Post Tagged with: "Andhra Pradesh"

అసెంబ్లీ బాయ్ కాట్ తో వైసీపీ సెల్ఫ్ గోల్

అసెంబ్లీ బాయ్ కాట్ తో వైసీపీ సెల్ఫ్ గోల్

త్వ‌ర‌లోనే అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ఈ స‌మ‌యంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర పెట్టుకున్నారు. పాద‌యాత్ర‌కు వెళ్తున్నారు కాబ‌ట్టి, కేసుల విచార‌ణకు హాజ‌రు నుంచి మిన‌హాయింపు కోరితే.. కోర్టు కుద‌ర‌ద‌ని చెప్పేసింది. దీంతో వైకాపాలో చ‌ర్చ మొద‌లైంది. శీతాకాల స‌మావేశాల‌తోపాటు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంబంధించిన కీల‌కాంశాల‌పై వైసీపీఎల్పీ భేటీ అయింది. హైద‌రాబాద్ లోని లోట‌స్ […]

ఇకపై ఆన్ లైన్లోనే ఎస్ బీఐ సేవింగ్స్ ఖాతా బదిలీ

ఇకపై ఆన్ లైన్లోనే ఎస్ బీఐ సేవింగ్స్ ఖాతా బదిలీ

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్ బీఐలో ఖాతా ఉన్న వారు దాన్ని తమకు నచ్చిన మరో ఎస్ బీఐ శాఖకు మార్చుకోవడం ఇప్పుడు సులభతరం అయింది. ఎవరికి వారు ఆన్ లైన్లోనే దీన్ని పూర్తి చేసుకోవచ్చు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉండడం విశేషం. సుమారు 42 కోట్ల […]

కోటప్పకొండ అభివృద్ధిపై డాక్టర్ కోడెల రివ్యూ

కోటప్పకొండ అభివృద్ధిపై డాక్టర్ కోడెల రివ్యూ

ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండే కోటప్పకొండ ప్రాంతం మనం చేసిన అభివృద్ధితో నేడు టూరిజం, ఆధ్యాత్మికంగా కళకళలాడుతుందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. కోటప్పకొండ అభివృద్ధిపై గుంటూరు అర్ అండ్ బీ అతిథి గృహంలో సోమవారం నాడు టూరిజం శాఖ కమిషన్ శుక్లా, జిల్లా అధికారి మోహన్ ఇతర అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ […]

సోమిరెడ్డికి క్లీన్ చిట్

సోమిరెడ్డికి క్లీన్ చిట్

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్దనరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? పరిస్ధితులు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. మంత్రి సోమిరెడ్డి, కాకాణి మధ్య మొదలైన వివాదం బాగా ముదిరిపోయింది. ఆమధ్య కాకాణి మాట్లాడుతూ, మంత్రి సోమిరెడ్డి అనేక ఆరోపణలు చేసారు. సోమిరెడ్డి మలేషియా వెళ్ళారని, ధాయ్ ల్యాండ్ లో మంత్రి కుటుంబీకులకు ఆస్తులన్నాయంటూ […]

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పై అనంతపురం తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సోమ వారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి వచ్చిన కేసీఆర్ ను మర్యాదగా కలవడం తప్పా అని ప్రశ్నించారు.. కేసీఆర్ తో తనకు సంబంధాలను అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. గత పాతికేళ్లలో పార్టీకి నష్టం […]

రబీకి డిసెంబర్ ఫస్ట్ నుంచి నీరు

రబీకి డిసెంబర్ ఫస్ట్ నుంచి నీరు

రబీలో సాగర్ ఆయకట్టుకు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎనె్నస్పీ ఎడమ కాల్వ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలోని సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్చి 1 వరకు వారాబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తూ ఆయకట్టు భూములకు […]

సంతృప్తి స్థాయి పెంచుతూ ఆనందమయ పరిపాలన

సంతృప్తి స్థాయి పెంచుతూ ఆనందమయ పరిపాలన

-సానుకూల దృక్పథం ద్వారా ప్రజల్లో ఆనందం ఆంధ్రప్రదేశ్లో తాము ప్రజల సంతోష స్థాయినే కొలమానంగా తీసుకుని, ఆనందమయ సమాజం ఏర్పాటు కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా ‘చంద్రబాబు నాయుడు తెలిపారు. దుబాయిలో యుఎఇ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ శాఖా మంత్రి ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. […]

