Post Tagged with: "amaravati"

వైసీపీ వైపు కిల్లి కృపారాణి చూపులు

వైసీపీ వైపు కిల్లి కృపారాణి చూపులు

నంద్యాల ఎన్నికల్లో వైసిపి ఓడిపోయి ఉండవచ్చు గాక, ఆ పార్టీయే ఆంధ్రప్రదేశ్ లో బలమయిన ప్రతిపక్షమని,తెలుగుదేశానికి ధీటయిన పోటీ ఇవ్వగల పార్టీ అని కూడా రుజువయింది.టిడిపి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబు కు ధీటైన నాయకుడొకరే రాష్ట్రంలో, ఆయనే జగన్ అని కూడా అన్నారు. భవిష్యత్తులో రాజకీయాలను నంద్యాలప్రభావితం చేసే అవకాశం […]

మళ్లీ టీడీపీ నేతలకే సదావర్తి భూములు

మళ్లీ టీడీపీ నేతలకే సదావర్తి భూములు

మొత్తానికి ఇటు టిడిపి పెద్దలు అటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇద్దరూ విజయం సాధించినట్లైంది. విలువైన భూములు తమ చేతిలో నుండి తప్పిపోకుండా కాపాడుకున్నందుకు టిడిపి సంతోషిస్తుంటే, గతంలో ఇచ్చేసిన ధరకన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రభుత్వ ఖజనాకు దక్కుతున్నందుకు ఆళ్ళకు ఆనందంగా ఉంది. వేలంపాటలో ఎవరో పాడుకుంటే టిడిపికి ఎలా ఆనందమని అనుకుంటున్నారా? భూములు సొంతం […]

తెలంగాణ టీడీపీ నుంచి మరో హిట్ వికెట్

తెలంగాణ టీడీపీ నుంచి మరో హిట్ వికెట్

తెలంగాణ టీడీపీ పరిస్థితి అద్వాన్నంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఢోకా లేదు. అక్కడ అధికారంలోకి ఉంది కాబట్టి.. వైసీపీ, కాంగ్రెస్ నేతలు వచ్చి టీడీపీ లో చేరుతున్నారు. కానీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి వేరుఇప్పటికే పలువురు కీలక నేతలు.. పార్టీని వీడి గులాబి కండువాను కప్పుకున్నారు. అయితే.. తాజాగా మరో కీలక నేత పార్టీని […]

జనంలోకి జనసేన

జనంలోకి జనసేన

ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీల అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. పార్టీ సభ్యత్వాలతో పాటు పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురేయడంతో పాటు…వారికి పార్టీ గుర్తును ఇస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కుటుంబం పేరుతో జగన్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. నవరత్నాలతో ప్రచారం చేస్తోంది. […]

నెల్లూరు ఎయిర్ పోర్టుకు తొలగిన అడ్డంకులు

నెల్లూరు ఎయిర్ పోర్టుకు తొలగిన అడ్డంకులు

పదేళ్ళ నెల్లూరు జిల్లా వాసుల కల సాకారం కానుంది. దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.పారిశ్రామికంగా ఎదుగుతున్న జిల్లాకు విమానాశ్రయం అవసరమని 2007 లో అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం 3500 […]

నంద్యాలలో టీడీపీ కృతజ్ఞత సభ

నంద్యాలలో టీడీపీ కృతజ్ఞత సభ

నంద్యాల ఉప ఎన్నికల్లో 27,456 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు, తన స్టైల్ లో థాంక్స్ చెప్పనున్నారు చంద్రబాబు… ఇందు కోసం, ఎప్పుడూ లేని విధంగా, చంద్రబాబు స్వయంగా వెళ్లి అక్కడ ప్రజలకు కృతజ్ఞత చెప్పనున్నారు… ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో కృతజ్ఞతా సభ పెట్టి, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు.ఎప్పుడూ […]

ఒక్క యాప్ 200 రకాల సేవలు

ఒక్క యాప్ 200 రకాల సేవలు

ఒకే ఒక్క యాప్‌.. 200 రకాల సేవలు అందిస్తుంది. ఔను, మీరు చదివింది నిజమే. ఈ సేవలు అందిస్తున్నది మరెవ్వరో కాదు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టౌనీయాప్. మీ ఫోన్లో ఈ యాప్‌ ఉంటే.. అన్ని సేవలు గుప్పిట్లో ఉన్నట్లే. ఆహారం నుంచి ఆరోగ్య సేవలు వరకు.. వినోదం నుంచి ఈవెంట్స్ వరకు.. మొబైల్ రిపేర్లు, […]

