24 అవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు

మద్యం తాగి వాహనం నడిపారంటే పోలీసులకు పట్టుబడడం ఖాయం. మందుబాబుల కిక్కు దించేందుకు ఇక పగలు, రాత్రి అని తేడా లేకుండా హైదరాబాద్ పోలీసులు డ్రైంక్ అండ్ డ్రైవ్‌కు శ్రీ కారం చుట్టారు. తాజాగా సిగ్నల్స్ వద్ద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలు పెట్టారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో తాగుబోతు అర్ధరాత్రి కారు నడుపుతూ […]