చిన్నపిల్లలు పాలు తాగాలి బాబూ.. మందు కాదు..

-యాంకర్ ప్రదీప్‌పై పోస్ట్‌కు పోలీసుల స్పందన! తెలియక చేసిన తప్పుకు ప్రదీప్‌ను వదిలేయాలంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులకు పోలీసులు వెరైటీగా స్పందించారు. ఆయన తాగింది పాలు కాదని, మందు అని పేర్కొన్నారు. న్యూ ఇయర్ జోష్‌లో భాగంగా గతేడాది డిసెంబరు 31న టీవీ వ్యాఖ్యాత ప్రదీప్ ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. […]