Post Tagged with: "Andhra Pradesh"

కర్నూలులో మరో పోలిటికల్ వార్

కర్నూలులో మరో పోలిటికల్ వార్

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో చిచ్చు మొదలైంది. సిట్టింగ్ ఎంఎల్ఏలను కాదని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులు పోటీకి రెడీ అయిపోతున్నారు. దాంతో సిట్టింగులకు రెండు రకాల సమస్యలు మొదలైంది. వైసీపీలోని ప్రత్యర్ధులతో పోటీ పడటం ఒక సమస్యతే పార్టీలో తయారైన శతృవులతో పోరాడటం  మరొక సమస్యగా తయారైంది.  ఇపుడీ విషయంపైనే […]

మూడో వారంలో మరో సారి నంద్యాలకు బాబు

మూడో వారంలో మరో సారి నంద్యాలకు బాబు

చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడోసారి మూడో రౌండ్ వేయటానికి సిద్దపడుతున్నారు. నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకుమునుపే రెండుసార్లు చంద్రబాబు టూర్ చేసారు. రెండుసార్లూ సిఎం చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు జాతీయ స్ధాయిలో వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జాతి మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోయినా జాతీయ మీడియా మాత్రం రెండు సార్లు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఉతికి ఆరేసింది. […]

హీటెక్కిస్తున్న ఉప ఎన్నికలు

హీటెక్కిస్తున్న ఉప ఎన్నికలు

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లదంటూ తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. శిల్పాకు వైసీపీ ఇచ్చిన బీఫాంను నోటరీ చేసిన న్యాయవాది రామతులసిరెడ్డి నోటరీ లైసెన్స్ 2013 డిసెంబర్‌తోనే ముగిసిందని చెబుతూ.. దానికి సంబంధించిన లేఖను కూడా జిల్లా రిజిస్ట్రార్ నుంచి తీసుకొచ్చి ఎన్నికల […]

11 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు

11 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు

మద్యం సేవించి వాహనం నడిపిన 11 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని అనంతపురం ట్రాఫిక్ డిఎస్పీ యు.నరసింగప్ప తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు చేపట్టామన్నారు. ట్రాఫిక్ ఎస్ ఐ లు లక్ష్మినారాయణ, నాగేంద్రలు, ఎ ఎస్ ఐ లు అజయ్ , చంద్రమౌళి […]

నంద్యాలలో మహిళా ఓటర్లే కీలకం

నంద్యాలలో మహిళా ఓటర్లే కీలకం

నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ లు అమీతుమీ తలపడుతున్నాయి. నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. మరి ఈ ఉప పోరులో విజయం ఎవరిది? అంటే చెప్పడం కష్టమైన పనే. ఈ అంశం గురించి రాజకీయ పండితులు తలా ఒక మాట చెబుతున్నారు. రకరకాల సమీకరణాలను పరిగణనలోకి […]

తిరుమలలో దేవ రహస్యం

తిరుమలలో దేవ రహస్యం

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ముక్కోటి దేవతలతో పూజలందుకునే దేవదేవుడు కొలువైన సప్తగిరుల గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. శ్రీమహావిష్ణువు స్వయంభువుడి అవతరించిన పుణ్యక్షేత్రం, నిత్యకల్యాణం పచ్చతోరణంతో అలరాడే తిరుమలనాథుని దేవతలు రహస్యంగా దర్శించి, ప్రత్యేక పూజలు చేసి వెళుతుంటారని నమ్ముతాం. ఇదే విషయం గురించి తిరుమల ఆలయ ప్రధానార్చకులు […]

విచక్షణ కోల్పోపతున్న విద్యార్ధులు

విచక్షణ కోల్పోపతున్న విద్యార్ధులు

పాఠశాలలో.. విద్యార్థి చదువే లోకంగా మెలగాలి. క్రమశిక్షణ పాటిస్తూ ఉత్తమ భవిష్యత్తుకు బాటలు పరచుకోవాలి. తోటి స్నేహితులతో సోదరభావంతో మెలగాలి. కాని విశాఖ నగరంలోని మధురానగర్‌ జీవీఎంసీ పాఠశాలలో కొంతమంది విచక్షణ కోల్పోయారు. తాము విద్యార్థులమనే విషయాన్నే మరిచిపోయారు. ఆకతాయిలుగా మారి గొడవ పడ్డారు. ఫలితంగా ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది.. శాంతిపురానికి చెందిన […]

