21 తర్వాతే టీడీపీ తెగతెంపులు

బీజేపీతో పొత్తు తెంచుకోవడానికే చంద్రబాబు సిద్ధపడ్డారు. ఆయన బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడిన బాబు బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగిందేమీ లేదన్నారు. 2014 ఎన్నికల కంటే ముందుగానే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషాయన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పొత్తు […]