అమ్మ వందనానికి పిల్లల చందా

అమ్మ వందనానికి పిల్లల చందా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నది. పిల్లలకు బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు విరాళాలు సేకరించే బాధ్యతను మోపింది. తాజాగా జారి అయిన ఆదేశాలతో ఉపాధ్యాయులు నివ్వెరపోతున్నారు. ఇంతకీ జరిగిందేంటంటే, రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కొత్తగా ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమం కోసమే […]

ఆపదలో ఆంధ్రా భద్రాద్రి

ఆపదలో ఆంధ్రా భద్రాద్రి

ఆంధ్రాభద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొంది.. ఏకశిలా నగిరి ఒంటిమిట్టలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన కోదండపాణి కోవెల సంరక్షణ కరువైంది. రాజగోపురం శిథిలావస్థకు చేరి కూలిపోయే ముప్పు పొంచిఉన్న భారత పురావస్తు శాఖ మీనవేషాలు లెక్కిస్తోంది. రాజగోపురం జీర్ణోద్ధరణపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. అనేక చోట్ల బీటలు వారి.. శిల్పాలు ఊడి.. శిథిలవమవుతున్నా రాజగోపురాన్ని పునఃనిర్మించాలని […]

చిరంజీవి కోసం పార్టీల గాలం

చిరంజీవి కోసం పార్టీల గాలం

వచ్చే ఏడాది ఏప్రిల్ ఆరంభానికళ్లా మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియనుంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి.. చిరంజీవి పొందిన రాజ్యసభ సభ్యత్వ కాలం అంతటితో ముగియనుంది. మరి ఆ తర్వాత ఏంటి? చిరంజీవి రాజకీయ ప్రయాణం ఎలా సాగనుంది? అనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. అంతటితో చిరంజీవి రాజకీయాల నుంచి […]

డిసెంబర్ ఆరు తర్వాత మళ్లీ కాపు ఉద్యమం

డిసెంబర్ ఆరు తర్వాత మళ్లీ కాపు ఉద్యమం

డిసెంబర్ 6వ తేదీ అంబేద్కర్ వర్థంతి రోజులోగా కాపులకు బిసి రిజర్వేషన్ అమలుచేయాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి పద్మనాభం మళ్లీ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖ నకళ్లను కిర్లంపూడిలో పత్రికలకు విడుదలచేశారు. కాపులను బిసి జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని […]

కోడి పథకం లో అక్రమాలు

కోడి పథకం లో అక్రమాలు

ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ‘చిత్తూరు కోడి’ పథకాన్ని అధికారులు రూపొందించారు. మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయింది. వెయ్యి యూనిట్లు మంజూరు చేయనున్నారు. కోళ్ల ఫారానికి అవసరమైన నేల, నీటి సౌకర్యం లబ్ధిదారులు కల్గివుండాలి. పెంపకానికి అవసరమైన షెడ్డు కోసం రూ. 3.56 లక్షలు రుణమిస్తారు. ఇందులో రూ.1 లక్ష […]

పత్తికొండ నియోజకవర్గంలో టిడిపిలో వర్గపోరు

పత్తికొండ నియోజకవర్గంలో టిడిపిలో వర్గపోరు

పార్టీని ప్రజలకు దగ్గర చేయాలన్న ఉద్దేశ్యంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . పార్టీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల యోగక్షేమాలు, ప్రతి కుటుంబంలో పార్టీ సభ్యత్వం, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదా తెలుసుకోవాల్సి ఉంది. అంతేకాక ప్రతి ఇంటిపై టిడిపి జెండా ఎగరాలన్న ఉద్దేశ్యంతో నేతలు యత్నిస్తున్నారు. […]

ఏపీలో కంచె ఐలయ్య పుస్తకం నిషేధం

ఏపీలో కంచె ఐలయ్య పుస్తకం నిషేధం

రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన వివాదాస్పద పుస్తకంపై ఆర్య వైశ్యుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పుస్తకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించే ఆలోచనలో వుంది. మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పుస్తకాన్ని నిషేధించడంతోపాటు […]

రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్

రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్

పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పారు.పల్లెటూరికి సేవ చేసే అవకాశం నాకు చిన్న వయసులోనే వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట బహిరంగ సభలో అయన ప్రసంగించారు. 16 వేల కోట్లు లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడినప్పుడు జీతాలు అయినా ఇవ్వగలమా అనే అనుమానం నాకు […]