పాదయాత్రకు జగన్ కసరత్తు

పాదయాత్రకు జగన్ కసరత్తు

నవంబర్ రెండు నుండి జగన్ చేయబోయే పాదయాత్ర కు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇడుపుల పాయ నుండి ప్రారంభం అయ్యే ఈ పాదయాత్ర కోసం జగన్ సైతం మానసికంగా సిద్ధం అవుతున్నారు. ఒకటే టార్గెట్..2019 లో అధికార పీఠాన్ని దక్కించు కోవాలనే లక్ష్యం గా పాదయాత్ర కు సిద్ధం అవుతున్న జగన్, అందు […]

ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై జనసేన దృష్టి

ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై జనసేన దృష్టి

2019 ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచించాలనుకుంటున్న సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, సభ్యత్వం నమోదు, ప్లీనరీ సమావేశాలు, పర్యటన వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రానున్న ఆరు […]

వైజాగ్ లో మతిస్థిమితం లేని యాచకరులిపై రేప్

వైజాగ్ లో మతిస్థిమితం లేని యాచకరులిపై రేప్

సభ్య సమాజం మరోసారి తలదించుకుంది. మద్యం తాగిన మత్తులో ఓ యువకుడు, పట్టపగలు, నడిరోడ్డుపై ఉన్న యాచకురాలిపై అత్యాచారం చేస్తుంటే, అతన్ని నిలువరించాల్సిన ప్రజలు వినోదం చూస్తూ ఉండిపోయారు. కొందరు ఆనందంగా వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్నం, శ్రీనివాస కల్యాణమండపం రోడ్డులో జుగుప్స కలిగించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టేషన్ పరిసరాల్లో అడుక్కుంటూ […]

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

పంచభూత లింగాలలో ఒక్కటైనా వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ది గాంచిన శ్రీకాళహస్తీశ్వరాయాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పొటెత్తెరు . ఈరోజు మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దికి తగ్గట్లు ఆలయంలోని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు నేతి దీపాలు వెలిగించుకునేందుకు ఆలయం వద్ద ఉన్న గ్రౌండ్స్ లొ ఎర్పాట్లు చేశారు […]

జగన్ వైపు జయప్రద అడుగులు

జగన్ వైపు జయప్రద అడుగులు

ఉత్తరాది రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించారు నటీమణి జయప్రద. యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున గతంలో ఎంపీగా పనిచేసిన జయప్రద తన సన్నిహితుడు అమర్ సింగ్ తో పాటు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత అమర్ స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో […]

పీకల్లోతులో ఇరుక్కుపోయిన కాకాణి

పీకల్లోతులో ఇరుక్కుపోయిన కాకాణి

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్దనరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? పరిస్ధితులు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. మంత్రి సోమిరెడ్డి, కాకాణి మధ్య మొదలైన వివాదం బాగా ముదిరిపోయింది. ఆమధ్య కాకాణి మాట్లాడుతూ, మంత్రి సోమిరెడ్డి అనేక ఆరోపణలు చేసారు. సోమిరెడ్డి మలేషియా వెళ్ళారని, ధాయ్ ల్యాండ్ లో మంత్రి కుటుంబీకులకు ఆస్తులన్నాయంటూ […]

మంత్రిని మారుస్తే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయా?

మంత్రిని మారుస్తే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయా?

కాలేజీల్లో ఒత్తిడి భరించలేక తమ జీవితాలను కడతేర్చుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు ఆకుల్లా రాలిపోతున్నారు. ఇటీవలి గణాంకాల ప్రకారం 60 రోజుల వ్యవధిలో 50 మంది ఇంటర్మీడియట్ చిన్నారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం […]

పిల్లల పాలపై దందా

పిల్లల పాలపై దందా

అంగన్‌వాడీ కేంద్రాలకు గర్భిణులు, బాలింతలకు పాల సరఫరాలో అవినీతి వరద ఏరులై పారుతోంది. ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే రూ.కోట్ల విలువైన వ్యాపారాన్ని అడ్డగోలుగా విజయ డెయిరీకి అప్పగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. విజయ డెయిరీ పేరుతో దళారులు రంగ ప్రవేశం చేసి అడ్డగోలుగా […]