ఆర్టీసీ నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్‌ ఆపరేటర్లు […]

ప్రకటనలకే పరిమితమవుతున్న రైతు సంక్షేమం

ప్రకటనలకే పరిమితమవుతున్న రైతు సంక్షేమం

రైతులను ఆదుకొనడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు జరుపుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రచారం పై ఉన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలకు చూస్తే డొల్ల తనం బయిట పడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే కాదు, దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోను రైతుల విషయంలో కొనసాగుతున్న అయోమయ స్థితి. ఈ అయోమయ స్థితి ఏర్పడడానికి అతి […]

విశాఖ మెట్రోకు నోటిఫికేషన్ జారీ…

విశాఖ మెట్రోకు నోటిఫికేషన్ జారీ…

విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ జారీచేసింది. మూడు కారిడార్లలో 42.5 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు నిర్ణయించారు. మొదటి కారిడార్ను గాజువాక జంక్షన్ నుంచి ఎన్ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్ వరకు 30.38 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.25కిలోమీటర్ల మేర […]

అమరావతిలో జపాన్ క్లస్టర్

అమరావతిలో జపాన్ క్లస్టర్

  భారత్‌లో జపాన్ కంపెనీలన్నింటికీ అమరావతినే ప్రధాన కేంద్రంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైకా, మేటీలకు సూచించారు. జపాన్‌కు చెందిన ఈ రెండు సంస్థలు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో ఏర్పాటు చేసినట్టుగా ఏపీలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు. శ్రీసిటీ లేదా కృష్ణపట్నంలో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌ ఏర్పాటుపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని ఆయన […]

ఆరు మెగా ప్రాజెక్టులకు మూడు వేల కోట్లు

ఆరు మెగా ప్రాజెక్టులకు మూడు వేల కోట్లు

  ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో పరిశ్రమలకు అందించే రాయితీలు, ఇతర అంశాలపై కూలంకుశంగా చర్చించారు. ప్రధానంగా 6 మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.3,808 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఎస్ఐపీబీ ఆమోదించింది. ఈ ఆరు మెగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మరో 5,325 ఉద్యోగాలు దక్కనున్నాయి. కేసీపీ లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్, రెయిన్ గ్రూపు, […]

అమరావతిలో విలవిలలాడుతున్న పాడి రైతులు

అమరావతిలో విలవిలలాడుతున్న పాడి రైతులు

   ఎన్నడూ లేనివిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పచ్చగడ్డికి కొరత ఏర్పడింది. గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించక ముందు ఈప్రాంతంలో ఏడాది పొడవునా పుష్కలంగా పచ్చగడ్డి లభించేది. కృష్ణానదీ తీరంలోని లంక గ్రామాల్లో బోర్ల ద్వారా నీటిని తోడి మూడు కాలాల్లోనూ పంటలు పండించేవారు. మెట్ట ప్రాంతంలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని పొలాలకు […]

నోరు జారుతున్న నేతలు

నోరు జారుతున్న నేతలు

  నేతలు నోరుజారుతున్నారు. ప్రజాస్వామ్యం అని తెలిసి కూడా అత్యుత్సాహం ప్రదర్సిస్తున్నారు. పరిపాలనా వ్యవస్థలో అధికారులు నిమిత్త మాత్రమే. మొత్తం రాజకీయ వ్యవస్థే పరిపాలనను శాసిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మధ్య నెలకొంటున్న ఆధిపత్య పోరు అధికారులకు అన్ని విధాలుగా ఇబ్బందిగా మారుతోంది. తమ మాటే చెల్లుబాటు అవ్వాలంటున్న ఒకవైపు ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఏకంగా దాడులకే […]

ఏపీ అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ఉద్రిక్తత!

ఏపీ అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ఉద్రిక్తత!

  ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని అమరావతి చిన్నపాటి వర్షానికే చిల్లులు పడిన ఘటనతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చిన్న వర్షానికి అసెంబ్లీ భవనం చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వారు ప్రయత్నించారు. అయితే, వారితోపాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్‌ […]

నీటి నిర్వహణతోనే సమస్యలకు పరిష్కారం : చంద్రబాబు

నీటి నిర్వహణతోనే సమస్యలకు పరిష్కారం : చంద్రబాబు

  నాలుగో రోజు నవ నిర్మాణ దీక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం అమరావతి లో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏడాది ప్రగతి విశ్లేషణకు నవ నిర్మాణ దీక్షలు ప్రజావేదికలని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఇవి దోహదపడతాయన్నారు. తుపాన్లు, కరువు సమస్యలకు […]

కరోనా కథ కంచికేనా..?

కరోనా కథ కంచికేనా..?

  ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంలో కీలకపాత్ర పోషించే కొత్త బస్సులను తెచ్చుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ భరోసాతో రెండు నెలల క్రితమే ఆర్టీసీకి డబ్బు చేతికి వచ్చినా బస్సులు మాత్రం రాలేదు. వేసవికి ముందే ఏసీ బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులను ప్రజా రవాణాసంస్థ వైపు తిప్పుకోవాలన్న యాజమాన్యం ఆశలు ఆశించిన […]

ఐటీ@అమరావతి

ఐటీ@అమరావతి

రాజధానికి ఐటీ కంపెనీల రాక ప్రారంభమైంది. దీంతో స్థానిక యువతకు ఇక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు ఐటీ ఉద్యోగాల కోసం ఇక్కడి ఇంజినీరింగ్‌ గ్రాడ్యూయేట్స్ తరలివెళ్లేవారు.ప్రస్తుతం ఐటీ కొలువులు ఇక్కడికే తరలివస్తుండడంతో.. వాటిని చేజిక్కించుకునేందుకు యువకులు సిద్ధం కావాలి. వచ్చే ప్రతి కంపెనీ స్థానిక యువకులకే అధిక ప్రాధాన్యం […]

పోలవరానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఓకే

పోలవరానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఓకే

   పోలవరం ప్రాజెక్ట్ కు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలుగుతున్నాయి. తాజాగా  ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఓకే చెప్పింది.మట్టి తవ్వకాలను పోలవరం మండలంలోని మూలలంకలో వేయడం వల్ల పర్యావరణానికి, అడువాలకి నష్టం వాటిల్లుతోందంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. దీనిని పరిశీలించిన ట్రైబ్యునల్‌ వాస్తవాలను తెలుసుకునేందుకు ఏప్రిల్‌ 30న ఒక కమిటీని వేసింది. ఈ నెల […]

పిడుగులును పసిగట్టే ఇస్రో టెక్నాలజీ

పిడుగులును పసిగట్టే ఇస్రో టెక్నాలజీ

   ఏపీలో విపత్తు నివారణ శాఖ ఒక అలెర్ట్ ఇచ్చింది… టెక్నాలజీ వల్ల పిడుగు పాటుకు ముందే ప్రజలు అప్రమత్తం కావడానికి దోహద పడుతుంది. విపత్తు నిర్వహణ శాఖ వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో ఉండే ప్రజల సెల్ ఫోన్ లకు సందేశం పంపుతుంది. ఈ సందేశం తెలుగలోనే పంపటం కాని, లేక నిరక్షరాస్యులైన వారికి సందేశం […]