వైద్యవృత్తి పవిత్రం : వెంకయ్య నాయుడు

వైద్యవృత్తి పవిత్రం : వెంకయ్య నాయుడు

వైద్య వృత్తి ఒక మిషన్‌ అని, కమిషన్‌ కాదని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రూ.1640లక్షల తో నిర్మించిన మెడికల్ కళాశాల హాస్టల్ భవనాన్ని వెంకయ్యా ప్రారంభించారు. మరో 7 భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు . అనంతరం తిరుపతి లొ వైద్య విద్యార్థులతో వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. వైద్య విద్యార్థులకు […]

చర్చ్ ఆస్తులు పరాధీనం

చర్చ్ ఆస్తులు పరాధీనం

ఎందరో మహనీయులు పేద క్రైస్తవుల కోసం ఏర్పాటు చేసిన మిషనరీ ఆస్తులు అక్రమార్కులకు అక్షయ పాత్రలుగా మారుతున్నాయి. క్రైస్తవ ఉద్దారకులుగా చలామణి అవుతున్న కొందరు ప్రభుత్వ పైకాన్ని తన్నుకుపోతున్నారు. మహోన్నతమైన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. తమిళనాడు నుంచి నెల్లూరు వరకు… నెల్లూరు నుంచి గుంటూరు వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని క్రైస్తవ మిషనరీల […]

నగారా మోగింది!

నగారా మోగింది!

కాకినాడ మున్సిపాలిటీలో పాలక వర్గం ముగిసిపోయి ఏళ్లు గడిచిపోయింది. కానీ ఎన్నికలు జరగలేదు. అయితే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు దరిమిలా కాకినాడలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. హైకోర్టు సూచనల మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఊహించని విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఒక్కసారిగా అన్ని […]

భద్రత కరువు

భద్రత కరువు

 ఓ వైపు నిఘా హెచ్చరికలు. మరోవైపు హై అలెర్ట్. ఉన్నప్పటికీ తిరుమల శ్రీ వారి ఆలయ భద్రత మాత్రం గాల్లో దీపంలా తయారైంది. ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో మూడంచెల భద్రత ఉంటుంది. కానీ ఆలయం ఎదురుగానే ఉన్న గొల్లమండపంపై కొంతమంది ప్రముఖుల పేర్లు రాసి ఉడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాక ఆలయ పరిసరాల్లో […]

బీమా లేనట్టేనా?

బీమా లేనట్టేనా?

విశాఖ జిల్లాలో చంద్రన్న భీమా పథకం పేదలకు శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి బీమా కావడంతో ఎన్నో ప్రయోజనాలుంటాయనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయని అంటున్నారు. బీమాకు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ చేయడంతో ఏజెంట్ ల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం బయటపడింది. దేవరపల్లి మండలం తామరబ్బా పంచాయతీ పరిధి లో 7 గ్రామాల్లో 100 డ్వాక్రా గ్రూప్ […]

వేమన విశ్వవిద్యాలయం బంద్..

వేమన విశ్వవిద్యాలయం బంద్..

యోగివేమన యూనివర్సిటీ కి చెందిన వందల ఎకరాల భూములు కబ్జాదారుల పాలవుతుందంటూ భారతీయ విద్యార్థి సమాఖ్య( ఎస్ ఎఫ్ ఐ) పిలుపునిచ్చిన యూనివర్సిటీ బంద్ ను పోలీసులు సోమవారం నాడు అడ్డుకున్నారు . రెవెన్యూ , యూనివర్సిటీ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ క్యాంపస్ లోని అన్నీ విభాగాల వద్దకు వెళ్లి యూనివర్సిటీ భూముల కబ్జా  పై విద్యార్థులకు […]

టీడీపీని ఓడించండి : ధర్నాన

టీడీపీని ఓడించండి : ధర్నాన

కాకినాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో తెదేపాను ఓడించాలని మాజీ మంత్రి, వైకాపా జిల్లా పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు నగరవాసులకు పిలుపునిచ్చారు. సరోవర్‌ పోర్టుకో హోటల్‌లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా వైకాపా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్‌, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్‌తో కలిసి ఏర్పాటు […]

రెండేళ్ల నుంచి అక్కరకు రాని ఇనీషియేటివ్‌ పథకం

రెండేళ్ల నుంచి అక్కరకు రాని ఇనీషియేటివ్‌ పథకం

తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో దీనులకు చేయూత దొరకడంలేదు. 2014–15లో డిస్ట్రిక్ట్‌ ఇనీషియేటివ్‌ పథకం కింద ఒక్కరూ లబ్ధిపొందలేదు. 2015–16లో మాత్రం 120 మందికి రుణాలను అందించారు. 2016–17 సంవత్సరం వచ్చే సరికి ఒక్కరికి కూడా రుణం అందించలేదంటే ఆ శాఖ పనితీరు ఎలా ఉందో అవగతమవుతోంది. వాస్తవానికి ఈ […]